tag:blogger.com,1999:blog-280520459726971533.post3016258945713276803..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: మందు బాబులూ, మీకు జోహార్లు !Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-280520459726971533.post-65032307051844131332008-06-20T17:07:00.000+05:302008-06-20T17:07:00.000+05:30@ఋణవంతుడు,Sure drinking is not a big deal for few,...@ఋణవంతుడు,Sure drinking is not a big deal for few, who have enough disposable income to throw at it or to very few who enjoy it responsibly as you put it.

ఇక్కడ సమస్యల్లా,మందు వల్ల వచ్చే ఆదాయం పై ప్రభుత్వం యొక్క excessive dependency. దానికోసం Vulnerable (for addiction) ప్రజలకు విచ్చలవిడిగా మందు దొరికే అవకాశం కల్పించడం.

అయినా నా వ్యాసం మెదట్లో చెప్పినట్టు, మన ఆరోగ్యం మీద మనకు లేని శ్రద్ద ప్రభుత్వానికెందుకూ?Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-70616768931845362012008-06-20T15:13:00.000+05:302008-06-20T15:13:00.000+05:30Why are we making "Drinking" a big deal? ఇది జాడ్య...Why are we making "Drinking" a big deal? ఇది జాడ్యమెలా అవుతుంది??

ఎడిక్షన్ అనే రిస్క్ ఏ అలవాటుకైనా ఉంటుంది, కాఫీతో సహా. Just "Drink Responsibly"Dreamerhttps://www.blogger.com/profile/00919711750760784896noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-43201034050366264772008-06-20T11:10:00.000+05:302008-06-20T11:10:00.000+05:30@సి.బి.రావునిజమే మద్యాన్ని ఒక ప్రముఖ ఆదాయ వనరుగా ఎ...@సి.బి.రావు
నిజమే మద్యాన్ని ఒక ప్రముఖ ఆదాయ వనరుగా ఎంచుకోకపోతే, మరోదారి పన్నులు పెంచడమే. దానికి మనం తయారుగా ఉంటే మద్యాన్ని నిషేధించమని ఉద్యమించొచ్చు.

@గిరీష్, అవును నిజమే కదా!బీరిప్పుడు పెట్రోల్ కన్నా చీపే.

@బాబాగారూ,రోశయ్య గారు ఈ మాటకు ముందు గాంధీగారి ఆదర్శాలూ,కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యాలగురించి మరిన్ని జోకులు పేల్చారు. ఈ వారాంతరంలో మళ్ళీ మీకు ఏదోఒక ఛానల్లో ఈ ప్రసంగం/ప్రహసనం ఖచ్చితంగా చూసే అదృష్టం కలగొచ్చు. వేచి ‘చూడండి’.

@రవి వైజా సత్య, వ్యభిచారాన్ని పరిశ్రమగా గుర్తించి లైసెంసులు ఇవ్వాలన్న డిమాండ్ (వీరిపై పోలీసుల దౌర్జన్యాలను దృష్టిలో ఉంచుకుని)పరిశీలనలో ఉంది. అది త్వరలో ముందుకు వస్తే, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దాంట్లో మన ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుంది లెండి. ఆ మాత్రం నమ్మకం మనకుంది.

@సుజాత, yes it surely makes a good business sense. However, its a disastrous welfare measure. That's the conflict out here.

@అబ్రకదబ్ర,నిజమేKathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-1226579964352627932008-06-20T09:38:00.000+05:302008-06-20T09:38:00.000+05:30రవి వైజాసత్య,ఇంకొన్నేళ్లుంటే మీ ముచ్చట కూడా తీరొచ్...రవి వైజాసత్య,

ఇంకొన్నేళ్లుంటే మీ ముచ్చట కూడా తీరొచ్చు. దానికో ప్రత్యేక శాఖ, ఆ శాఖని నడపటానికో తలకుమాసిన మంత్రి, ఆయన గారి నోటెంట రోశయ్యగారు చెప్పినటువంటి ఆణిముత్యాలు .... ఇవన్నీ జరిగేరోజు మరీ దూరంలో లేదేమో.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-4407412940837802008-06-20T09:16:00.000+05:302008-06-20T09:16:00.000+05:30Hello. I totally agree with Mr.CB Rao. It makes ...Hello. I totally agree with Mr.CB Rao. It makes sense to me, why Govt wants to have its Liquor Market open. However, its as usual, a nice post to read.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-34461083096625939212008-06-20T08:43:00.000+05:302008-06-20T08:43:00.000+05:30అప్పుడప్పుడు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం వ్యభిచారగృహాలు...అప్పుడప్పుడు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం వ్యభిచారగృహాలు ఎందుకు స్థాపించట్లేదని అనిపిస్తుంది. అది కూడా లాభసాటి వ్యాపారమేగా?రవి వైజాసత్యhttps://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-58405995190062436802008-06-19T23:31:00.000+05:302008-06-19T23:31:00.000+05:30రోసయ్య గారలా అన్నారా? గొప్పజోకు బ్లాగులోకి లాక్కొచ...రోసయ్య గారలా అన్నారా? గొప్పజోకు బ్లాగులోకి లాక్కొచ్చేరే.

మద్యం ఇప్పటిదేమీ కాదు కదండి. రోమన్ ల కాలంలో ఫెర్మెంటేషను పాట్ లు, వేదాలకాలంలో సోమరసాలు. ఇప్పుడు కుండలు పోయి సీసాలు వచ్చాయి. మానవజాతిని అనాదిగా పట్టిపీడిస్తున్న ఒక జాడ్యమే.

ఆంధ్రాలో నిషేదం ఉన్నప్పుడు, మా యానానికి జిల్లాలకు జిల్లాలు దాటి వచ్చి, తప్పతాగి ఎందరో మృత్యువాత పడ్డ దారుణాతి దారుణమైన సంస్కృతిని కళ్లారా చూసినవాడిని. (అప్పట్లో వ్రాసుకొన్న కవితఒకటి ఉంది. పోష్ట్ చేస్తాను.)

ఈ నాటకాలేమీ నాకు వింతగా అనిపించటం లేదు.

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-35223881237260228092008-06-19T19:24:00.000+05:302008-06-19T19:24:00.000+05:30ఈ మధ్యే సర్క్యులేట్ అయిన SMS జోకు:Finally it has h...ఈ మధ్యే సర్క్యులేట్ అయిన SMS జోకు:

Finally it has happened!

BEER is now cheaper than PETROL.

"DRINK" but don't "DRIVE".
-:)GIREESH K.https://www.blogger.com/profile/10702376899850768443noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-28742438338674487222008-06-19T18:55:00.000+05:302008-06-19T18:55:00.000+05:30ఈ మందు బాబులే ప్రభుత్వానికి మహారాజ పోషకులు. వీరు ల...ఈ మందు బాబులే ప్రభుత్వానికి మహారాజ పోషకులు. వీరు లేకుంటే మధ్య తరగతి ప్రజలపై పడే పన్నులు ఊహించలేము. మందు బాబులకు జోహార్లు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.com