tag:blogger.com,1999:blog-280520459726971533.post1042259502921731538..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: రచనలు - ‘బ్లాగు రచనలు’Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-280520459726971533.post-13074148984682326152008-08-25T07:46:00.000+05:302008-08-25T07:46:00.000+05:30@నరహరి గారు: మీరు కరెక్టుగానే ‘గెస్’ చేసారు. నేను ...@నరహరి గారు: మీరు కరెక్టుగానే ‘గెస్’ చేసారు. నేను ఆ మహేష్ నే. నాదీ బి హాస్టలే.ఇక గ్యాంగూ పరిణితీ అంటారా, అవి కేవలం "images & impressions" కాబట్టి సారీ అవసరం లేదు.We all do that.

మీ పరిచయం ఆనందాన్ని కలిగించింది. ఎంతైనా ఒక యూనివర్సిటీవళ్ళంగా కొంత common culture & experiences కలిగినవాళ్ళం కదా!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-635937878976962502008-08-25T07:06:00.000+05:302008-08-25T07:06:00.000+05:30నేను ఎమ.ఎస్సి. భౌతిక శాస్త్రం చదివాను...1997-1999 ...నేను ఎమ.ఎస్సి. భౌతిక శాస్త్రం చదివాను...1997-1999 లో...2001 వరకు అక్కడె రిసెర్చ్ చేసాను...మీరు అప్పాజి, సుకుమార్ వాళ్ళతో ఉండేవారా...నెను కూడా బి హాస్టలే...మీలో ఇంత పరిణతి ఉందని నేను అనుకోలేదు...బహుశా మీ గ్యాంగ్ ని చూసి నాకు అలా అనిపించి ఉండొచ్చు...సారీ...నేను మీ బ్లాగ్ రెగ్యులర్ గా చదువుతానుChari Dingarihttps://www.blogger.com/profile/15609961348039539206noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-673199596830712012008-08-24T16:32:00.000+05:302008-08-24T16:32:00.000+05:30మీ అభిప్రాయాలు 100% కరెక్ట్..ధన్యవాదములు.మీ అభిప్రాయాలు 100% కరెక్ట్..ధన్యవాదములు.saisahithihttps://www.blogger.com/profile/14561091464153289387noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-83286626409867212532008-08-24T09:03:00.000+05:302008-08-24T09:03:00.000+05:30@సుజాత: గోల్డ్ ఫిష్ గురించి చెప్పిన సమాచారానికి ధన...@సుజాత: గోల్డ్ ఫిష్ గురించి చెప్పిన సమాచారానికి ధన్యవాదాలు. ఎక్స్ పోజర్ మనకూ అవసరమేనండోయ్! ఆ విషయంలోకూడా మనం అదే టైప్.

బ్లాగులు వ్యక్తిగతమే అయినా వాటి క్వాలిటీని చదివేవాళ్ళు నిర్ణయిస్తారు కాబట్టి మరింత ప్రజాస్వామిక రచనలేమో అని నాకు అనిపిస్తుంది. కొన్ని బ్లాగుల్లో టపాలు మామూలుగా పబ్లిష అయిన పుస్తకాలకంటే బాగుండటం మనం అంగీకరించాల్సిన నిజం. మీరు చెప్పినట్లు చూసినా అందరూ కాకపోయినా కొందరైనా రచయితలు ఉనారన్నమాట.

కాస్త over simplification చేస్తే,పాఠకులున్న ప్రతిఒక్కరూ రచయితలే కదా! మరి వారి రాతలు రచనలు కాకుండాపోతాయా..అని నా ఆశ.

నిజంగా ఈ మధ్య నేను చూసిన సినిమాలలో రాయగలిగినంత విషయం ఉండటం లేదు. అందుకే సినిమాల గురించి చదవడం సాగిస్తున్నాను. నా కొత్త నవతరంగం వ్యాసం దానిగురించే.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-25119567931876850942008-08-23T20:11:00.000+05:302008-08-23T20:11:00.000+05:30ఊప్స్.. ఇప్పుడే నవతరంగం చూసాను. మీ వ్యాసం చాలా బావ...ఊప్స్.. ఇప్పుడే నవతరంగం చూసాను. మీ వ్యాసం చాలా బావుంది. మీలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ అదిరిపోయె వాళ్ళను రచయితలనొచ్చు గానీ అందర్నీ అనకూడదని మనవి !Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-2665150366062136652008-08-23T20:02:00.000+05:302008-08-23T20:02:00.000+05:30మహేష్ గారు - 1) మీ టెంప్లెట్ అదిరింది. గోల్డ్ ఫిష...మహేష్ గారు -

1) మీ టెంప్లెట్ అదిరింది. గోల్డ్ ఫిష్ ను వెలుతురు లేని గదిలో పెడితే కొన్ని రోజులకు అవి తెల్ల గా అయిపోతాయంట. వెలుతురు (ఎక్స్ పోషర్) బాగా అవసరమైనది - ఈ గోల్డ్ ఫిష్ !

2) జ్యోతి గారన్నట్టు - బ్లాగు చాలా మటుకూ వ్యక్తిగతమైనది. వాటిలో 'రచన ' ల స్థాయిత్వం రావాలంతే కొద్దో గొప్పో కొన్ని క్వాలిటీలు ఉండాలి. బ్లాగు ల్లో టపాలు రచనలు కావడం అనేది కొన్ని బ్లాగులకే సాధ్యం. ప్రామాణికం అంటూ ఏమీ లేదు గానీ, బ్లాగరులందరూ - రచయితలు కావడం కష్టం. ఎవరికన్నా ఇష్టం ఉంటే, కావొచ్చు!

3) ఈ మధ్య సినిమాలు చూడట్లేదా మీరు ? నవతరంగం లో కనబడటం లేదు ?!Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-33398305779676933992008-08-23T16:03:00.000+05:302008-08-23T16:03:00.000+05:30@నరహరి: నేను హెచ్.సి.యు లో చదివనండి. MA Communicat...@నరహరి: నేను హెచ్.సి.యు లో చదివనండి. MA Communication 1998-2000 బ్యాచ్. మీరు?

@జ్యోతి: చాలావరకూ రచయితలు రాసేవీ అనుభవాలూ,ఆశయాలూ,ఆలోచనలే నండీ!ఇక చదివేవాళ్ళున్న ప్రతి రాతగారూ రచయితే అని నా అనుకోలు. మీరు చెరనని చెప్పినా మీరెప్పుడో రచయిత్రి అయిపోయారు.

@రమ్య & పూర్ణిమ: ధన్యవాదాలు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-68743518633508130492008-08-23T15:58:00.000+05:302008-08-23T15:58:00.000+05:30మీరు హెచ.సి.యు లో గాని చదివారా...మిమ్మల్ని అక్కడ చ...మీరు హెచ.సి.యు లో గాని చదివారా...మిమ్మల్ని అక్కడ చూసినట్టు ...just let me knowChari Dingarihttps://www.blogger.com/profile/15609961348039539206noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-52805175307238356112008-08-23T14:12:00.000+05:302008-08-23T14:12:00.000+05:30మహేశ్,, నాకు నేను నా బ్లాగులో రాసేవి, నా ఆలోచనలు, ...మహేశ్,,

నాకు నేను నా బ్లాగులో రాసేవి, నా ఆలోచనలు, అనుభవాలు అనుకున్నానే కాని అవి రచనలు అని ఎప్పుడు అనుకోలేదు. సో నీ క్లబ్లో నేను చేరనుగాక చేరను.. ఇక నువ్వు చెప్పిన మిగతా విషయాలన్నీ నిజమే మరి..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com