tag:blogger.com,1999:blog-280520459726971533.post2665303966103982712..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: దళిత ఉద్యమానికి ‘కమ్మ మోడల్’ కావాలా !Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-280520459726971533.post-76653360781101375132010-06-22T07:55:52.220+05:302010-06-22T07:55:52.220+05:30Oops; that should be "struggle between Ranga ...Oops; that should be "struggle between Ranga and Sanjeea Reddy". Too early in the morning and I copied it wrong.gaddeswaruphttps://www.blogger.com/profile/16509075029154476375noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-39199493397039170262010-06-22T05:02:36.674+05:302010-06-22T05:02:36.674+05:30The following link seems to work for K.C. Suri'...The following link seems to work for K.C. Suri's article:
http://www.odi.org.uk/work/projects/00-03-livelihood-options/papers/wp180web.pdf
At one poiny (page 13), it says "The struggle between Ranga and Prakasam was seen as the turning point in the Kamma-Reddi rivalry that was emerging in Andhra Pradesh during the post-independence period"gaddeswaruphttps://www.blogger.com/profile/16509075029154476375noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-70336241825639453172010-06-20T08:49:10.384+05:302010-06-20T08:49:10.384+05:30సి.బి.రావు, మీరు ఇన్ని వివరాలు కష్టపడి సేకరించి మా...సి.బి.రావు, మీరు ఇన్ని వివరాలు కష్టపడి సేకరించి మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-91021032573148620662010-06-19T22:30:19.789+05:302010-06-19T22:30:19.789+05:30This is what happened in 1951-52.
Here are the h...This is what happened in 1951-52.

Here are the historical incidents accurately.Before first national elections 1952, the Andhra congress elected the president of Pradesh congress. The contest was between Sanjeeva Reddy and Ranga.

Prakasam at that time was with Ranga and not opposed him as depicted. V.V.Giri, Vennelakanti Raghavaiah, Nadimpalli Narasimharao, A.Nageswara rao, Tenneti Viswanadham (all brahmins) supported Ranga during election.Sanjivreddi was supported by Kala Venkatarao who played major role. He was supported by congress kamma leaders like kalluri Chandramouli. In the last minute Kakani Venkataratnam supported Sanjiv reddi.

The congress party also stopped voting power of congress delegates from Guntur district where Ranga had majority. Thus defeat of Ranga was tactically managed.Prominent Reddis like Kandula Obul Reddi and Chegireddi Balireddi were with Ranga.

After the defeat both Ranga and Prakasam followers met in Ayyadevara Kaleswararao`s residence in Bezwada and decided to form seperate party. Thus they left congress and formed Praja party. Ranga was strongly supported by Goutu Latchanna during the fight with Sanjiv Reddi. Anne Anjaiah also opposed Ranga.Hence it is not just Kamma -Reddi fight but two factions in congress.

At that time all India Kisan Majdoor Prajaparty was formed at Patna and Ranga, Prakasam joined in it. A little later Ranga came out and formed Krishikar Lok Party.

In the first general elections 1952, Prakasam and Ranga opposed congress and defeated several congress leaders including Sanjiv Reddi ( who lost to his brother in law Tarimela nagireddi from Anantapur and never contested again from Anantapur!)

Hence it is simplistic to say Kamma-Reddi fight thought was wrong since prominent people are in both sides.The Dalit movement was not strong at that time. Not even the backward classes movement. They came much later.

It is interesting to note that later in 1955 Ranga and Sanjivareddi joined hands to fight against communists.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-84839188886766811572010-06-17T07:48:00.463+05:302010-06-17T07:48:00.463+05:301952 బెజవాడ సమావేశానికి మేరిలాండ్ (ఉత్తర అమెరికా)...1952 బెజవాడ సమావేశానికి మేరిలాండ్ (ఉత్తర అమెరికా) లో నివసించే నా మిత్రులు కృష్ణకుమార్ హాజరయ్యారు. ఈ టపాలో దొర్లిన కొన్ని చారిత్రక పొరబాట్లను వివరిస్తూ వారు ఇలా అంటున్నారు. "I was there at the meeting in Vijayawada. Ranga was suppoerted by Prakasm. Sanjeeva reddy was supported by Kala venkat Rao ( a surrogate for Pattabh Sitaramayya opposed to Prakasam) and Chandra mouli. So it was not purely caste or sub caste based. It was personal animosities and jeolusies. I happened to see Ranga as he came out of the meeting defeated. He was out of his senses and angry. I hope some historian will corect the blog."

ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు బలపరిచినది రంగా గారిని కాని సంజీవ రెడ్డిని కాదు. చూడండి "Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India -K. C. Suri. ఈ పుస్తకాన్ని ఈ దిగువ చిరునామా నుంచి ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చును.
http://www.odi.org.uk/resources/details.asp?id=1997title=democratic-process-electoral-politics-andhra-pradesh-india
రంగా గారి ఓటమి తర్వాత, రంగా, ప్రకాశం పంతులు గార్లు కాంగ్రెస్ ను వీడి, ప్రజా పార్టీ అనే కొత్త పార్టీను స్థాపించారు. మరిన్ని వివరాలకు "Political History of Andhra Pradesh" ను ఈ దిగువ గొలుసులో చూడండి.
http://deeptidhaara.blogspot.com/2009/10/political-history-of-andhra-pradesh.htmlcbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-50120763428658114322010-06-16T19:19:37.207+05:302010-06-16T19:19:37.207+05:30మనిషి వ్యక్తిత్వం ఎప్పుడూ ఇతర్లు నిర్వచించలేరు, అద...మనిషి వ్యక్తిత్వం ఎప్పుడూ ఇతర్లు నిర్వచించలేరు, అది ఎల్లప్పుడూ స్వనిర్మితం. ఇతర్లు ప్రతీఒక్కరూ నాగురించి వివిధ విధాలుగా అనుకుంటారు. కానీ, నా గురించి నేను ఏమి అనుకుంటాను అనేది ముఖ్యం.. ఎవ్వరికైనా. ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నవారికైనా.

ఈ ఐడెంటిటీ అనేది ప్రతిఒక్కడు ఓపిగ్గా నిర్మించుకోవాలి. కానీ సాధారణ ప్రజలు అందరూ తత్వవేత్తలు కారు కాబట్టి, వారి ఐడెంటిటి సహజంగానే సమాజపరిణమదశని బట్టి పోలిఉంటుంది. దీనిని ప్రభావితం చేసేది సమాజంలో సమాచారం ఎలా కూడపెట్టబడి ఉందో నిర్ణయించే టెక్నాలజీలు (soft technologies). దీని ప్రకారం మానవచరిత్ర సాంతం నాలుగు దశలుగా విశ్లేషించవచ్చు : వాచ్య దశ oral era (అక్షర జ్ఞానం లేని సమాజాలు), లిఖిత దశ written era (పుస్తకాలు అందుబాట్లో లేని ప్రజలు), ముద్రణా దశ printing era (పుస్తకాలను ప్రచురించగల ప్రజలు), సందేశాత్మక దశ internet era (ఇంటర్నెట్టు ద్వారా చర్చించగల ప్రజలు). వాచ్య దశలో జాతి, లిఖిత దశలో మతం, ముద్రణా దశలో భాష, సందేశాత్మక దశలో భావం మనిషి ఐడెంటిటీలను నిర్వచిస్తాయి. కేవలం ఒకమనిషికి అక్షర జ్ఞానం, పుస్తకాలు, ఇంటర్నెట్టు అందుబాత్లో ఉంటే సరిపోదు. అతని కుటుంబం, మిత్రులు మొదలైనవారందరికీ ఇవి అందుబాట్లో ఉన్నాయా అనేది అతని ప్రవర్తనని నిర్వచిస్తుంది.

ప్రస్తుతం మనదేశంలో మెజారటీ ప్రజలు జాతి / మతం / భాష వగైరా ఐడెంటిటిలను పట్టుకు తిరుగుతున్నారు. (కులం అనేది జాతి ఐడెంటిటి మినహాయించి మరేమి కాదు). వారి బంధుమిత్ర పరివారం ఎంతమంది ఎంత చదువుకున్నారు అన్నదాన్నిబట్టి వారి ఐడెంటిటి ఎక్కడ ఉందో చెప్పవచ్చు. కులపోర్లు గ్రామాల్లో ఎక్కువగా ఉండడం ఆశ్చర్యం ఏమీకాదు. ఈ కులభావన వ్యవసాయదారుల్లో ఎక్కువగా ఉంటుంది. పట్టణాల్లో మతభావనలు, లేదా భాషాపరమైన ఐడెంటీలు ఎక్కువ.

ఇవేమీ కూడా మంచివి కాదు. కానీ, వీట్లో కొన్ని మిగతావాటికంటే చేటైనవి. జాతి (కులం) కంటే మతం మంచిది. మతం కంటే భాష మంచిది. భాష కంటే భావం మంచిది. ఏ మనిషైనా క్రిందటివాటిని విడిచిపెట్టి పైవాటికి రావడానికి ప్రయత్నించాలి. ఈ ఐడెంటిటీలన్ని మెట్లవంటివి. ఒక మెట్టు తరువాత ఇంకొకటి పట్టుకొని కష్టంగా పైకి రావాలి. ఉఫ్ మని ఊదేస్తే ఎగిరిపోవు ఈ ద్వేషాలూ, విద్వేషాలు.

అన్నింటికన్నా గొప్ప మనిషి ఎవడంటే ఏ ఐడెంటిటి లేనివాడు. వాదే ఋషి, సన్యాసి, మోక్షగామి. ఏ మనిషికైనా ఎక్కడ పుట్టినవాడికైనా అదే గమ్యం.Ray Lightninghttps://www.blogger.com/profile/08882462553270746059noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-54214622442884917112010-06-16T17:26:56.705+05:302010-06-16T17:26:56.705+05:30*ఇంజనీరింగ్ కాలేజీలలో కులం పేరిట నిర్వహించే పిక్ని...*ఇంజనీరింగ్ కాలేజీలలో కులం పేరిట నిర్వహించే పిక్ని....*

ఇటువంటివి విజయవాడ, గుంటూరు లలో ఉండే కాలేజిలలో జరుగుతాయని నా మిత్రుడు చేపితె నేను నమ్మలేక పోయాను. నేను నిజం గా అంత బాహాటం గా అలా చేస్తార అంటె, అతను ఇంకా ఎన్నో వివరాలు చేప్పాడు అది ఇక్కడ రాయటం సబబు కాదు.ఇన్ని అభ్యుదయ వాదలు పుట్టిన జిల్లాలలో ఇంత వర్గ వ్యామోహం ఎందుకొచ్చిందో మరి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-57300758796136049862010-06-16T16:08:02.719+05:302010-06-16T16:08:02.719+05:30@తార: నేను ఏ కామెంటూ డిలీట్ చెయ్యలేదే!@తార: నేను ఏ కామెంటూ డిలీట్ చెయ్యలేదే!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-26155425561936378942010-06-16T16:04:16.849+05:302010-06-16T16:04:16.849+05:30naa rendo comment accept cheyaleeda??
danlo meeku...naa rendo comment accept cheyaleeda??

danlo meeku tappuga anipinchinadi delete chesi post cheyandiతారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-47048514541161397122010-06-16T15:52:24.579+05:302010-06-16T15:52:24.579+05:30@రే లైట్నింగ్: కులం ప్రకారం ఆలోచించడం అనేది ఫ్యూడల...@రే లైట్నింగ్: కులం ప్రకారం ఆలోచించడం అనేది ఫ్యూడల్ పద్దతి కాదు. అది బ్రాహ్మనిజం పద్దతి.
ఫ్యూడలిజంలో జమీందారూ, కూలీలు మాత్రమే ఉంటారు.రెండువర్గాలే. ఒకరు అధికారం చెలాయిస్తే మరొకరు శ్రమను ధారపోస్తారు.

కానీ కుల నమూనాలో ఒకడు కూర్చుని మాటలు చెప్పి తింటే, మరొకరు అధికారంతో రాజ్యమేలుతాడు, ఇంకొకడు వ్యాపారం చేసి డబ్బుగడిస్తే దళితులు మాత్రం అందరికీ ఊడిగం చేసి కడుపు మాడ్చుకుంటాడు. కనీసం మనిషిగా కూడా గుర్తింపబడడు.రాజ్యమేలే వాళ్ళస్థానంలో పొలాలున్నవాళ్ళు రావడం ఫూడలిజానికి చిహ్నంగా కనిపించినా, మూలబిందువులైన "వివక్ష" బ్రాహ్మనిజంలోంచీ వచ్చిందే. ఫ్యూడలిజంలో దోపిడి ఉంటుంది అమానవీయవివక్ష కాదు. ఫ్యూడలిజంలో ప్రాణాలు తియ్యడం ఉంటుంది. మనుషుల్ని జంతువులకంటే అవమానంగా చూడటం కాదు. ఫ్యూడలిజంలో రక్తపాతం ఉంటుంది, మనిషిని జీవిస్తుండగానే చంపడం కాదు.

మన సమాజంలో మార్పులు జరుగుతున్నా అవి మీరు చెప్పినంత straight lines లో జరగవు, జరగడం లేదు. ఇక్కడ అన్ని మార్పుల్లోనూ కులంప్రాతిపదిక బలంగా వేన్నూళ్ళుకుని పోయింది. విద్య, వ్యాపారం, ప్రొఫెషనలిజం అన్నిటిలోనూ కులం తన నమూనాను విస్తరించింది. So called corporates are also not very many exceptions to this.

కొత్త ఐడెంటిటీలు రావాలంటే...పాత ఐడెంటిటీలను విడవాలి. కానీ మన అస్తిత్వమే పాత ఐడెంటిటీ అయితే???? దాన్నెలా వదులుకుంటారూ? అదే ఇక్కడున్న సమస్య.

@సి.బి.రావు: మీరు మూల సమస్యని వదిలేసి పైపై లక్షణాలని అభిలషనీయం కాదని గర్హిస్తున్నరేమో. కొంచెం లోతులోకి దిగండి సార్!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-8063193260459140442010-06-16T15:44:26.909+05:302010-06-16T15:44:26.909+05:30--ఇంకా దళితులు ఉద్యోగాలలో లేరని ఆలోచించ అవసరం లేదే...--ఇంకా దళితులు ఉద్యోగాలలో లేరని ఆలోచించ అవసరం లేదేమో!

@ CB Raoji బాగున్నది,

హేతువాదులు అంటే, ఏ లెఖ్ఖా లేకుండా మాట్లాడేవారా??
దళితులలో ఎంత మంది చదువుకున్నారో, ఎంత మంది ఉద్యోగాలు చేస్తున్నారో తెలియకుండా మీరు అవసరం లేదు అని ఎలా తేల్చి పడేస్తారు?
ఎదుటి వారి కులం, మతం, మేధా, ... కాకుండా, మనిషిని, మనిషిలాగా గౌరవిస్తే చాలు.
అలా గౌరవించటం మరి కుల గొప్పలు, ఉన్నంత కాలం సాధ్యమా?తారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-24826308260403666032010-06-16T15:36:15.562+05:302010-06-16T15:36:15.562+05:30దానికి కంగారు పడవలసిన అవసరం కనిపించటం లేదు -- కులం...దానికి కంగారు పడవలసిన అవసరం కనిపించటం లేదు -- కులం పేరిట ఏర్పాటు చేసిన సత్రాలు అభిలషణీయం కాదు.
ఇలా ఏది అభిలాషణీయమో కాదో మరి అది ఏ లెఖ్ఖ ప్రకారమో చెప్పగలరా?
మతం వద్దు అనే వారు కులం అంత పెద్ద గొడవ కాదు అనటం ఏ లెఖ్ఖో?
దళితులు అంటే, అణగదొక్కబడ్డారు కాబట్టి, వారి బాగు వారి కులానికి సంభందం వున్నది కావున, మరియూ దళితులు అనగా, ఎదో ఒక కులం కాదు కాబట్టి, వారు తమ తమ బాగు కోసం తపత్రేయ పడటంలో అర్ధం వున్నది, మరి మిగతా కుల గొప్పలు మీకు తప్పుగా ఏల అనిపించలేదు?తారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-86412054140569673082010-06-16T15:04:12.729+05:302010-06-16T15:04:12.729+05:30మహేశ్ గారు,
కులం ప్రకారం ఆలోచించడమనేది ఫ్యూడల్ ...మహేశ్ గారు,

కులం ప్రకారం ఆలోచించడమనేది ఫ్యూడల్ సమాజానికి చెందినది. వ్యవసాయంపై 60% మించి ప్రజలు ఆధారపడుతున్నప్పుడు ఫ్యూడల్ పద్ధతి మీదుగానే సమాజం నడుస్తుంది.. అంతా తిరగ్గొట్టి సమసమాజం ఏర్పరచాలని చూసి కమ్యూనిస్టు పద్ధతి పెట్టినా అది చివరకి ఫ్యూడల్ విధానంలోకే దిగుతుంది.. ఫ్యూడల్ సమాజానికి చిహ్నం అధికారం అతికొద్ది మంది చేతిలో కేంద్రీకృతమవడం, విద్యాసమాచారాలు అందరికీ అందుబాటులో ఉండకపోవడం..

మనదేశం ఇంకా ఫ్యూడల్ దశలోనే ఉంది. అందుకని కులవిద్వేషాలు సహజంగానే కొనసాగుతాయి. నా మాట ఏమిటంటే ఇది 21వ శతాబ్దానికి చెందిన పద్ధతి కాదు అని !

ఫ్యూడల్ దశ దాటి పెట్టుబడిదారీ వ్యవస్థ (ఈ రోజుల్లోనే భారతీయ నగరాల్లో ఈ దశని గమనించవచ్చు), ఆ పై సమాచారసంయోగ వ్యవస్థలోకి (information society) మనం అడుగుపెట్టాలి.. ఈ దశల్లో కులం/జాతి పై కాకుండా వేరే ఐడెంటిటీలను ప్రజలు ఏర్పరుచుకుంటారు.. దీనిపై వివరంగా నా బ్లాగులో వ్రాశాను.

ఈ పై దశలను చేరుకోవాలంటే మునుపటి ఆలోచనలకు, ఐడెంటిటీలకు చరమగీతం పాడాలి, లేదంటే ఆలోచనలు ముందుకు కదలలేవు.. కులాల కుమ్ములాట ఎంతచేసుకున్నా సమాజం ఫ్యూడల్ దశను దాటి ముందుకెళ్ళలేదు.Ray Lightninghttps://www.blogger.com/profile/08882462553270746059noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-14157449612312333042010-06-16T14:12:51.134+05:302010-06-16T14:12:51.134+05:30ఇంజనీరింగ్ కాలేజీలలో కులం పేరిట నిర్వహించే పిక్నిక...ఇంజనీరింగ్ కాలేజీలలో కులం పేరిట నిర్వహించే పిక్నిక్ లు, శ్రీశైలం, మంత్రాలయా ల లో కులం పేరిట ఏర్పాటు చేసిన సత్రాలు అభిలషణీయం కాదు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-90708758205882950942010-06-16T13:46:56.626+05:302010-06-16T13:46:56.626+05:30@సి.బి.రావు: మొత్తానికి కులం పేరుతో జట్టుకట్టడంలో ...@సి.బి.రావు: మొత్తానికి కులం పేరుతో జట్టుకట్టడంలో తప్పులేదంటరా లేక కడుపు నిండినోళ్ళు జట్టుకట్టి జల్సాలు చేసుకోవడం ఫరవాలేదుగానీ, కడుపు మండినోడు తిరగబడదామని జట్టుకడితే కంగారు పడాలని సూచిస్తున్నారా?

కులం- కులగర్వం- కులతత్వం మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఒకరిది కులగర్వంగానూ మరొకరిది అస్తిత్వపోరాటంగానూ మారడానికి గల కారణాలు అందులోనే దాగున్నాయి. వాటిని అర్థంచేసుకోకుండా కేవలం ignore చెయ్యడం వల్ల కొందరు సుఖముండొచ్చుగాక, కానీ అది లేదని ప్రచారం చెయ్యడం మాత్రం అంగీకరించలేం కదా!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-81513004139988460162010-06-16T13:34:06.949+05:302010-06-16T13:34:06.949+05:30@Dummy. http://mynampatim.blogspot.com/2010/06/bl...@Dummy. http://mynampatim.blogspot.com/2010/06/blog-post.html లో ఉదహరించిన "మరొకరు మరో అడుగు ముందుకేసి అసలు కమ్మోళ్ళను బ్లాగు క్రియేట్ చేసుకోనివ్వకూడదంటూ రాసారు" - అది కేవలం సరదాకు రాసినది. మైనంపాటి బ్లాగులో వ్యాఖ్యలు చూడవచ్చు. ఇహ http://royal-chowdarys.blogspot.com కేవలం కమ్మ వారి చరిత్ర, ప్రముఖుల గురించి వ్రాయాటనికి ఉద్దేశింపబడింది. దానికి కంగారు పడవలసిన అవసరం కనిపించటం లేదు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-71473942484194575462010-06-16T12:26:01.244+05:302010-06-16T12:26:01.244+05:30Dear C.B. Rao gaaru,
It seems you are not aware o...Dear C.B. Rao gaaru,
It seems you are not aware of current social scenario. See below comment how agressive these boys.

http://mynampatim.blogspot.com/2010/06/blog-post.html

krishna said...
కులాలు వున్నవే కుమ్ములాడుకోవడానికి . మ కులం గొప్పతనం చాటుకుంటే తప్పేంటి?
see : http://royal-chowdarys.blogspot.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-1954453532183060352010-06-16T11:34:08.366+05:302010-06-16T11:34:08.366+05:30@రే లైట్ హౌజ్: కులం ప్రకారం జతకట్టడం 21 శతాబ్ధపు ప...@రే లైట్ హౌజ్: కులం ప్రకారం జతకట్టడం 21 శతాబ్ధపు పనికాదా! ఎక్కడున్నావన్నా నువ్వూ?

నీ చుట్టుపక్కలున్న "జంటల్ని" చూడు. ఎన్ని కులానికి అతీతంగా జీవిస్తున్నాయో లెక్కగట్టు. కులంతోనే విలువకట్టే మనుషులున్నంతవరకూ కులానికి విలువ చెరగదు. పుట్టుకనిబట్టి భవిశ్జ్యత్తు నిర్థారించే బ్రాహ్మణత్వపు నమూనా మనదగ్గర ఉన్నంతవరకూ పోరాటమూ తప్పదు. మన సమాజమే ఫ్యూడల్ సమాజం మరి పట్టింపులు లేవంటే ఎట్లా నమ్మేది?

Just look around in society and blogs. Isn't there caste discrimination everywhere?

@CB rao: I think you are getting too comfortable in ignoring caste reality. May be it doesn't bother you. But people who are humiliated and discriminated cannot be siting that comfortably.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-61705760650022572010-06-16T11:28:34.723+05:302010-06-16T11:28:34.723+05:30@డమ్మీ: కమ్మ మోడల్ సైద్ధాంతిక పరంగా బ్రాహ్నణుల ఆర్...@డమ్మీ: కమ్మ మోడల్ సైద్ధాంతిక పరంగా బ్రాహ్నణుల ఆర్థిక-సామాజిక ఆథిపత్యాన్ని దెబ్బతియ్యడానికి ఏర్పడినట్లుగా అనిపించినా, దానికి మూలాలు మాత్రం రాజకీయ అధికారంలో ఉన్నాయనేది మనం విస్మరించకూడదు.

సమాజంలో ఆర్థిక-రాజకీయ-సామాజిక అంశాల చాలా బలంగా పెనవేసుకుపోయాయి.అలాంటప్పుడు దళిత మోడల్ ప్రజల ఉన్నతి కోసమా రాజకీయ అధికారం కోసమా అని కరాఖండీగా విడదీయడానికి కుదరదు.

సామాజిక సమానత్వంతో అన్నీ సమాధానమైపోతాయనే దళితుల నమ్మకం ఇంకా నిజం కాలేదు. నిజం అవుతున్నట్లు కనిపించడం కూడా లేదు. దళితులు ఎప్పుడూ శ్రామికులుగానే ఉంటూవచ్చారు. కాబట్టి ఆర్థిక బలిమిని పెట్టుబడిగా పెట్టి రాజకీయ-సామాజిక అధికారం చేజిక్కుంచుకునే ఆశలు లేవు. అందుకే ఉద్యమాల బాట పట్టడం జరిగింది.రాజకీయాల్ని ప్రభావితం చేసేదిశగా ఉద్యమాలు మొదలయ్యాయి.

కాబట్టి రాజకీయ ఉద్దేశాల్ని సాకారం చేసుకోవడం కూడా దళితవర్గ ప్రజల బాగుకోసమే అనేది సైద్ధాంతిక ప్రాతిపదిక. అది ప్రాక్టికల్ గా ఎంతవరకూ నెరవేరుతుంది అనేది చరిత్ర చెప్పాల్సిన పాఠం.

Politics are social reality. Without addressing that , social equality is not possible.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-47737919142998434132010-06-16T11:16:18.174+05:302010-06-16T11:16:18.174+05:30మహేష్,
నేను అడిగిన ప్రశ్నకి మీరు బదులు ఇవ్వగలరా?మహేష్,
నేను అడిగిన ప్రశ్నకి మీరు బదులు ఇవ్వగలరా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-11907793942802357112010-06-16T01:38:20.342+05:302010-06-16T01:38:20.342+05:30Interesting Topic is raised by Mahesh.
I would li...Interesting Topic is raised by Mahesh.

I would like to share my experince which happened in similar line. As of now I am staying U.S from past 10 Years. Recently I have been to one of my old school to meet my teachers who taught me in my 10 th standard.

WE had conversation for good amount of time on various things starting from life to U.S Politics situtaion in Andhra etc.

In middle of conversation, this Kamma topic came up.

HE analyzed why they are doing well in following way

1.Majority of lands in coastal area is fertile.
2. After Nagarjuna Sagar is built, due to canals they were able to do agriculture well and worked very hard. Many of them even migrated to differen areas like Telanga, Ballary , Srikakulam etc and did well in farming.
Also in coastal areas, lot of Education Institutions are established right from British Time.

People at that time it self realized that Education will be key and later in future Agriculture wont be profitable.

They encouraged children to do well in education and will go to any extent to help them finanially at any cost

Primarily for jobs, education families moved to cities and they got their hands in to businesses and succeded.

Then America dream came in to picture. Right from begining of 1970's many Doctors wen to US in search of better career.

Slowly ths got in to minds of people. Later in 1980's Residentials colleges started. That is the time when every one in that community started pushing childeen hard to do well in studies and go to America.

In Film Industry, major heroes, producers from that community did well right from 1960's. Which in turn influenced many from same community to do well there too.

As of now, most people are not allowing childern to continue in agriculture. Everyone wants them to excel in studies or go to abroad.Y S Chttps://www.blogger.com/profile/14442171924708706149noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-12418977780257295952010-06-16T00:04:36.897+05:302010-06-16T00:04:36.897+05:30మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే వ్యక్తులను వారి కులమే...మనకు నిత్య జీవితంలో ఎదురయ్యే వ్యక్తులను వారి కులమేమిటి అని అడగము. అలా అడగటం ఈ రోజుల్లో సంస్కారం కాదు. ఎదుట వ్యక్తి వ్యక్తిత్వం, వేషధారణ బట్టి గౌరవిస్తాము. ప్రస్తుతం అన్ని ఉద్యోగాల్లో అన్ని కులాలు వారు ఉన్నారు. ఉదాహరణకు నేను పనిచేసిన స్టేట్ బాంక్ లో అన్ని కులాల వారు ఉన్నారు. కులాన్ని బట్టి గాకుండా వారి వారి మేధ, సంస్కారం బట్టి వారిని గౌరవిస్తున్నాము. ఇప్పుడు అభిలషణీయమైనదిదే. ఇంకా దళితులు ఉద్యోగాలలో లేరని ఆలోచించ అవసరం లేదేమో!cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-23462338829702955002010-06-15T18:31:10.986+05:302010-06-15T18:31:10.986+05:30కులం ప్రకారం జతకట్టడం అనేది 21వ శతాబ్దంలో చెయ...కులం ప్రకారం జతకట్టడం అనేది 21వ శతాబ్దంలో చెయ్యవలసిన పనులు కావు.

ఈ విధంగా ఆలోచించుకోవడమే మానుకోవాలి. మనిషికి విలువనిచ్చేది అతని పద్ధతీ, ప్రవర్తన, వ్యక్తిత్వం.. ఏ కులంలో పుట్టాడు, ఎంతటి భూములు గలవాడు ఇవన్నీ ఫ్యూడల్ సమాజంలో ఆలోచించే విషయాలు.. ప్రస్తుత సమాజం లో ఇవి పట్టింపు లేని విషయాలు.

ఎవరన్నా కులం/మతం పేరుపై దూషిస్తుంటే ఎదురుతిరగాలి,

కానీ ఆ కులమతాల్నే మనిషి వ్యక్తిత్వం తో జమకట్టడం తప్పు ! ఈ విధంగా ఆలోచించినవాడెవ్వడూ పైకిరాలేడు.. బ్రాహ్మణుడైనా, కమ్మవాడైనా, మాలవాడైనా !Ray Lightninghttps://www.blogger.com/profile/08882462553270746059noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-66167649062874596252010-06-15T10:23:45.096+05:302010-06-15T10:23:45.096+05:30అన్న నువ్ రాస్తూనే ఉండు. వాస్తవాలేంతో మనకు తెలుసు....అన్న నువ్ రాస్తూనే ఉండు. వాస్తవాలేంతో మనకు తెలుసు. బయాస్డ్ ఒపీనియన్స్ గూర్చి ఆలోచించాల్సిన అవసరం లేదుRameshhttps://www.blogger.com/profile/07228952917639910430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-36378457116772173472010-06-14T22:37:14.432+05:302010-06-14T22:37:14.432+05:30మహేష్,
ఇంతకీ దళిత ఉద్య్మానికి ఈ కమ్మ మాడల్ దళిత...మహేష్,

ఇంతకీ దళిత ఉద్య్మానికి ఈ కమ్మ మాడల్ దళితుల రాజ్యాధికారాం కోసమా లేక దళిత వర్గ ప్రజల బాగు కోసమా ? ఎందుకు అనుసరించాలో మీ అభిప్రయం చెప్పి ఉంటె బాగుండెది.Anonymousnoreply@blogger.com