tag:blogger.com,1999:blog-280520459726971533.post1415676300304719669..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: ఏదిపాపం?Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-280520459726971533.post-47289015725147635832008-11-26T11:43:00.000+05:302008-11-26T11:43:00.000+05:30నవల మొదట్లో నారాయణ (తల్లి, తోబుట్టువుల చావుకు కారణ...నవల మొదట్లో నారాయణ (తల్లి, తోబుట్టువుల చావుకు కారణమైన తండిని కూడా క్షమించగలగడం) కారెక్టర్ ని చూసి అటువంటి నైతిక నిబద్ధతను తర్వాతా ఆశించాను.

సరే, జీవించడమే ముఖ్యం అన్నారుగా! జీవించడం అంటే జీవితం ఎటు లాక్కెళితే అటు పోవడమేనా అని?

నవల చెప్పదల్చుకున్న విషయం అది కాదు కాబట్టి, నవల పేరే జీవితాన్ని ప్రశ్నించే విధంగా 'ఏది పాపం" కాడం వల్ల ఇక చర్చించి ప్రయోజనం లేదు. దేవతా సాక్షాత్కారం wishful thinking అని నారాయణ చెప్పడం నాకూ నచ్చింది.

ఇంతకీ ఇది చివుకుల గారి మొదటి నవల అని నాకు మీరు చెప్పేవరకూ తెలియదు.
చిట్టిబాబు గారు కూడా తెలియదు. ఇంతవరకూ పేరే వినలేదు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-60524768270715492222008-11-26T08:52:00.000+05:302008-11-26T08:52:00.000+05:30@సుజాత: ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. బహ...@సుజాత: ఆలస్యంగా స్పందిస్తున్నందుకు క్షమించండి. బహుశా నవలలో నారాయణ యొక్క నైతికనిబద్ధతని మీరు కాంక్షించినట్లున్నారు! ఆ నవల చెప్పదలచుకున్న విషయానికి అది విపరీతం.

జీవితంలో నైతికత,నిబద్ధతకన్నా ముఖ్యమైన విషయం "జీవించడం". ఇందులో నారాయణ అదేచేస్తాడు.అందుకే నవల పేరు ‘ఏదిపాపం?’.

ఇక మరణపుటంచుల్లోవున్న నారాయణకు బాలాత్రిపుర సుందరి కనిపించడాన్ని wishful thinking అని (western philosophy-psychology చదివిన తరువాత) నారాయణే చెబుతాడు.అంటే కొత్త జ్ఞానం పాతవిషయాలపై కొత్త ధృక్పధాన్ని కలిగించిందన్నమాట. అదేకదా జీవితం!!!

ఇక స్త్రీల విషయం అంటారా...అప్పటికే ఒక guilt లో నారాయణ తన విలువలని ప్రశ్నించుకునే సమయంలో వనజ తన అవసరంకోసం అతని మన:స్థితిని వాడుకుంటుంది. ఈ అనుభవంతో తన విలువల పరిధిని మార్చుకుని/పెంచుకుని నారాయణ జీవితాన్ని కొత్తగా చూస్తాడు. విభిన్నంగా/వింతగా ప్రవర్తిస్తాడు.ఇందులో వైరుధ్యంకన్నా, అతనిలోని ఎదుగుదలనే చూడాలి.

ఇహలోక లంపటాల్లో మినగనివాడికి నిజంగా స్వామీజీ అయ్యే అర్హతవుందంటారా!?!

@కొత్తపాళి: చిట్టిబాబు కూడా ఒక నవలా రచయితేనండీ ఆయన నవలలూ కాలేజిలోనే చదివాను. ఇప్పుడు మళ్ళీ ఆ నవలల వేటలోవున్నాను. దొరకగానే వారిగురించీ కొంత టపాకడతాను.

@మురళీకృష్ణ: మంచి సమాచారం అందించారు.ధన్యవాదాలు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-45679483430182570612008-11-25T09:37:00.000+05:302008-11-25T09:37:00.000+05:30@Mahesh, You are choosintopics that have scope for...@Mahesh, You are choosintopics that have scope for critical review. Our society and culture are at cross roads. We need to reform them before we lost them for ever. We have to fight against evil forces internal and external (intolerant ideologies).

Keep writing about the subjects that allow people to think critically. There are many bloggers that write about movies, heros and heroins, and about some nonsense. There is no use of such endless gossip. We need to address the real issues facing by our socierty.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-75797488450481204902008-11-24T07:20:00.000+05:302008-11-24T07:20:00.000+05:30@kasturimuralikrishna: తెరచి రాజు అండి. మొన్న ఆవే...@kasturimuralikrishna: తెరచి రాజు అండి.
మొన్న ఆవేశం ఎందుకు..టపా చదివిన తరువాత ..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-71720769128379825102008-11-24T07:08:00.000+05:302008-11-24T07:08:00.000+05:30Thank you for writing review about a good book. Mo...Thank you for writing review about a good book. Most of the social, religious and cultural malpractices were due to Brahmins urge for domination Hindu society.

We can get rid of such outdated practices in our society, and take our civilization to the next level, without converting to intolerant cults from West.

This excercise should be a cultural revival and reformation instead of embracing intolerant Abrahamic cults.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-2138554555545025672008-11-23T20:26:00.000+05:302008-11-23T20:26:00.000+05:30మహేష్ కుమార్ గారూ, చివుకుల పురుషోత్తం విశ్వనాథ వార...మహేష్ కుమార్ గారూ, చివుకుల పురుషోత్తం విశ్వనాథ వారి శిష్యుడు. అతడి ప్రభావంతో రచనలు చేశాడు. అందుకే మన విమర్శకులు ఆయనను పట్టించుకోలేదు. మీరు విశ్వనాథ వారి చెలియలికట్ట, తెరచిరాకు లాంటి నవలలు చదవండి. మీకు నచ్చుతాయి. ఆలోచింప చేస్తాయి.kasturimuralikrishnahttps://www.blogger.com/profile/05520068910596500328noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-114479057267133192008-11-23T19:57:00.000+05:302008-11-23T19:57:00.000+05:30నాకూ ఈ పుస్తకం గుంటూరు పాత పుస్తకాల షాపుల్లోనే దొర...నాకూ ఈ పుస్తకం గుంటూరు పాత పుస్తకాల షాపుల్లోనే దొరికింది. అనుకోకుండా నిన్ననే ఈ పుస్తకం చదివాను.

ఇందులో నారాయణ అభిప్రాయాలు, ప్రవర్తన ఆటోమాటిగ్గా పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతూ ఉంటాయి. బాలా త్రిపుర సుందరిని ఉపాసించి, ఆమె సాక్షాత్కారం కూడా పొందిన వాడు (అంటే స్థితప్రజ్ఞత సాధించాడనేగా)ఇలా పరిస్థితులకు లొంగటమేమిటో అర్థం కాదు. అందునా స్త్రీల విషయంలో!

ఇంతగా ఇహలోక లంపటాల్లో మునిగిన వాడు సడన్ గా స్వామీజీ గా మారతాడు.

బహుశా మీరు ఉదహరించిన అభిప్రాయాల నేపధ్యంలోనే ఈ నవలకు "ఏది పాపం" అని పెట్టి ఉంటారు పేరు.

పురుషోత్తం గారు "మూడో పురుషార్థం " అనే నవల కూడా రాశారు. జవహర్ నగర్ మెయిన్ రోడ్లో ఒక పాత పుస్తకాల షాపుంది. అక్కడ దొరుకుతుందేమో ప్రయత్నించండి!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-79809341740311305642008-11-23T18:06:00.000+05:302008-11-23T18:06:00.000+05:30చిట్టిబాబెవరు?చివుకుల పురుషోత్తం గొప్ప రచయిత. ఆయన ...చిట్టిబాబెవరు?
చివుకుల పురుషోత్తం గొప్ప రచయిత. ఆయన నవల పేరు ఏది పాపం, ఏది పుణ్యం కాదూ? 1981-82 సమయంలో ఆంధ్రప్రభ వీక్లీలో ఒక సీరియల్ వచ్చింది - పేరు గుర్తు లేదు. అందులో హైందవ ఆధ్యాత్మిక సాధనలని గురించి చాలా డీటేళ్డుగా రాశారు. నేణు విజయవాడ వెళ్ళినప్పుడల్లా ఈయన నవల్ల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా .. దొరకలా :(Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.com