tag:blogger.com,1999:blog-280520459726971533.post4620167152971816531..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: వ్యభిచారం : చట్టవ్యతిరేకం Vs అనైతికంKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-280520459726971533.post-76877689125707021772009-06-12T18:17:28.450+05:302009-06-12T18:17:28.450+05:30no use ...chattala valana emee kaadu.........enduk...no use ...chattala valana emee kaadu.........endukante avi kondarike chuttalu kaabatti........
emo alochinchali meeru cheppinadaanni...........adi aakaliki sambandhinchindi kaabatti first akkada choodali....
ika hitech prostitution ki vaste enni vachhina adi aagadu........adi ante........Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-55257468221434833202009-06-09T18:16:03.551+05:302009-06-09T18:16:03.551+05:30interesting and informative article.!interesting and informative article.!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-45108413541576999142009-06-09T11:20:26.001+05:302009-06-09T11:20:26.001+05:30@అబ్రకదబ్ర: ఇక్కడ ప్రతిపాదన నాది కాదు. వ్యభిచార సమ...@అబ్రకదబ్ర: ఇక్కడ ప్రతిపాదన నాది కాదు. వ్యభిచార సమస్యపై విస్తృతమైన చర్చల తరువాత, భారత ప్రభుత్వం The Immoral Traffic (Prevention) Amendment Bill, 2006 లోప్రతిపాదించిన విషయాల గురించి మాత్రమే నేను వివరిస్తున్నాను. కొందరి అపోహలకు సమాధానం మాత్రమే ఈ టపా.వీలైతే ఆ బిల్ గురించి కొంత తెలుసుకోండి. ఇంటర్నెట్ లో చాలా సమాచారం లభించగలదు.

మీరు చాలా విషయాల్ని కలగలిపి నైతికతతో ముడిపెట్టి భాధపడిపోతున్నారేమో ఒకసారి గమనించండి. మీ వ్యాఖ్యనొకసారి మళ్ళీ చదువుకోండి.

@ప్రవీణ్: ఈ విషయంపై కొంత కనీస జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఆ తరువాత మీతో చర్చించడానికి నేను సిద్ధం. ఇప్పుడు మీరు చేస్తున్న వాదన మాత్రం అత్యంత హాస్యాస్పదం మరియూ పిల్లచేష్టలు అని మాత్రం చెప్పగలను.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-33939551227035297362009-06-09T08:18:54.738+05:302009-06-09T08:18:54.738+05:30టి.వి.లోని "ఆట" కార్యక్రమంలో మాటలు సరిగా...టి.వి.లోని "ఆట" కార్యక్రమంలో మాటలు సరిగా రాని పసిపాప చేత డబల్ మీనింగ్ పాటకి నాట్యం చెయ్యించడం చూసాను. తల్లితండ్రుల అనుమతి లేకుండా పిల్లల చేత నాట్యం చెయ్యించడం సాధ్యం కాదు కనుక తల్లి తండ్రుల ప్రమేయం లేకుండా ఆ అశ్లీల నాట్యం జరిగిందనుకోలేం. పాప డాన్సర్ గా రాణిస్తే ఆమెకి సినిమాలలో అవకాశం వస్తుందని తల్లితండ్రుల ఆశ. అందుకే వాళ్ళు నైతిక విలువలు పట్టించుకోలేదు. అశ్లీల నాట్యాలకి శిక్షణ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేసిన తరువాత విటులని ఎలా ఆకర్షించాలో వేశ్యలకి శిక్షణ ఇచ్చేవాళ్ళు కూడా తెర మీదకి వస్తారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-33943792119968283902009-06-08T22:17:49.522+05:302009-06-08T22:17:49.522+05:30హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్య గురించి ప్రస్తావించారు, ...హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్య గురించి ప్రస్తావించారు, బాగానే ఉంది. మీ టపా ముఖ్యోద్దేశం పడుపువృత్తిని చట్టబద్ధం చెయ్యమనే కదా. సమస్యకి పరిష్కారం అది కాదు. అప్పుడు ట్రాఫికింగ్ తగ్గొచ్చేమో కానీ మరో వంద కొత్తసమస్యలు పుట్టుకురావా? అది చట్టబద్ధమైతే - చీర్లీడింగ్ పేరుతో బట్టలిప్పుకుని గంతులేయటాన్ని ఓ కళగా, ఉపాధి అవకాశంగా ఊదరగొడుతున్న మహానుభావుల్లాంటోళ్లు మరో వెయ్యిమంది బయల్దేరి - అందమైన అమ్మాయిలకి వ్యభిచారమే అద్భుతమైన ఉద్యోగం అని ప్రచారం చెయ్యటం మొదలు పెట్టరా? వాళ్ల కోసం ప్రత్యేకమైన రిక్రూటింగ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్స్, టీవీల్లో ప్రకటనలు, వగైరా, వగైరా మొదలవవా? పోలీసుల దోపిడీ అరికట్టే మార్గం అనైతికతని చట్టబద్ధం చెయ్యటం కాదు - పోలీసు శాఖలో సంస్కరణలు తేవటం, వేశ్యల కాలే కడుపులు చల్లార్చే ఇతర మార్గాలు చూపటం. సమస్య ఒకటైతే పరిష్కారం మరోటి చూపుతున్నారు మీరు.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-2632650769108974222009-06-08T22:05:38.356+05:302009-06-08T22:05:38.356+05:30Very well said, i appreciate your analysisVery well said, i appreciate your analysisAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-50822971010944360872009-06-08T21:03:38.052+05:302009-06-08T21:03:38.052+05:30అస్సలు కిక్కెక్కలా. ఇట్టాంటియి రాచ్చే యెవురు జదువు...అస్సలు కిక్కెక్కలా. ఇట్టాంటియి రాచ్చే యెవురు జదువుతారు సోమీ నీ స్టయిల్లో పురాణాల్లో ప్రాస్టిట్యూట్సులు - ఒక సైద్ధాంతిక చారిత్రిక యిశ్లేషన అని ఒకటి యిడుసు భలే రంజు గా ఊంటాండ్లాAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-47671776912693540592009-06-08T20:55:25.905+05:302009-06-08T20:55:25.905+05:30వేశ్యలకి ఆల్టర్నేటివ్ ఉపాధి చూపించడం చేతకాని వాళ్ళ...వేశ్యలకి ఆల్టర్నేటివ్ ఉపాధి చూపించడం చేతకాని వాళ్ళే వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యాలని డిమాండ్ చేస్తారు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-18166271309187733232009-06-08T20:46:09.755+05:302009-06-08T20:46:09.755+05:30@అబ్రకదబ్ర: వ్యభిచారం భారతదేశంలో కూడా "కడుపు&...@అబ్రకదబ్ర: వ్యభిచారం భారతదేశంలో కూడా "కడుపు"కు సంబంధించిన విషయమే.ఇక్కడ అది ఆకలికి సంబంధించినది లెండి.

ఈ వ్యాసం వ్యభిచారుల హక్కులకు సంబంధించింది మాత్రమే కాదు.హ్యూమన్ ట్రాఫికింగ్, చైల్డ్ ట్రాఫికింగ్,సెక్సువల్ ఎక్స్ ప్లాయిటేషన్, ఎయిడ్స్ కంట్రోల్, హ్యూమన్స్ రైట్స్ వంటి ఎన్నో విషయాలకు సంబంధించింది. మీకివన్నీ తీవ్ర సమస్యలుగా కనబడకపోవడం విచారకరం.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-16390440427819902932009-06-08T20:12:06.625+05:302009-06-08T20:12:06.625+05:30హోమోలు, వ్యభిచారుల హక్కుల గురించిన పోరాటాలు కడుపు ...హోమోలు, వ్యభిచారుల హక్కుల గురించిన పోరాటాలు కడుపు నిండిన దేశాల ప్రజలకి చెల్లే విషయాలు - మనక్కాదు. దేశంలో ఇంతకన్నా తీవ్రమైన సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి రాయటానికి మీ శక్తియుక్తులు వాడితే బాగుంటుంది.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-13972073076587666042009-06-08T15:15:07.558+05:302009-06-08T15:15:07.558+05:30@ప్రవీణ్: మీ ప్రతిపాదన చాలా juvenile గా ఉంది.
వ్...@ప్రవీణ్: మీ ప్రతిపాదన చాలా juvenile గా ఉంది.

వ్యభిచారాన్ని ప్రభుత్వం ఎప్పుడో చట్టబద్ధం చేసింది. ఆ చట్టంలో కొన్ని మానవీయమైన మార్పులు తీసుకురావడం మాత్రమే ఇప్పుడు జరుగుతోంది. "అందరూ వ్యభిచరించండి" అని ఎవరూ ప్రకటనలు ఇవ్వడం లేదు. ఉన్న వ్యభిచారాన్ని వ్యవస్థీకరణ చెయ్యటం ద్వారా జరుగుతున్న డ్యామేజిని కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతోంది.

కుటుంబాల విలువల క్షీణతకు వ్యభిచారానికీ పట్టణాల్లోనూ పల్లెల్లోనూ సంబంధం లేదు. మీ అపోహలతో భయాల్ని కొనితెచ్చుకోక సరైన సమాచారాన్ని పొందే ప్రయత్నం చెయ్యండి.

@భావన:ఒక comprehensive solution కావాలనటంలో సందేహం ఏమాత్రం లేదు. ఇది ఒక అడుగు మాత్రమే. మరిన్ని ప్రయత్నాలు త్వరలో ఈ దిశగా ఉంటాయని ఆశిద్ధాం.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-8733917342657426162009-06-08T14:21:48.211+05:302009-06-08T14:21:48.211+05:30ఇప్పుడు పట్టణాలు, హైవే పక్క గ్రామాలలో మాత్రమే వ్యభ...ఇప్పుడు పట్టణాలు, హైవే పక్క గ్రామాలలో మాత్రమే వ్యభిచారం కనిపిస్తోంది. మారుమూల పల్లెటూర్లలో ఉండేవాళ్ళకి వ్యభిచారం అంటే ఏమిటో తెలియకపోవచ్చు. వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యాలంటూ పేపర్లలో గొంతెత్తి చాటేవారి ప్రకటనలు చదివితే మారుమూల పల్లెటూరివాడికి కూడా వ్యభిచారం గురించి తెలిసిపోతుంది. వ్యభిచారం చట్టబద్దం చేస్తే ప్రతి గ్రామంలో వ్యభిచార గృహాలు వెలుస్తాయి. ఇప్పుడు పట్టణాలలో క్షీణించిన కుటుంబ విలువలు రేపు పల్లెలలో కూడా క్షీణిస్తాయి.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-4538241686935951592009-06-08T13:16:40.185+05:302009-06-08T13:16:40.185+05:30"ఈ "చట్టబద్ధత" కుటుంబ విలువలకు గొడ్..."ఈ "చట్టబద్ధత" కుటుంబ విలువలకు గొడ్డలిపెట్టుగా వర్ణించబూనటం అసమంజసం." సరే అలా వ్యవస్త ను విలువలను కాపాడే వాళ్ళు అలా బుజాన వేసుకుని భాదపడతారనుకోండి.. అది పక్కన పెడితే ఇలా వ్యభిచారాన్ని చట్టబద్దం చేస్తే దానిని అదును గా తీసుకుని రాజకీయం దాన్ని కూడా సొమ్ము చేసుకుంటుందేమో అని నా అభిప్రాయం. అదీ కాక అందులో వున్న వాళ్ళు బయటకు రావటానికి (అంటే ఇష్టమైతే) ఇంకా కష్టమవుతుందేమో, అలాగే బలవంతం గా ఆ పని లోకి తోసి వెయ్యబడే వాళ్ళు (అంటే చిన్న పిల్లలను ఎత్తుకు పోవటం వంటివి) ఎక్కువ అవుతారేమొ కదా... ఆ కోణం నుంచి కూడ ఆలోచించాలేమో ఈ బిల్ ప్రవేశ పెట్టేప్పుడూ..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.com