tag:blogger.com,1999:blog-280520459726971533.post1755933898013449302..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: అర్బన్ సొఫిస్టికేషన్ (Urban Sophistication) అంటే ఏమిటి?Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-280520459726971533.post-3559160570790961202008-08-22T17:51:00.000+05:302008-08-22T17:51:00.000+05:30ఈ విషయం మీద నా ఆలోచనా పరిధిని పెంచి, అమూల్యమైన అభి...ఈ విషయం మీద నా ఆలోచనా పరిధిని పెంచి, అమూల్యమైన అభిప్రాయాల్ని తెలిపిన అందరికీ ధన్యవాదాలు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-81890832729721584092008-08-21T01:30:00.000+05:302008-08-21T01:30:00.000+05:30ఒక రకమైన కాంప్లెక్స్ ని కవర్ చేసుకొవడం కొసం,లైఫ్ ల...ఒక రకమైన కాంప్లెక్స్ ని కవర్ చేసుకొవడం కొసం,లైఫ్ లొ మాకు ప్రతీది తెలుసు,మేము చాల ఆదునికం అనుకొంటూ ఇతరులకి అలా ప్రొజెక్ట్ చెసుకొంటారేమో అనిపిస్తుంది మరి.Adityahttps://www.blogger.com/profile/18273290546785003955noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-35648199582792046182008-08-20T23:52:00.000+05:302008-08-20T23:52:00.000+05:30ఆపదానికి ఖశ్చితంగా ఇదీ అర్ధం అని తెలియదు గానీ మనం ...ఆపదానికి ఖశ్చితంగా ఇదీ అర్ధం అని తెలియదు గానీ మనం సంపాదించిన డబ్బు,మన చదువు[ఉన్నా లేకపోయినా],మన ఆత్మవిశ్వాశం,నేను హై క్లాసు అని చెప్పడానికి మనం చేయగలిగే అన్ని పనులూ ఆ పదానికి అర్ధం పడతాయి.
అదేమిటో నేను ఇక్కడి పే...ద్ద పేద్ద మాల్స్ లో చాలా కాజువల్ గా షాపింగ్ చేయగలను గానీ ఇండియాలో మాల్స్ లోకెళ్ళి చెయ్యాలంటే జంకుగా వుంటుంది.[ఇక్కడ చాలా మంది కూడా ఇదే మాట చెపుతారు] అంటే సోఫిస్టికేషన్ అనేది ప్రదేశాన్ని బట్టి కూడా వుంటుందన్న మాట.ప్రసాదు గారు చెప్పినట్టు ఇండియాలోని ఇప్పటి యువత తో పోల్చుకుంటే అమెరికాలో 10 ఏళ్ళు వున్నవాళ్ళు కూడా సోఫిస్టికేటెడ్ కాదు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-41592702674094861212008-08-20T22:13:00.000+05:302008-08-20T22:13:00.000+05:30ఏంటి ఆమాత్రం తెలీదా! ఆ మాటకొస్తే మాటల్లో ఇదీ అని న...ఏంటి ఆమాత్రం తెలీదా! ఆ మాటకొస్తే మాటల్లో ఇదీ అని నేనూ చెప్పలేను. వీలైతే మా వైజాగ్ రండి. ఇక్కడి బీచ్ లలోమీక్కావల్సినంత urban sofistication తారాస్థాయి లో చూడగలరు. I thinkఈ poshness prevails mainly in the middle and uppermiddle classes. It is very alarming..అన్నట్టు urban sofistication అంటే poshness అనచ్చేమో...saisahithihttps://www.blogger.com/profile/14561091464153289387noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-44788730337716463792008-08-20T18:09:00.000+05:302008-08-20T18:09:00.000+05:30నిన్న ఇక్కడ బెంగుళూరుకల్లా కూలెస్ట్ మాల్ అయిన ఫారం...నిన్న ఇక్కడ బెంగుళూరుకల్లా కూలెస్ట్ మాల్ అయిన ఫారం కి వెళ్ళాను.
అక్కడ నేను ఒక రాజస్థానీ self service restaurant లో తెలిసీ తెలియని తిండ్లకు జంకుతా ఆర్డర్ ఇస్తూంటే, ప్రక్కనే ఒక కన్నడ ఆంటీగారు వచ్చి, ఫటాఫట్ మని తనకూ మరియు తన మిత్రురాలికి ఎవోవో ఆర్డర్లు ఇచ్చి పారేశారు.
అలాంటి వారి మాటల్లో వారి భర్తలు సంపాదించి పెట్టిన డబ్బులు ఆపాదించిన ఆత్మవిశ్వాసం ఒకటి ఉంటుంది. అలాంటి వాళ్ళు సినిమాల్లో పాత్రలుగా చాలా బాగా పనికొస్తారు. :)
మీరు వ్రాసింది కూడా ఆ విషయమ్మీదే. దీన్ని మాటల్లో బంధించాలాంటే చాలా కష్టం. అలాంటి వారిని చూసినప్పుడు మాత్రం నా లాంటి పల్లెటూరు బైతులకు కలుగుతుంది ఒక నిర్దిష్టమైన భావన.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-28761254070420138142008-08-20T12:52:00.000+05:302008-08-20T12:52:00.000+05:30మరొక్క విషయం urban dictionary వారు చాలా మందికి ఝల్...మరొక్క విషయం urban dictionary వారు చాలా మందికి ఝల్లుమనిపించే నిర్వచనం ఇచ్చారు చూసి తరింతురు గాక---
urban sophistication
1 thumb uplove ithate it

describes a ghetto person who creates a word in order to sound more worldly or educated.
"the crocodile hunter was friendly as well as informational"-Katt Williams

the word "informational" in this phrase is an example of urban sophistication

http://www.urbandictionary.com/define.php?term=urban%20sophisticationRajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-4606764965891894202008-08-20T12:50:00.000+05:302008-08-20T12:50:00.000+05:30హ్హహ్హ మహేష్ గారూ మొత్తానికి మీ ఫ్రెండ్సో,మీరు ప్ర...హ్హహ్హ మహేష్ గారూ మొత్తానికి మీ ఫ్రెండ్సో,మీరు ప్రవేశపెట్టే పాత్రలో గానీ కడుచమత్కారమైన ప్రశ్నలడుగుతారు మిమ్మల్ని!ఇక్కడ మీరడిగిన,లేవనెత్తిన ప్రశ్నకు,ఇవ్వాళ్టి సగటు భారతీయసమాజములో we have arrived అనుకునే అర్బన్ సోఫిస్టికేషన్ కు నాపరిశీలనలో కొంత hypocrisy,కొంత duplicity,కొంత artificiality,కొంత stupidityనీ కలుపుకోవాలి.దీనికి తోడు నాలుక చివర సొల్లులా కారె కాస్త ఇంగ్లీషు ముక్కలుండాలి,వాటిని లొడలొడా ఎక్కడపడితే అక్కడ బక్కెట్లకొద్దీ వంపగల శారీరకసామర్ధ్యం ఉండాలి,ఇక్కడ తెలివితేటలకు అసలు చోటివ్వ్వఖ్ఖర్లేదు.
చాలా రాయొచ్చు ఇలా!చివరాఖరికి ఇంకొక గుణం చెప్పి ఆపుతా అది సదరు అర్బన్ సోఫిస్టికేషన్ ఇవ్వాళ ఆ so called young things కి అందిస్తున్న మరో అలంకారం constipation.చూడుడు తాజా ఆరోగ్యనివేదికలు.Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-10520335201510931562008-08-20T10:39:00.000+05:302008-08-20T10:39:00.000+05:30Urban Sophistication అంటే ఏమిటి?మన కట్టు , బొట్టు,...Urban Sophistication అంటే ఏమిటి?

మన కట్టు , బొట్టు, మాట్లాడే తీరు (భాష, మాండలీకం), చదివే పుస్తకాలు, చూసే సినిమాలు, ఆహారం తినే విధానం ఇవన్నీ అవతలి వారిలో మనపై ఒక అభిప్రాయాన్ని కలిగించే అంశాలు. Urban Sophistication లో నవ్వే తీరు, కూర్చునే విధానం కూడా ఒక ముఖ్యమైన భాగం. గ్రామాల నుంచి పట్టణం కొత్తగా వచ్చిన యువతీ, యువకులకు పట్టణం లో పుట్టి పెరిగిన వారికీ పైన పేర్కొన్న వాటిలో తేడాలను సులభంగా గుర్తించవచ్చు. ఒక పట్టణం అమ్మాయి ఆహారం తినే తీరు (style) చూసి ప్రేమలో పడ్డ అబ్బాయి కథ విన్నాను. పల్లెటూరి వారు ఆహరం తీసుకునేటప్పుడు చేసే శబ్దాలను పట్టణంలోని నాగరికులు హర్షించరు. ఒక పల్లె యువతి కొప్పుకూ, పట్టణ యువతి hair-style కూ ఉన్న తేడా గమనిస్తే Urban Sophistication దృశ్య రూపంలో కూడా చూడవచ్చు. "అమ్మాయే సన్నగా, అరనవ్వే నవ్వగా" - ఇది పట్టణ యువతుల సింగారపు పలకరింపు.

Urban Sophistication అంటే style, ఆధునిక, అభ్యుదయ నాగరికత ల కలగలుపు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-11627405438608881562008-08-20T09:52:00.000+05:302008-08-20T09:52:00.000+05:30మీ టపాలో కిందనుంచి రెండో పేరాలో మీరు చెప్పిన తాలూక...మీ టపాలో కిందనుంచి రెండో పేరాలో మీరు చెప్పిన తాలూకూ intellectual urban sofistication నేను కూడా చాలా చోట్ల గమనించాను. ఇకపోతే I-max లో నోరెళ్లబెట్టకుండా ఎస్కలేటర్ ఎక్కడానికి నాలుగు సార్లు ఎస్కలేటరు ఎక్కిన అనుభవం చాలదా? కంపల్సరీగా sofisticated అయ్యుండాలంటారా?

పెరిగిన వాతావరణాన్ని బట్టి "నిఝ్ఝంగా" uraban sofisicated అయితే సరే! కానీ తెచ్చిపెట్టుకున్నవే ఎక్కువ చూసాను నేను!( టపాలో కిందనుంచి రెండో పేరా మళ్ళీ చూడవలెను)

నాకైతే genuinity ముఖ్యం!మనం మనంగా ఉండాలంతే!ఎక్కడి పరిస్తితులకు అక్కడ అనుగుణంగా ప్రవర్తించాలి, కాదన్ను, కానీ అంతర్లీనంగా మనం మనంగా ఉండాలి! ముసుగులనవసరం! ఈ లెక్కన ఈ అర్బన్ సోఫిస్టికేషన్ ఒక పెద్ద మేలి ముసుగులా కనపడుతోంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-11911297152056260122008-08-20T09:28:00.000+05:302008-08-20T09:28:00.000+05:30ఛ! నేనెంత urban sophisticated కాదో ఈ పదాన్ని మొదటి...ఛ! నేనెంత urban sophisticated కాదో ఈ పదాన్ని మొదటిసారి ఇక్కడే చూస్తున్న విషయమే చెబుతోంది.

మొన్న ఇండియానుంచీ తిరిగి వస్తున్నప్పుడు నా పక్కసీట్లో బిజినెస్ వీసా మీద మొదటిసారి అమెరికా వస్తున్న అమ్మాయి వుంది. పరిచయాల మద్య "మీరు అసలు పదేళ్ల నుండి అమెరికాలో వుంటున్న వారుగా అసలు కనపడటం లేదు" అంది.

ఇప్పుడనిపిస్తున్నది ఆ అమ్మాయి అలా ఎందుకందో!

--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-47105622371295620482008-08-19T23:28:00.000+05:302008-08-19T23:28:00.000+05:30you defined it well in your first paragraph and fo...you defined it well in your first paragraph and followed it up with ample examples. Now people will come to this page to get the meaning of urban sophistication ;)

--Cine Valley
http://cinevennela.blogspot.com/--https://www.blogger.com/profile/08789288495332435638noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-67523341967046000342008-08-19T23:23:00.000+05:302008-08-19T23:23:00.000+05:30మాటల్లో చెప్పలేను కానీ.. "Sophistication inkee sur...మాటల్లో చెప్పలేను కానీ.. "Sophistication inkee surname hai" అన్న స్థాయిలో వేషాలు వేసే వారిని మాత్రం చూశాను. ఇక మీ టపాకి వచ్చే వ్యాఖ్యలను చూడాలి!! :-)Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.com