tag:blogger.com,1999:blog-280520459726971533.post3428862843472940688..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: ऎ दुनिया अगर मिल भि जायॆ तॊ क्या है? ఈ లోకం నాదైతేమాత్రం నాకేంటి?Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-280520459726971533.post-82648698171948023912009-04-13T09:56:00.000+05:302009-04-13T09:56:00.000+05:30"దేవదాసు-పార్వతుల పెళ్ళిజరుగుంటే...ఛస్!! తలుచుకుంట..."దేవదాసు-పార్వతుల పెళ్ళిజరుగుంటే...ఛస్!! తలుచుకుంటేనే పరమ కంపరంగా ఉంది."
పార్వతి వంట చేసీ చేసీ, విసిగిపోయి 'అంతా భ్రాంతియేనా! జీవితానా వెలుగింతేనా' అని స్టవ్ వైపు చూస్తూ పాడుకుంటూ ఉండేది.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-48023764830138774592009-04-11T18:04:00.000+05:302009-04-11T18:04:00.000+05:30మహేష్ కుమార్ గారూ, గురుదత్ ఊహ ప్రకారం ప్యాసా అసలు ...మహేష్ కుమార్ గారూ,

గురుదత్ ఊహ ప్రకారం ప్యాసా అసలు ముగింపు సుఖాంతం కాదు. కానీ ఇప్పటికే సినిమా సీరియస్సయిందని అందరూ గోల పెడుతూండటంతో జానీవాకర్ కి ఓ పాట పెట్టి ముగింపును సుఖాంతం చేశారు. మీరు సినిమా ఈ సారి చూసినప్పుడు, చివరి దృష్యం హఠాత్తుగా వచ్చినట్టు గమనించండి. గురుదత్ సినిమాల్లో అరుదుగా కనిపించే జంప్ అది.kasturimuralikrishnahttps://www.blogger.com/profile/05520068910596500328noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-36361514035347371732009-04-11T14:33:00.000+05:302009-04-11T14:33:00.000+05:30పర్ణశాలలో పాటల సందడి!ప్యాసా రెండోభాగాన్ని తీయాలంటే...పర్ణశాలలో పాటల సందడి!

ప్యాసా రెండోభాగాన్ని తీయాలంటే మళ్ళీ గురుదత్ లేచి రావాల్సిందే కాబట్టి వీలు పడదనుకుంటాను. ప్రేమ "కథలు" ఎప్పుడూ ప్రేమ ఉండగానే ముగిసిపోవాలి కానీ పెళ్ళయ్యాక వాళ్ల జీవితమెలాగుంటుందో అని ఊహించకూడదు. అందుకే దేవదాసు పార్వతిల పెళ్ళికి ముందు నేనొప్పుకోను.:))!

ఈ సందర్భంలో "బతికున్నా చచ్చినట్టే ఈ లోకంలో" అనే మల్లెపూవులో పాట మీకు గుర్తు చేసి మీ ఫీలింగ్ పోగొట్టను.

నెటిజెన్, సంగీతమే కాదు ప్యాసా సినిమా కూడా వెంటాడేదే కాదూ!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-49349468493361455372009-04-11T12:25:00.000+05:302009-04-11T12:25:00.000+05:30ఈ ప్రపంచం మన మనసు యొక్క స్థితి కన్నా గొప్పగా ఎప్పడ...ఈ ప్రపంచం మన మనసు యొక్క స్థితి కన్నా గొప్పగా ఎప్పడూ ఉండదేమో...Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-13032276074381796242009-04-11T11:40:00.000+05:302009-04-11T11:40:00.000+05:30haunting music - pyaasaahaunting music - pyaasaaAnonymousnoreply@blogger.com