tag:blogger.com,1999:blog-280520459726971533.post3877271217171778945..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: కొత్త బిచ్చగాడుKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-280520459726971533.post-35288966294351482232008-11-23T12:21:00.000+05:302008-11-23T12:21:00.000+05:30Sir, mee blog lo chala information untundi. konni ...Sir, mee blog lo chala information untundi. konni facts ni accept cheyadam kuda kastam.kRsNahttps://www.blogger.com/profile/14830816600738675867noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-8461781938788621722008-11-21T00:18:00.000+05:302008-11-21T00:18:00.000+05:30ఇంతకు మునుపు మీరు ఒక టపాలో "క్రీస్తుపుర్వం దాదాపు ...ఇంతకు మునుపు మీరు ఒక టపాలో
"క్రీస్తుపుర్వం దాదాపు 6,000 సంవత్సరాల పుర్వంనాటి వేదాలు ఈ సనాతనధర్మానికి మూలమని చెబుతారు. మౌఖికంగా చెప్పబడి ఆతరువాత ఎప్పూడో సంస్కృతంలో రాయబడాయిగనక ఈ వేదాలు ఆటోమేటిగ్గా హిందూ మతానికి సంబంధించినవే అని మనవాళ్ళ గట్టినమ్మకం.మరైతే "ఏకంసత్య; విప్రోహ వివిధ వదంతి"(సత్యం ఒక్కటే.దాన్ని విభిన్నమైనవ్యక్తులు వివిధరకాలుగా చెబుతారు) అన్న వేదవాక్కుని మనవాళ్ళు పక్కనబెట్టి వాళ్ళు వేరే మతమోళ్ళు, మతమార్పిడి చేస్తున్నారని ఎలా అంటారు? ఆ మతాన్నికూడా సత్యాన్ని చేరేందుకుగల ఒక విభిన్నమార్గంగా ఎందుకు అనుకోరు?"
అని అన్నారు.
మళ్ళీ మీరే ఈ విధంగా అన్నారు
"అందుకే, కొత్తగామతం పుచ్చుకున్నవాళ్ళ పోకడల్లో ఫాదర్లూ, పాస్టర్లూ, ఇతర మతప్రచారకులు నింపే అపోహల పాత్ర చాలా ఉందనిపిస్తుం.ది" అని ఒప్పుకున్నారు.
People do not like the conversions which is creating more division between the same country people because these educated converts are more adament while practising religion and at the same time following religion blindly as told by father etc., There is a lot of difference between people practising religion like K.J. Jesudas, Nayana taara, Meeara jasmin, Comedian Sudhakar or Jayasudha etc., and common man who converted into christianity.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-50769428759459342162008-11-20T09:28:00.000+05:302008-11-20T09:28:00.000+05:30Hi, I come across the following information on Int...Hi, I come across the following information on Internet about Goa Inquisitions.

http://www.blogs.ivarta.com/Inquisition-Goa-Atrocities-Hindus-by-missionaries-III/blog-191.htm

"When I think of all the harm the Bible has done, I despair of ever writing anything to equal it"
- Oscar Wilde (1854-1900), Irish author:

"Christianity is the most ridiculous, the most absurd and bloody religion that has ever infected the world". - Voltaire (French Philosopher, 1694-1778)

"Millions of innocent men, women and children, since the introduction of Christianity, have been burnt, tortured, find, imprisoned: yet we have not advanced one inch towards humanity. What has been the effect of coercion? To make one half of the world fools, and the other half hypocrites. To support error and roguery all over the earth" - Thomas Jefferson (1743-1826)

I think the information there in is false. Can you confirm about it.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-25300345671085746592008-11-19T14:32:00.000+05:302008-11-19T14:32:00.000+05:30ఫాదర్లు, పాస్టర్లు మతం మార్చుకునే వారికేం చెపుతారో...ఫాదర్లు, పాస్టర్లు మతం మార్చుకునే వారికేం చెపుతారో మరి! మా ఇంట్లో పని చేసే అమ్మాయి మతం మార్చుకున్న తాలూకే! స్వీట్లు ఇచ్చినా 'దేవుడికి పెట్టారామ్మా" అని అడిగి, లేదంటేనే తీసుకుంటుంది."దేవుడి సామాను కడగను, పూజ గది తుడవను" అని ముందే చెప్పింది. ఏమి ఇచ్చినా, 'ప్రసాదం కాదు కదా ' అని కన్ ఫర్మ్ చేసుకుని తీసుకుంటుంది. తమలపాకు కనపడినా దేవుడి తాలూకేమో అని ముట్టుకోదు. ఎందుకలా అని అడిగితే 'హిందూ దేవుళ్ళ ప్రసాదాలు తిన్నా, ముట్టుకున్నా, రక్తం కక్కుకుని చచ్చిపోతావు ' అని వాళ్ళ చర్చిలో ఫాదర్ చెప్పాడంది.

నా స్నేహితుల్లో కొందరు ఒరిజినల్ క్రైస్తవులున్నారు. వాళ్ళేమో మేం తిరుపతి వెళ్తున్నామని తెలిస్తే ముందే లడ్డూలు రిజర్వ్ చేసుకుంటారు. మేము మానుకునైనా వాళ్ళకి ఇస్తాం.

ఈ సంధానకర్తలు నింపే అపోహలే పైన చెప్పిన అమాయకత్వానికి, మూఢత్వానికి కారణం!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-24070141474584073772008-11-19T09:57:00.000+05:302008-11-19T09:57:00.000+05:30అమ్మయ్య ఈ సారి మిమ్మల్ని కామేంట్స్ తో చితక్కొట్టకు...అమ్మయ్య ఈ సారి మిమ్మల్ని కామేంట్స్ తో చితక్కొట్టకుండా ఎందుకో వదిలేశారు. గుడ్. మీరు చెప్పినవే కాకుండా ఈ మధ్య ఇంకొన్ని కొత్త రకాల పైత్యాలని చాలా చూశా. ఈ సారి నా బ్లాగ్లో రాస్తాలక్ష్మిhttps://www.blogger.com/profile/11449255737777849407noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-27709378332241909072008-11-18T23:27:00.000+05:302008-11-18T23:27:00.000+05:30Hi, Here is a intersting book that I come across r...Hi, Here is a intersting book that I come across recently on the internet. Read it when you get a chance.

"The Christ Conspiracy:
The Greatest Story Ever Sold"
by Acharya S
http://www.truthbeknown.com/christ.htm

http://en.wikipedia.org/wiki/Jesus_myth_hypothesisAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-34272697623169776072008-11-18T22:16:00.000+05:302008-11-18T22:16:00.000+05:30ఏంటండి బాబు ఒక్క కామెంటు కూడా లేదు, నేను మీ బ్లాగు...ఏంటండి బాబు ఒక్క కామెంటు కూడా లేదు, నేను మీ బ్లాగు కు వచ్చేది కామెంట్లు చూసేకే.VJhttps://www.blogger.com/profile/15077831870230418029noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-23099225997943666622008-11-18T20:58:00.000+05:302008-11-18T20:58:00.000+05:30యూదుల మత గ్రంధాలని తీసుకొచ్చి Old Testament పేరుతో...యూదుల మత గ్రంధాలని తీసుకొచ్చి Old Testament పేరుతో బైబిల్లో పెట్టేయటంతో వచ్చిన చిక్కులు - ఈ ఒరిజినల్ సిన్ వగైరా కాన్సెప్టులు. బహుశా యూదులని కొత్త మతంలోకి ఆకర్షించే ఉద్దేశంతో చేసుండొచ్చా పని. వ్రతం చెడ్డా ఫలమైతే దక్కలేదు - యూదులు యూదులుగానే ఉన్నారు; క్రైస్తవానికి మాత్రం వాళ్ల చిత్ర విచిత్ర ఆచారాలు కొన్ని తగులుకున్నాయి.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-41216328628017343542008-11-18T18:22:00.000+05:302008-11-18T18:22:00.000+05:30As far as my memory goes, there are many implied s...As far as my memory goes, there are many implied statements about not praying the other Gods in new testament.
I don't exactly remember. But they quote from Romans/Corinthians(part of new testament)saying that "a believer cannot yoke with an unbeliever".
Only the chapters dealing with the emergence of christ as God convey the message of love.Anonymousnoreply@blogger.com