tag:blogger.com,1999:blog-280520459726971533.post6547806677320172708..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: ముసుగుదొంగ రూపాలు...మూడోసారి!Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-280520459726971533.post-3679993912162643872009-06-23T22:18:42.978+05:302009-06-23T22:18:42.978+05:30ha ha haha ha haమిస్టర్ యక్షhttps://www.blogger.com/profile/01941191221418990921noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-29073395052941787212009-06-23T14:43:40.608+05:302009-06-23T14:43:40.608+05:30కామె౦టుగానే రాద్దామనుకున్నాకానీ...నిడివి ఎక్కువై.....కామె౦టుగానే రాద్దామనుకున్నాకానీ...నిడివి ఎక్కువై...ఇక్కడ చూడ౦డి.

http://panchayiti.blogspot.com/2009/06/blog-post.htmlపెదరాయ్డుhttps://www.blogger.com/profile/02454256901475639761noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-3020807598538884102009-06-23T11:33:29.489+05:302009-06-23T11:33:29.489+05:30mmmm andaru alavuntaaru anukolemu.....nenu genera...mmmm andaru alavuntaaru anukolemu.....nenu general but chaala saarlu katti gaaru baaga raaste baagundi ani cheppanu baalenappudu baaledani cheppanu.......idi cast ki sambandhinchinadi kaadu pakka........

littlebit jelous...and koncham pogaru ante....meeru gooda konchm konni odd ga raastaru..... mari enduku anta ga valla comments pattinchukuntunnaru.......

asalu case entandi baabu ekkadiko poyaaru anipistondi.......

asalu naaku meeku cheppenta scene ledu but edo........cheppalani vuntundi kada anduke......sorry if am wrongVinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-64830319229173581672009-06-23T09:27:21.189+05:302009-06-23T09:27:21.189+05:30సురేశ్ గారూ,
రెండు మూడు రోజులుగా ఎదురుచూస్తున్నాన...సురేశ్ గారూ,

రెండు మూడు రోజులుగా ఎదురుచూస్తున్నాను. ఈ చర్చకు మీలాంటి సెన్సిబుల్ బ్లాగర్ ఎవరినా ప్రతిస్పందిస్తారేమోనని.

మహేశ్ రచనాశైలి నచ్చి ఆయన బ్లాగును రెగులర్ చదివేవారిలో నేనొకన్ని. నిజమే! మీరన్నట్టు మహేశ్ ఏనాడూ తన ఐడెంటిటీని వాడుకోవాలని చూడలేదు. అంతెందుకు నాకు ఆయన SC/ST atrocity కేసు వేస్తానని మొదటిసారి చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈయన ఆ కేసు ఎలావేస్తాడు అని. ఆ క్షణందాకా నాకు మహేశ్ సామాజిక నేపధ్యం తెలియదు.

ఆయన రాతలు సహజంగానే Status Quo కోరుకునేవారికి ఆగ్రహం తెప్పించాయి. ఆయన సంధిస్తున్న ప్రశ్నలు పాతవే అయినా, కొత్తతరం ఇంటర్ నెట్ చాందసులకు అవి మింగుడుపడట్లేదు. అందుకే ఆయనను నేరుగా ఎదుర్కోలేకే ఆయన సామాజిక నేపధ్యంపై పడ్డారు.

ఇతర బ్లాగర్ల పేరుతో దొంగ వ్యాఖ్యలు రాస్తున్న ఒక సంస్కృతీ పరిరక్షకుని బాగోతాన్ని మహేశ్ బట్టబయలుచేశాక, తమతమ బ్లాగుల్లో మహేశ్ పై దాడులు మొదలుపెట్టినవారెవరో, వారందరూ ఏ సామాజిక నేపధ్యానికి చెందినవారో, ఏ కారణంచేత ఆయనపై విషం చిమ్ముతున్నారో ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది.

అనామక వ్యాఖ్యలు, దొంగ పేర్లతో బ్లాగులు...ఇవీ మన "భారతీయ సంస్కృతిని" ఉద్ధరించడానికి మన చౌకబారు కమెడియన్లు వాడే పనిముట్లు.కొణతం దిలీప్http://hridayam.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-71995394809807797542009-06-23T09:25:48.993+05:302009-06-23T09:25:48.993+05:30@Suresh garu,
Nice comment, and u r right@Suresh garu,

Nice comment, and u r rightSrujana Ramanujanhttps://www.blogger.com/profile/09623343908063046591noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-89969638761249520772009-06-23T00:49:13.576+05:302009-06-23T00:49:13.576+05:30suresh mithramaa
good analysis
bollojubabasuresh mithramaa
good analysis

bollojubabaBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-36761708961551828322009-06-23T00:40:54.356+05:302009-06-23T00:40:54.356+05:30వివాదాస్పదమయిన ఏ చర్చ అయినా ఉద్వేగాలకతీతంగా సాగుతు...వివాదాస్పదమయిన ఏ చర్చ అయినా ఉద్వేగాలకతీతంగా సాగుతుందని ఆశించడం అత్యాశ. ఆ భావాలను ఎదుర్కొనలేని అశక్తతా, విషయజ్ఞాన హీనతా వ్యక్తిగత నిందకు దారితీయక తప్పకపోవడం పరిపాటి. ఎవరి మాటలు వారి సంస్కారాన్ని వెల్లడిస్తాయి.

యుద్ధానికి దిగాక అందరూ ఆదిమ మానవులే. You always have the option to take high road.Srinivashttps://www.blogger.com/profile/05593686242484804894noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-65706275753886933382009-06-23T00:20:09.293+05:302009-06-23T00:20:09.293+05:30More power to you! You have a lot of silent suppor...More power to you! You have a lot of silent supporters.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-60029849263745658492009-06-22T22:26:45.140+05:302009-06-22T22:26:45.140+05:30ముసుగు దొంగలు, అసలు దొంగలు బ్లాగులు చదివాను. చాలా ...ముసుగు దొంగలు, అసలు దొంగలు బ్లాగులు చదివాను. చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. మీరు చెబుతున్న భావాలు కానీ, భావజాలం కానీ కొత్తదేమీ కాదు. వాటిని మనకన్నా ముందు వచ్చిన మేధావులు, చరిత్రకారులు, సాహిత్యకారులు వారి వారి సామర్ధ్యాల మేరకు విడమరచి చెప్పారు. దానినే మీరు మీ అవగాహనా స్థాయి నుండి రాస్తున్నారు. చరిత్ర చదివిన మీకు ఆ మాత్రం స్పందన కలగడం తప్పుగా నేను భావించడం లేదు. అయితే మీ స్పందన మాత్రం సమాజంలో చాలా మందికి తప్పు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రకాల అత్తర్లు పూసి, పైకి ఏమీ లేనట్టుగా చూపిస్తూ వారు తరతరాలుగా వస్తున్న వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి సమయంలో మళ్ళీ మీరు చరిత్రను వర్తమానంతో పోల్చినపుడు వాళ్ళకి కష్టంగానే ఉంటుంది.
ఈ ’రచ్చ’ ద్వారా వాళ్ళు చాలా విజయాన్ని సాధించారు. మీ బ్లాగుకు మంచి ఫాలోయింగ్ వున్నది ఒక బ్లాగరు చెప్పారు. అలాంటపుడు మీ గత జీవితాన్ని బ్లాగులోకి తీసుకురావలసిన అవసరం ఏమిటని ఆలోచిస్తే సమాధానం చాలా చిన్నది. ఎవరైనా బాగా రాసినా, తెలివిగా రాసినా, వారి కులం ఏమిటన్నది బ్లాగర్లు (కొంతమంది)వెతుకుతున్నారన్నమాట. మీ రచనల వలన మీ గురించి తెలుసుకున్నప్పుడు, మీ కులం ఆ ముసుగుదొంగకు, ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించింది. ’నేను మాదిగను’ అని మీరు ఇప్పుడు చెప్పారు. కానీ అది మీ చేత ఎప్పుడో చెప్పించాలని, ఆయన ఆశ పడ్డాడు. అందుకే యూనివర్సిటీ విషయం ఆయన ప్రస్తావించ వలసి వచ్చింది. అయితే మీరు ఆ కోణంలో ఆలోచించకపోవడం వలన అది మీ దృష్టికి రాలేదు. అంతా ఒక కుట్ర ప్రకారం మిమ్మల్ని వాళ్ళ ప్రతిస్పందన ద్వారా దళితుడు అని చెబుతూ వచ్చారు. దానికీ మీరు ఏ రోజు స్పందించలేదు. ఇక మీ IP address వాడడం వాళ్లకి తప్పలేదు. ఇన్నాళ్ళకి వాళ్ల కల ఫలించింది. అందుకే అంత మంది పండగ చేసుకుంటున్నారు. ఈ రాతలు so called upper caste ఎవరైనా రాస్తే ఇంత రాద్దాంతం ఖచ్చితంగా జరుగదు పైగా అది గొప్పతనం అవుతుంది.
చాలా మంది మీకు సంయమనం పాటించమంటున్నారు. దానర్ధం వాళ్లకి నచ్చినవి రాస్తే సరిపోతుంది అని.
ఇంకో వెయ్యి సంవత్సరాలైనా ఈ కుల సమాజం మారదు. కేవలం రూపం మారుతుంది అంతే.
దయచేసి మీ పోరాటాన్ని ఆపవద్దు. మీకు మా మద్దత్తు సంపూర్ణంగా ఉంటుంది.Suresh Kumar Digumarthihttps://www.blogger.com/profile/16646710792690161165noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-69066652669753311872009-06-22T22:08:19.724+05:302009-06-22T22:08:19.724+05:30@Malakpet Rowdy & కొండముది సాయికిరణ్ కుమార్: మ...@Malakpet Rowdy & కొండముది సాయికిరణ్ కుమార్: మీ చరిత్ర విశ్లేషణ జ్ఞానం చూస్తుంటే ముచ్చటేస్తోంది. మీ మితజ్ఞానాన్ని ఒక ఉదాహరణద్వారా వివరించుకుందాం ! Get ready for a social history research methodology lesson.

ఒక సమాజంలో... ఉదాహరణకు తెలుగు సమాజంలో పెళ్ళి సాంప్రదాయాల అవిర్భావాన్ని గురించి పరిశోధించాలనుకున్న ఇద్దరు పరిశోధకులున్నారు. ఒకటి మీరు. మరొకటి నేను. పరిశోధన మొదలెట్టగానే "పెళ్ళి" ప్రస్తావన/వర్ణన ఏఏ పురాతన తెలుగు గ్రంధాల్లో ఉందో మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ‘మొల్ల’రామాయణంలో రాముడూసీతల పెళ్ళి వివరణ దొరుకుతుందనుకోండి. అందులో సీతారాముళ్ళని పట్టుపీతాంబరాలు కట్టి, నుదుటిన తిలకందిద్ది,కళ్ళకు కాటుకపెట్టి,ముంజేతికి కంకణాలు తొడిగి తయారుచేసి. సీత సిగ్గులమొగ్గవుతుంటే మంగళవాయిద్యాలూ వేదపండితుల మంత్రఘోష మధ్య రాముడు మాగళ్యధారణ గావించాడు అని కనబడింది.

అప్పుడు మీరు "యురేకా! రాముడికీ సీతకూ నిజంగానే పెళ్ళయిందహో!!" అని సంతోషంతో గెంతులేస్తారు. జగమంతా "అది నిజమే నిజమే" అని చాటి చెబుతారు.

కానీ నేను ఆపని చెయ్యను."ఓహో మొల్లకాలంలో తెలుగు దేశంలో ఇలా పెళ్ళిళ్ళు జరిగేవన్నమాట" అనే నిర్ధారణకు వస్తాను. ఎందుకంటే,రాముడు ఉన్నాడు అన్న కాలంలో పట్టుపీతాంబరాలు ఉండే అవకాశం ఉందా? తిలకాలుకాటుకలూ దిద్దేవారా? కంకణాలు తొడిగేవారా? మంగళవాయిద్యాలు కె.వి.మహదేవన్ తరహాలో వాయించేవారా? అసలు ఉంటే ఉత్తరభారతీయుడైన రాముడు మాంగళ్యధారణ సాంప్రదాయాన్ని పాటించేవాడే? అనే సమాధానం లేని ప్రశ్నలు ఇక్కడ అవసరం గనుక. మొల్ల తన కాలమాన పరిస్థితుల్నీ, సాంప్రదాయాల్ని బట్టి తనదైన వర్ణన చేసుంటుందనే నిర్ధారణకు వస్తాను.

ఆ వర్ణనతో పాటూ భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగే విధానం ఎప్పటి నుండీ ప్రారంభమయ్యింది. వారు పాటించే సాంప్రదాయాలకు మూలం ఎక్కడ.ఉత్తరభారతదేశంలో ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా వంటి ప్రామాణికాలు వెదకి మూలాలను గ్రహించి, పరిశోధన ఫలితాల్ని ప్రతిపాదిస్తాను.

అది మీకూ నాకూ తేడా! ఇందులో మీ తరఫున్నుంచీ నేనే తప్పుంటాను. ఎందుకంటే మీరు ఘనులు. నేను కాదు.

అలాగే, ఒక చరిత్రకారుడు కులం చరిత్రను తిరగదోడుతూ మొదటిగా కుల ప్రస్తావన భగవద్గీత అనే పుస్తకంలో ఉంటే మీరు "యురేకా! అయితే కృష్ణుడున్నాడు" అని నిర్ధారించేస్తారు. కానీ పాపం ఆ చరిత్రకారుడు భగవద్గీత అనే text లో ఈ ప్రస్తావన ఉంది అని ముగిస్తాడు. మనుస్మృతి రాసేనాటికి ఆ కులవ్యవస్థ వ్యవస్థీకృతమయిన ఆధారాలున్నాయి అంటాడు. "నాకు కృష్ణుడు గీత చెప్పినట్లు ఆధారాలు దొరకలేదు కాబట్టి, ఆ విషయంలో నేనేమీ రూఢిగా చెప్పలేను. ప్రస్తుతానికి ఒక పుస్తకం మాత్రం ఆధారంగా నాదగ్గరుంది" అని ఆ చరిత్రకారుడు బేలగా మీముందు వాపోతాడు.

అప్పుడు మీరు "ఛీ! నువ్వొక మ్యాక్స్ ముల్లర్వి, నువ్వొక వామపక్ష చరిత్రకారుడివి,నువ్వు రామచంద్రగుహవి,నువ్వొక హిందూద్వేషివి" అని బిరుదులిచ్చి సత్కరిస్తారు. మీకు తెలీని విషయం ఏమిటంటే మ్యాక్స్ ముల్లర్ అనే ఒక జర్మన్ చరిత్రకారుడు మిషనరీల దయతో ఈ దేశానికొచ్చి బిటిష్ వాళ్ల తొత్తుగా ఉద్యోగం చెయ్యకుండా ఉంటే అప్పుడప్పుడూ మీరు గొప్పగొప్ప వేదాల పేర్లు చెబుతుంటారే..అవి కాకులెత్తుకెళ్ళుండేవి. ఏ పురాతన మందిరంలోనో జీర్ణమయ్యుండేవి. మీకు చెప్పుకోవడానికి (ఎలాగూ చదివుండరు) కనీసం పేర్లుకూడా దక్కుండేవి కావు.అందుకే ఆయన పేరుమీద డిల్లీలో ఒక పేద్ద భవనం ఉంది. మీ పేర్లు బ్లాగుల్లొకూడా మీబోట్లుతప్ప మరెవ్వరూ ఎత్తరు.

కాబట్టి, చరిత్ర జ్ఞానానికీ చరిత్రకారుల నిబద్ధతనూ వెక్కిరించే ముందు కనీసం చరిత్ర ఎలా రాస్తారో తెలుసుకోండి. కనీసం ఉన్న చరిత్రను చదువుకోండి. మ్యాక్స్ ముల్లర్ చదవటం ముల్లైతే డి.డి.కోశాంబిని చదవండి. కనీసం చదువుకోండి. అప్పుడు చర్చిద్దాం!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-23744185991833311392009-06-22T20:30:43.201+05:302009-06-22T20:30:43.201+05:30@నాకైతే మూడో ఆప్షన్లోనే బలముందనిపిస్తోంది. "ద...@నాకైతే మూడో ఆప్షన్లోనే బలముందనిపిస్తోంది. "ద్వేషం + ఆభిజాత్యం = వివక్ష" కోణంలోనే నాకు కనిపించింది.

బ్లాగులలో వాదనలకు, చర్చలకు నేను దూరం మరియు నేను ఫాలో కాను కాబట్టి వాటి తీవ్రత నాకు తెలియదు. కానీ మీ బ్లాగును రోజు ఫాలో అవుతాను. మీ అన్నీ అభిప్రాయాలతో అంగీకరించలేను కానీ మీ రైటింగ్ శైలికి దాసుడిని. మీ బ్లాగు ఫాలోయర్ గా నా రిక్వెస్ట్.

వాదనలలో, చర్చలలో నోరు జారడం సహజం. వాటిని అంతటితో వదిలేస్తేనే మంచిది. చిన్నప్పడు ఆటలకు బయటకు పంపించేటప్పుడు ముందే చెప్పేవారు "ఆటలలో తగిలే దెబ్బలు అక్కడే మర్చిపోవాలి, ఇంకొకరి మీద కంప్లైట్ చెయ్యకూడదని". ఇది కూడా అంతే.

ముసుగు వేసుకొచ్చి వ్యక్తిగత దూషణలు మత/కుల కోణంలో చెయ్యడం క్షమించదగినది కాకపోయినా, ఇంతటితో వదిలెయ్యాలి అని నా మనవి. మీకు దేవుడు చాలా చాలా ఓపిక ఇచ్చాడు అనుకుంటూ వుంటా. అదే కంటిన్యూ చెయ్యండి. మీ ఆలోచనలు, వ్రాతలే ఆయుధాలుగా మంచి టపాలతో మీపై వున్న దురాభిప్రాయలను , ద్వేషాలను వేటాడండి.Anonymousnoreply@blogger.com