tag:blogger.com,1999:blog-280520459726971533.post3297216285778508365..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: ‘మునెమ్మ’ పై కాత్యాయని పైత్యంKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-280520459726971533.post-89640025191242951962009-02-19T05:27:00.000+05:302009-02-19T05:27:00.000+05:30ఈ విమర్శ సమీక్ష రాసింది కాత్యాయనీ విద్మహేనా, చూపు ...ఈ విమర్శ సమీక్ష రాసింది కాత్యాయనీ విద్మహేనా, చూపు కాత్యాయనా వీరిరువురూ కాక ఇంకో కాత్యాయనా?కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-19862311759278322692009-02-19T00:17:00.000+05:302009-02-19T00:17:00.000+05:30మునెమ్మ చదవని పాఠకులకు పర్ణశాలలో రాసినది ఒక పట్టాన...మునెమ్మ చదవని పాఠకులకు పర్ణశాలలో రాసినది ఒక పట్టాన బోధ పడదు. దీనికి ఇంకో కారణం ఈ నవల సమీక్షకురాలు ఏమి చెప్పారో కూడా తెలియదు. సమీక్ష ఒక చిత్ర రూపాన ఇవ్వటం వలన అది చదవటం చాలా కష్టం. ఏమైనా, సమీక్షకులు వ్యక్తిగత అభిప్రాయాలకు బలమివ్వక, రచయితపై అభిమానం ప్రదర్శించకుండా, నిష్పాక్షికంగా, తటస్థం గా రాసినప్పుడు సమీక్షలకు, సమీక్షకుడికి విలువ పెరుగుతుంది. పుస్తక సమీక్షలు ఎలా ఉండాలనే విషయం పై భవదీయుడు రాసిన <A HREF="http://deeptidhaara.blogspot.com/2008/05/blog-post_07.html" REL="nofollow">పుస్తక సమీక్షలు</A> అనే వ్యాసం చూడవచ్చు.cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.com