tag:blogger.com,1999:blog-280520459726971533.post4331705040662584280..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: సాహిత్యంలో మరో వివాదం - భరతఖండంబు చక్కని పాడియావుKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-280520459726971533.post-70735212723467780782009-05-18T11:25:00.000+05:302009-05-18T11:25:00.000+05:30ఈ వివాదం గురించి మొదటిసారి వింటున్నాను. ఇలాంటి వివ...ఈ వివాదం గురించి మొదటిసారి వింటున్నాను. ఇలాంటి వివాదాలు ఆసక్తికరంగా ఉంటాయి. కన్యాశుల్క కర్తృత్వానికి సంబంధించి కూడా ఒక పెద్ద వివాదం ఉంది - గురజాడ దాన్ని ఇంగ్లీషులో రాసాడనీ, ఆయన స్నేహితుడొకరు అనువదించాడనీ.. ఇలాగ. కన్యాశుల్క సమీక్షల మీద వచ్చిన ఓ పెద్ద పుస్తకంలో ఈ అంశం ఓ ప్రధాన భాగం.

కొత్త సంగతిని చెప్పినందుకు నెనరులు.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-72616898214136938052009-05-15T10:50:00.000+05:302009-05-15T10:50:00.000+05:30పద్యంలో మూడు, నాలుగు పంక్తులు inter
change అయినట్...పద్యంలో మూడు, నాలుగు పంక్తులు inter
change అయినట్టున్నాయి

పద్యం ఇలా ఉండి ఉండాల్సింది

భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చుచుండ
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి
తెల్లవారను గడుసరి గొల్లవారుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-43758544306218873542009-05-15T01:32:00.000+05:302009-05-15T01:32:00.000+05:30ఆసక్తికరం! తెలుగులో ఇలాంటి పరిశోధనలు అరుదు అనుకుంట...ఆసక్తికరం! తెలుగులో ఇలాంటి పరిశోధనలు అరుదు అనుకుంటా.విజయవర్ధన్ (Vijayavardhan)https://www.blogger.com/profile/17029291422521655879noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-55412529087109069522009-05-14T17:47:00.000+05:302009-05-14T17:47:00.000+05:30నేను కూడా చిలకమర్తి వారి రచనే అనుకున్నాను. ఇంత కథ ...నేను కూడా చిలకమర్తి వారి రచనే అనుకున్నాను. ఇంత కథ వుందని తెలీదు. మీరన్నట్టు, మొదటిరచయితని గుర్తించడం బాగుంటుంది కనీసం వీలయినప్పుడు.మంచి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు.మాలతిhttps://www.blogger.com/profile/06777092100077478739noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-20415392800351719362009-05-14T01:01:00.000+05:302009-05-14T01:01:00.000+05:30అవును దీని గురించి ఈ మధ్య పేపర్లలో వాదోపవాదాలు ...అవును దీని గురించి ఈ మధ్య పేపర్లలో వాదోపవాదాలు చదివాను.
చెన్నాప్రగడవారి వైపు వాదనే బలంగా వినిపిస్తుంది.Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-20258535750292298742009-05-13T19:26:00.000+05:302009-05-13T19:26:00.000+05:30@ గీతాచార్య ..
Thank you ..@ గీతాచార్య ..

Thank you ..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-27568674269472064592009-05-13T13:00:00.000+05:302009-05-13T13:00:00.000+05:30పాడి ఆవు అంటే పాడి కి పనికి వచ్చే ఆవు అని. అంటే చక...పాడి ఆవు అంటే పాడి కి పనికి వచ్చే ఆవు అని. అంటే చక్కగా సమృద్ధిగా పాలు ఇచ్చి అన్ని రకాలుగా పనికి వచ్చేది.గీతాచార్యhttps://www.blogger.com/profile/04910827736706334896noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-44806602190318517392009-05-13T12:53:00.000+05:302009-05-13T12:53:00.000+05:30This comment has been removed by the author.పిచ్చోడుhttps://www.blogger.com/profile/09262374759907562301noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-59365638793890322752009-05-13T12:45:00.000+05:302009-05-13T12:45:00.000+05:30Mahesh gaaru..
its nice...
anantlu పాడియావు - ...Mahesh gaaru..

its nice...

anantlu పాడియావు - ante ardam cheppara plz...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-41507996452587580582009-05-13T11:36:00.000+05:302009-05-13T11:36:00.000+05:30Well. A good thing is told by u. Sometimes such th...Well. A good thing is told by u. Sometimes such things are ascribed to those with bigger names.

Some Shakespearen Dramas also told to be like that.

More to tell. Later I will write.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.com