tag:blogger.com,1999:blog-280520459726971533.post3806689557606886005..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: నువ్వు - నేనుKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-280520459726971533.post-12694519453672935662010-02-04T05:00:56.049+05:302010-02-04T05:00:56.049+05:30హ్మ్.. సుజాత.... ఇలా కూడా అనొచ్చు. ఆలోచించండి విడి...హ్మ్.. సుజాత.... ఇలా కూడా అనొచ్చు. ఆలోచించండి విడిపోకుండా..
నేను నేను గా మిగిలి... నువ్వు నువ్వుగానే వున్నా నీలోని నేను నీకు చాయ గా.. నాలోని నువ్వు నాకు మారు పేరు గా వుండొచ్చు. రెండు ఇండీవిడ్యువాలిటీలు నిలబెట్టుకుంటా పరస్పర గౌరవం తో సహజీవనం కష్టం కాని ఇంపాజిబుల్ ఐతే కాదు కదా.భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-55057531658287997632010-02-03T21:57:49.199+05:302010-02-03T21:57:49.199+05:30@శ్రీ: గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
నేను శేఖర్ ...@శ్రీ: గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

నేను శేఖర్ కపూర్ కవితలు చాలా అనువదించాను. ఇది కూడా ఎప్పుడో రాసుకున్నదే. ఒరిజినల్ కాకుండా కేవలం తెలుగు వర్షన్ మాత్రం నా మెయిల్లో ఉండిపోయింది.మొన్న చూస్తుంటే దొరికింది. ఎందుకో అది నా భావమే అనిపించింది. అనువాదమనే స్పురణ రాలేదు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-277211275571919742010-02-03T21:40:44.914+05:302010-02-03T21:40:44.914+05:30I thought I lost you
because you were you
but now ...I thought I lost you
because you were you
but now I know
I lost you
because I was I

I read this in Shekhar kapoor blog few years ago :)Srihttps://www.blogger.com/profile/02222906151730406290noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-90888852880271277992010-02-03T16:41:42.032+05:302010-02-03T16:41:42.032+05:30మూడు లైన్లలో మొత్తం చెప్పారుగా.మూడు లైన్లలో మొత్తం చెప్పారుగా.Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-30269202752064533032010-02-03T15:08:32.391+05:302010-02-03T15:08:32.391+05:30"నేను నేనుగా మిగలాలి" అని ఇద్దరూ అనుకున్..."నేను నేనుగా మిగలాలి" అని ఇద్దరూ అనుకున్నపుడు విడిపోవడం తప్ప వేరే చాయిస్ లేదనుకుంటా.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-25802038918604956762010-02-03T13:48:13.694+05:302010-02-03T13:48:13.694+05:30కోల్పోవడంలోని బాధను రెండే లైన్లలో చెప్పారు . కోల్ప...కోల్పోవడంలోని బాధను రెండే లైన్లలో చెప్పారు . కోల్పోవడానికి గల కారణాన్ని కూడా!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-82085618045784476132010-02-03T13:29:48.845+05:302010-02-03T13:29:48.845+05:30నేను నేనుగా మిగిలినప్పుడు
నిన్ను మాత్రమే కాదు
అన్న...నేను నేనుగా మిగిలినప్పుడు
నిన్ను మాత్రమే కాదు
అన్నీ కోల్పోయి ఉంటాను.Harish Ghttps://www.blogger.com/profile/15104823549887033896noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-54161004772717573602010-02-03T11:44:05.906+05:302010-02-03T11:44:05.906+05:30Confusing!
>>నేను నేనుగా మిగిలినందుకు
"...Confusing!

>>నేను నేనుగా మిగిలినందుకు
"నేను నేనుగా మిగిలేందుకు" అని అనుకున్నా నేను.మోహనhttps://www.blogger.com/profile/06207432732073951125noreply@blogger.com