tag:blogger.com,1999:blog-280520459726971533.post3547791637929080917..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: లెట్ మి కన్ఫెస్ : ఒక పరిచయంKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-280520459726971533.post-75315490923930641342011-03-27T10:14:27.401+05:302011-03-27T10:14:27.401+05:30చదవాలి, నగ్నత్వం పట్ల గౌరవం ఉందే కాని భయం లేదు నాక...చదవాలి, నగ్నత్వం పట్ల గౌరవం ఉందే కాని భయం లేదు నాకు అందుకు తప్పక చదువుతాను మనకి తెలుగులో కొంచం కొత్తగా ఉన్న ఇతర దేశాల వారితో చుస్తే భావాలు అంత కొత్తవి కావు...అయితే ఇక్కడ మన దేశపు స్త్రీని ఆమె నిర్వహిస్తున్న చాల పాత్రల్ని గూర్చి రాసారు కాబట్టి రక్తి కట్టి ఉంటుంది....ధన్యవాదాలు ...మహేష్ గారు....ప్రేమతో...జగతిdhaathrihttps://www.blogger.com/profile/08678352721155884686noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-11348724232394163622009-01-08T17:30:00.000+05:302009-01-08T17:30:00.000+05:30This comment has been removed by the author.పిచ్చోడుhttps://www.blogger.com/profile/09262374759907562301noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-44999074279698218672008-12-08T07:16:00.000+05:302008-12-08T07:16:00.000+05:30భలే ఉంది కవిత్వం! తప్పకుండా చదువుతాను.భలే ఉంది కవిత్వం! తప్పకుండా చదువుతాను.శ్రీhttps://www.blogger.com/profile/13213625016960407318noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-72459959286661252842008-12-04T19:48:00.000+05:302008-12-04T19:48:00.000+05:30మహేశ్ గారు, మీ వ్యాఖ్య చాలా నచ్చింది. There should...మహేశ్ గారు,
మీ వ్యాఖ్య చాలా నచ్చింది.
There should not be any gap between what we want to say and what we say just because of some set patterns.
మీ టపా కూడా చాలా బాగుంది. సింగిల్ వుమన్ గురించి రాసిన కవిత చాలా నచ్చింది. seems to be a good book.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-4754137268653377942008-12-04T18:26:00.000+05:302008-12-04T18:26:00.000+05:30బూతులు చూపి నీతులు చెప్పే సినిమా 3 గంటలు వెచ్చించ...బూతులు చూపి నీతులు చెప్పే సినిమా
3 గంటలు వెచ్చించి 30రూ పెట్టి చూస్తాం
ఉద్వేగాల్ని స్వగతంగా రాసుకున్న ఈ పుస్తకంలో చదవలేనిడేముంది.
It's fully based on inner feelings to say it is good or bad.Kranthi Mhttps://www.blogger.com/profile/14045856177829998021noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-60461767754157755652008-12-04T14:02:00.000+05:302008-12-04T14:02:00.000+05:30"తనకేం కావాలో తెలీని స్త్రీని ప్రేమించడం ఇంకా కష్ట..."తనకేం కావాలో తెలీని స్త్రీని ప్రేమించడం ఇంకా కష్టం" అబ్రకదబ్ర కూడా బాగానే చెప్పారు.

కొనాల్సిందే, చదవాల్సిందే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-68942483274102892802008-12-04T10:34:00.000+05:302008-12-04T10:34:00.000+05:30మహేష్ గారూ, మంచి పరిచయం. కవితా సంకలనాలను ఎలా చదవాల...మహేష్ గారూ, మంచి పరిచయం. కవితా సంకలనాలను ఎలా చదవాలో చెప్పేలా మీ పరిచయ వ్యాసం వుంది. ఇంగ్లిషులో వచ్చే పరిచయాలతో పోలిస్తే మన తెలుగులో కవిత్వ పరిచయం ఒక మూస ధోరణిలో సాగుతోందని నా నమ్మకం. ఇదిగో ఎప్పుడైనా ఇలా పర్సనల్ గా పుస్తకాన్ని గుండెలకు దగ్గరగా పొదువుకుని చెప్పే మంచి మాటలు వింటే అటు కవులకు, ఇటు పాఠకులకు ఉపయోగకరంగా వుంటుంది. కీప్ రైటింగ్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-31048541543211963762008-12-04T06:38:00.000+05:302008-12-04T06:38:00.000+05:30@అబ్రకదబ్ర: వాక్యాల్ని విరిచేస్తే కవితైపోతుందనే అప...@అబ్రకదబ్ర: వాక్యాల్ని విరిచేస్తే కవితైపోతుందనే అపోహ ఒకప్పుడు నాకూ వుండేది లెండి. కాకపోతే మధ్యే చదువుతూ చదువుతూ కొంత తెలిసివస్తోంది. భావాల్నీ లేక ఆలోచనల్నీ మూసల్లో(meter) పొయ్యడంకన్నా భావగర్భితమైన వచనంలో చెప్పెయ్యడం వచన కవిత్వం లక్షణం. ఇక్కడసలే కన్ఫెషన్స్ ఆయె...బహశా మొత్తం సంకలనం చదివితే మీకు నేను ఉటంకించిన ఉదాహరణ context బాగా అనిపిస్తుందేమో! లేదా నేను కొంచెం హత్తుకోని ఉదాహరణ చూపానేమో!! రెండూ సరే కావచ్చు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-52725460060087717502008-12-04T00:17:00.000+05:302008-12-04T00:17:00.000+05:30Sounds like a good read.Sounds like a good read.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-10368407566951269522008-12-04T00:02:00.000+05:302008-12-04T00:02:00.000+05:30>> 'మనిషీ కావాలి, పశువూ కావాలి' అనే ...>> 'మనిషీ కావాలి, పశువూ కావాలి' అనే స్త్రీని సముద్రాన్ని ఔపోసన పట్టినంత తేలిక్కాదు కదా
దిగమింగడం. నిజం, తనకు ఖచ్చితంగా ఏం కావాలో తెలిసిన స్త్రీని అంత తేలిక్కాదు ప్రేమించడం.

తనకేం కావాలో తెలీని స్త్రీని ప్రేమించటం మరింత కష్టం.

కవితా ప్రేమికులు నన్ను వాయించేస్తారేమోనని భయమున్నా రాయలేకుండా ఉన్నా .. ఇందులో కవిత్వం ఎక్కడుంది? వచనాన్ని విరిచేస్తే కవితా? నాకు తెలిసినంతవరకూ కవితలో ఓ రిథమ్ ఉండాలి. ఈ మధ్య ప్రయోగాల పేరుతో వాక్యాలు ఇష్టమొచ్చినట్లు విరిచేసి వాటినే పద్యాలు, కవితలు అనుకోండి పొమ్మంటూ మన మొహాన కొట్టేవాళ్లెక్కువైపోయారు.

కాదూ, కవి చెప్పదలచుకున్నదాన్ని చూడు .. అది కవితైతేనేంటి, వచనమైతేనేంటి అంటారా? అటువంటప్పుడు చెప్పదలచుకుందేదో సూటిగా చెప్పేయొచ్చుగదా. ఈ డొంకతిరుగుడెందుకు?

అసలు విషయంలోకొస్తే, నాకంతగా నచ్చలేదు - సబ్జెక్ట్ కాదు, పద్ధతి. ఆ విషయాలనే అంతకన్నా పదునుగా, మరింత భావస్పూరకంగా చెప్పుండొచ్చు.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-59311791931306659642008-12-03T23:45:00.000+05:302008-12-03T23:45:00.000+05:30పుస్తకం చదవలేదూ, పేరు ఎప్పుడూ వినలేదూ కాని,పైన మీర...పుస్తకం చదవలేదూ, పేరు ఎప్పుడూ వినలేదూ కాని,
పైన మీరిచ్చిన పంక్తులు, నాకంత outrageous గా అనిపించలేదు మహేష్.

Anyway, thanks for the intro.

I should get it when I come to India.

Thanks
KumarKumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-25120970425811213922008-12-03T22:53:00.000+05:302008-12-03T22:53:00.000+05:30కవిత్వం స్థూలంగా రెండు రకాలు. ఒకటి పదచిత్రాలతో పేర...కవిత్వం స్థూలంగా రెండు రకాలు. ఒకటి పదచిత్రాలతో పేర్చుకొని వచ్చేది రెండవది థాట్ బేస్డ్ కవిత్వం.

రెండవ రకపు కవితల్లో పదచిత్రాల సౌందర్యం కంటే చెప్పే ఒక విషయం సూటిగా సాధారణ మాటల్లో ఒదిగిపోతుంది.
ఈ రెండవ రకం కవిత్వాన్ని వెలువరించే కవులు ఎక్కువగా ఇజాల ఊబిలో కూరుకు పోయి ఉంటారు. వీరు చెప్పదలచుకొన్న ఒక సిద్దాంతాన్ని కానీ, అంతవరకూ పాఠకులకు/ప్రపంచానికి తెలియని కొత్త విషయాల్ని చెప్పాలన్న తపన గొప్ప ఫోర్స్ తో వీరి కవితల్ని నడిపిస్తుంది.

మీరిచ్చిన ఉదాహరణలను బట్టి ఈ పుస్తకంలోని కవితలు రెండవరకానికి చెందినaనిపిస్తుంది. (అఫ్ కోర్స్ పూర్తిగా చదివితే కానీ చెప్పలేమనుకోంది)

ఈ రకపు కవితలు నాదృష్టిలో ఎక్కువమంది వ్యక్తుల్ని ప్రభావితం చేస్తాయి.
పాఠకుడిని ఒక సుడిగుండం వంటి ఆలోచనలో పడేస్తాయి. ఏ సాహిత్య ప్రక్రియకైనా ఇంతకు మించి పరమార్ధమేమింటుంది.

గొప్ప పుస్తకాన్ని పరిచయం చేసారు.
తప్పని సరిగా కొని చదవాలి.
ధన్యవాదములు

బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-56008500843061395792008-12-03T21:01:00.000+05:302008-12-03T21:01:00.000+05:30Reality bites?భగ్న ప్రేమికులకి ఇచ్చిన సలహా బాగుంది...Reality bites?

భగ్న ప్రేమికులకి ఇచ్చిన సలహా బాగుంది.

"మనిషీ కావాలి...
పశువూ కావాలి...అనే స్త్రీని
సముద్రాన్ని ఔపోసన పట్టినంత తేలిక్కాదు కదా
దిగమింగడం...!
నిజం-
తనకు ఖచ్చితంగా ఏం కావాలో తెలిసిన
స్త్రీని
అంత తేలిక్కాదు ప్రేమించడం...!"

మిగతా సంగతి కాదు కానీ ఇది మాత్రం నిజం. తనకు ఏమి కావాలో ఖచ్చితం గా తెలిసిన స్త్రీ ని ప్రేమించటం ఎ మాత్రం తేలిక కాదు. అలాంటి వారిని ప్రేమించాలంటే ఎన్నో గట్స్ కావాలి. ఈ విషయం గురించి నేనూ వ్రాయాలనుకుంటున్నాను. ఎలా రిసీవ్ చేసుకుంటారో?గీతాచార్యhttps://www.blogger.com/profile/04910827736706334896noreply@blogger.com