tag:blogger.com,1999:blog-280520459726971533.post4602919628819778978..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: నా కాలేజీ కథ- Part 3Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-280520459726971533.post-21301683641821314012008-05-16T16:17:00.000+05:302008-05-16T16:17:00.000+05:30కొత్త పాళీ గారు, మీతో నేను ఏకీభవిస్తున్నాను.మీరు స...కొత్త పాళీ గారు, మీతో నేను ఏకీభవిస్తున్నాను.
మీరు సూచించిన రచనలు చదివేదానికి ప్రయత్నిస్తాను, నేను ఎవరి యాసని యీసడించుకోను, సరదాగా వ్రాసానంతే. కాళీపట్నం రామారావు గారి రచనలు చదివితే తెలుస్తుంది కదా మాండలికములో వ్రాయటం ఎంత కష్టమో.
మీకా వుద్దేశం(లేక మహేష్ గారికి) కలిగించినట్టయితే క్షంతవ్యున్ని.
నెనర్లు.vasantamhttps://www.blogger.com/profile/08799647526220534901noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-17563951157929749622008-05-16T06:18:00.000+05:302008-05-16T06:18:00.000+05:30@విహారి గారు, మాది వాయల్పాడే!ఇప్పుడు వాల్మీకిపురం ...@విహారి గారు, మాది వాయల్పాడే!ఇప్పుడు వాల్మీకిపురం అనికూడా అనొచ్చు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-64758503675999332242008-05-16T00:52:00.000+05:302008-05-16T00:52:00.000+05:30బాగా రాస్తున్నారు.ఇంతకూ మీది వాయల్పాడా? దాని పక్కూ...బాగా రాస్తున్నారు.

ఇంతకూ మీది వాయల్పాడా? దాని పక్కూరా? నేను వాయల్పాడు చాలా సార్లే వచ్చా. మా (కజిన్) అక్క వాళ్ళు వుంటారు.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-54519001318862776252008-05-16T00:01:00.000+05:302008-05-16T00:01:00.000+05:30అభిమానానికి నెనర్లు.@ సుజాత గారూ, హోల్ ఆంధ్రా మొత్...అభిమానానికి నెనర్లు.

@ సుజాత గారూ, హోల్ ఆంధ్రా మొత్తంలో చల్లటి ప్రదేశం మాదే నండోయ్! బాగానే ఉంటుంది మరి.

@కిరణ్, ఒకవేళ మీకు తెలిసిన మా కాలేజి హరిత 1994-98 మధ్య గనక ఉండిఉంటే, మన సాహసాలు ఖచ్చితం గా తెలిసే ఉంటాయ్.

@కొత్తపాళీ గారూ, మా సిత్తూరు బాస సొబగు అందరికీ తెల్సిందే, వాసుగారు సర్ధాకనుంటారు లెండి.

@శ్రీనివాస్, దిష్టిచుక్క దిద్దడమైనది.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-61336652291543103162008-05-15T23:01:00.000+05:302008-05-15T23:01:00.000+05:30ఒక దిష్టి చుక్క:ఇక మేము ఈ రోజుకు విశ్రమించవచ్చని చ...ఒక దిష్టి చుక్క:

ఇక మేము ఈ రోజుకు విశ్రమించవచ్చని చెప్పి తను ఉపక్రమించాడు. - నిష్క్రమించాడు కదా! ఉపక్రమించడమంటే మొదలుపెట్టడం.Srinivashttps://www.blogger.com/profile/05593686242484804894noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-16658097648956691312008-05-15T22:16:00.000+05:302008-05-15T22:16:00.000+05:30బొజ్జ వాసు గారికి .. మీ వ్యాఖ్య మహేశ్ గారి రచనా సా...బొజ్జ వాసు గారికి .. మీ వ్యాఖ్య మహేశ్ గారి రచనా సామర్ధ్యాన్ని, భాషా చాతుర్యాన్ని అభినిందించడానికి రాసిందైతే కావచ్చు. కానీ యాసతో రాయడం (సరిగ్గా చెప్పాలంటే మాండలికంలో రాయడం) సులువైన పని కాదు ఆయా ప్రాంతల వారికి కూడా. ఈసడించుకోవలసినది అసలే కాదు. చిక్కటి చిత్తూరి మాండలికానికి నామిని కతలు, ఈ మధ్య బాగా రాస్తున్న సుంకోజు దేవేంద్ర కథలు చదవండి. గుమ్మపాల మాదిరి కడప భాషని పిండుతున్న మన రానారె బ్లాగు చదవండి.

మహేశా (ఈ పిలుపు నాకు బావుంది, మహేష్ గారు కంటే).. మీరిలాక్కంటిన్యూ ఐపోతే శెఖర్ కమ్ముల హేపీడేస్ - 2 తియ్యొచ్చేమో ఈ సంవత్సరాంతానికి!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-54685640766996577112008-05-15T22:02:00.000+05:302008-05-15T22:02:00.000+05:30మహెష్ గారు, చాలా బాగా వ్రాస్తున్నారు.మీ కాలెజి లొ ...మహెష్ గారు, చాలా బాగా వ్రాస్తున్నారు.

మీ కాలెజి లొ బియెస్సి యెడ్ చదివిన ఒక హరిత నాకు తెలుసు.కిరణ్https://www.blogger.com/profile/08700723082347710509noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-31112737497412151452008-05-15T19:30:00.000+05:302008-05-15T19:30:00.000+05:30మహేష్ గారు,మీ వూరు బానే ఉందండోయ్! మా ఆయన తిరుపతి న...మహేష్ గారు,
మీ వూరు బానే ఉందండోయ్! మా ఆయన తిరుపతి నుంచి మదనపల్లికి డ్రైవింగ్ బాగా ఎంజాయ్ చేసారు. హార్సిలీ హిల్స్ కని వెళ్ళాము. పనిలో పని రిషీ వాలీ స్కూలు కూడా దర్శించి ధన్యులమయ్యాము.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-50861046837043729372008-05-15T19:10:00.000+05:302008-05-15T19:10:00.000+05:30మస్తుగ రషెస్తున్నావు, ఇలాగెరాశెయ్ నెను ఐతె ఒక్కటె ...మస్తుగ రషెస్తున్నావు, ఇలాగెరాశెయ్ నెను ఐతె ఒక్కటె నవ్వుకున్నBala R Battuhttps://www.blogger.com/profile/01503706382318846046noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-42335701617723321332008-05-15T16:50:00.000+05:302008-05-15T16:50:00.000+05:30వాసు గారు మరియూ సుజాత గారు, నెనర్లు.@వాసు మాది చిత...వాసు గారు మరియూ సుజాత గారు, నెనర్లు.
@వాసు మాది చిత్తూరు జిల్లా మదనపల్లి దగ్గరైనా, నాకు ఇష్టమైన రచనలు అచ్చతెలుగువి కావటం మూలంగా రాతలో ఆ సౌలభ్యం ఏర్పడింది.మాట్లాడితే మరీ యాస లేకపోయినా కొన్ని సొబగులు మాత్రం, "సిత్తూరివి వచ్చేత్తాయ్".

@సుజాత, నా టిబెటన్ స్నేహితుడి పుణ్యమా అని కర్ణాటక టిబెట్ (బెలకుప్పె) చూసాను. మళ్ళీ ఈ సంవత్సరం వెళ్ళే ఆలోచనున్నాయి.నేను మతాన్ని పెద్దగా నమ్మకపోయినా,బుద్దిజం లో ఒక అవధులు లేని ప్రశాంతత ఉందనిపిస్తుంది.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-21239951403786068552008-05-15T14:38:00.000+05:302008-05-15T14:38:00.000+05:30మహేష్ గారు, మీరు మీ స్మృతుల్ని పంచుతున్నట్టు గాక, ...మహేష్ గారు, మీరు మీ స్మృతుల్ని పంచుతున్నట్టు గాక, అందరి స్మృతుల్నీ తట్టి లేపుతున్నట్టుంది. Big సినిమాలో Tom Hanks లాగా అందరూ చిన్న పిల్లలు అదే లెండి, కాలేజీ పిల్లలైపోతున్నారు. రాగింగ్ ఇలా సరదాగా ఉంటుంది కదా! ' గుర్తుకొస్తున్నాయి ' పాట గుర్తొస్తోంది నాకు.

బైలు కుప్పె చూశారా మీరు? కూర్గ్ వెళ్ళినప్పుడు కుశాల నగర్ లో ఉన్న ఆ ప్రదేశం చూశాను. అద్భుతం అనే మాట చాలా చిన్నదనిపిస్తుంది, బుద్ధుడి, పద్మపాణి విగ్రహాలను వర్ణించడానికి.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-22820409183927929312008-05-15T13:49:00.000+05:302008-05-15T13:49:00.000+05:30'స్నేహించ దగిన వాళ్లు, ప్రేమించ దగిన వాళ్ళూ అంటూ వ...'స్నేహించ దగిన వాళ్లు, ప్రేమించ దగిన వాళ్ళూ అంటూ వేరే వేరే లిస్టులు తయారు చెయ్యడం బాగుంది. మా కాలేజి లో ఇంకో రకం అమ్మాయిలూ, అబ్బాయిల లిస్టు కూడా ఉండేది.. వీళ్ళు వార్తాహరులు / రాయ బారులూ అన్న మాట. వీళ్ళు ప్రేమ ని & స్నేహాన్నీ.. రెండింటినీ సపోర్ట్ చేస్తారు. వీళ్ళ తో వ్యవహారం సేఫ్ అన్నమాట. అందరికీ లంకె ల్లా పనిచేస్తారు.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-85939469527263077452008-05-15T12:35:00.000+05:302008-05-15T12:35:00.000+05:30ఇరగ దీస్తున్నావు మహేశా,చదువుతుంటే సమయము తెలియటములే...ఇరగ దీస్తున్నావు మహేశా,
చదువుతుంటే సమయము తెలియటములేదు.
మీ వూరు మదనపల్లి దగ్గర అయినా, యాస లేకుండా చక్కగా చదివించే శైలి లో వ్రాస్తున్నందుకు అభినందనలు.
మరి మా ఊరి వాళ్ళం ప్రధాన మంత్రి అయిన ఎన్టీఆర్ అయిన ప్రేమగా వోడు అనే పిలుస్తాము అని చెప్పటము వరుకు బాగానే వుంది కాని, కేసిఆర్ లాగ దంచుతం,నరుకుతం,రక్తం ఎరులయి పారిస్తం లాంటివి లేవుకదా?(అయన మా తెలంగాణలో ఇలాగే మాట్లాడుటాము అంటారు).
తరువాత భాగం కోసం ఎదురుచూస్తూ...
మరొక్కసారి అభినందనలతో...vasantamhttps://www.blogger.com/profile/08799647526220534901noreply@blogger.com