tag:blogger.com,1999:blog-280520459726971533.post5037044425836986053..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: ఇక్కడే - ఇప్పుడేKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-280520459726971533.post-38768603873787164342009-08-02T06:20:54.953+05:302009-08-02T06:20:54.953+05:30"నువ్వున్నావనే నీవెవరని అడుగక ఏ అదనుని వెదుకక..."నువ్వున్నావనే నీవెవరని అడుగక ఏ అదనుని వెదుకక ఆ ఒక్క మాట చెప్పాలని మాత్రం ఎక్కడున్నావాని ఎప్పుడూ వుండే విశ్వమంతా అన్వేషిస్తున్నాను.. " మొదటిసారి పంక్తులు చూడగానే మాతృకని కూడా చూడక మునుపే వెలువడిన స్పందన ఇది.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-72013072829519237922009-08-01T10:45:22.175+05:302009-08-01T10:45:22.175+05:30అనువాదం అసలు కంటే బాగుంది.
ఈ NO WHERE / NOW HERE అ...అనువాదం అసలు కంటే బాగుంది.
ఈ NO WHERE / NOW HERE అన్నది స్వామి వివేకానంద దైవం గురించి పాశ్చాత్యులకు వివరిస్తున్నప్పుడు చెప్పినట్టు విన్నాను.
GOD IS NO WHERE
అని విదేశీయుడంటే H ని పక్కకు కదిపి
GOD IS NOW HERE
అని వివేకానంద అన్నారట.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-78206513332850937252009-08-01T10:23:34.548+05:302009-08-01T10:23:34.548+05:30"విశ్వం అనంతమైతే
అదెక్కడున్నా
ఎప్పటికీ ఉన్నట్..."విశ్వం అనంతమైతే
అదెక్కడున్నా
ఎప్పటికీ ఉన్నట్లే
ఐతే...
నువ్వెక్కడున్నా
ఎప్పటికీ ఉన్నట్లే"

Quite interesting.Srujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-92076692121346003802009-08-01T08:47:00.408+05:302009-08-01T08:47:00.408+05:30Nice post bhai. Good translation.Nice post bhai. Good translation.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-20074659369396315922009-07-31T22:09:30.060+05:302009-07-31T22:09:30.060+05:30మంచి అనువాదం.. మీరు పెట్టిన పిక్చర్ బాగుంది... అంత...మంచి అనువాదం.. మీరు పెట్టిన పిక్చర్ బాగుంది... అంతటా నువ్వే ఏదైనా నువ్వే అన్నట్లు విశ్వాంతరంగమైన ప్రేమ... బాగుంది మహేష్..భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-41620947058012759802009-07-31T21:33:21.732+05:302009-07-31T21:33:21.732+05:30మీ అనువాదం బాగుంది.. ..
ఆలస్యం చేయకండి.. చెప్పేసే...మీ అనువాదం బాగుంది.. ..

ఆలస్యం చేయకండి.. చెప్పేసేయండి మరి.. ;)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-82244676068631320452009-07-31T21:04:09.637+05:302009-07-31T21:04:09.637+05:30బాగుంది.బాగుంది.విశ్వ ప్రేమికుడుhttps://www.blogger.com/profile/03989663655535616615noreply@blogger.com