tag:blogger.com,1999:blog-280520459726971533.post6576159376126528270..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: సమర్థతా, రాజకీయమా?Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-280520459726971533.post-14360025674664637562009-09-16T17:31:28.755+05:302009-09-16T17:31:28.755+05:30@sujatha
రాహుల్ గాంధీకీ ఒక జీవిత కాలం టైం ఇచ్చినా...@sujatha

రాహుల్ గాంధీకీ ఒక జీవిత కాలం టైం ఇచ్చినా ఏమీ నేర్చుకోలేడని గట్టిగా చెప్పవచ్చు! జగన్ కి కూడా అనుభవం లేదు గానీ రాహుల్ కంటే నయమే!

how can u say that..what u know abt those......Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-84362505623748587062009-09-07T02:52:21.646+05:302009-09-07T02:52:21.646+05:30కాస్త జగన్ విషాదం నుండి తేరుకొని నోరుమెదిపితె అప్ప...కాస్త జగన్ విషాదం నుండి తేరుకొని నోరుమెదిపితె అప్పుదు తెలుస్తుంది..తను నా వల్ల కాదు అంటే...మన భావి ముఖ్య మంత్రి ని నిర్ణయించడం "అధిష్టానానికి" కష్టమే!Praveen Ranginenihttps://www.blogger.com/profile/17245765762519680454noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-72142576376689011662009-09-04T14:05:44.719+05:302009-09-04T14:05:44.719+05:30రాహుల్ గాంధీకీ ఒక జీవిత కాలం టైం ఇచ్చినా ఏమీ నేర్చ...రాహుల్ గాంధీకీ ఒక జీవిత కాలం టైం ఇచ్చినా ఏమీ నేర్చుకోలేడని గట్టిగా చెప్పవచ్చు! జగన్ కి కూడా అనుభవం లేదు గానీ రాహుల్ కంటే నయమే! అదీ కాక రాజశేఖర్ రెడ్డికి ప్రత్యామ్నాయం ఎవరూ పార్టీలో లేరు కాబట్టి, వారసత్వం అనుకోకుండా జగన్ కే పగ్గాలిస్తారు. తప్పదనుకుంటా. డమ్మీలెంతమంది ఉన్నా లాభం లేదు. జగన్ వచ్చినా కుమ్ములాటలు తప్పవు, ఆయన మనల్ని ఆశ్చర్యపరుస్తూ సమర్థుడై ఉంటే తప్ప!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-13476224884529995912009-09-04T13:14:34.361+05:302009-09-04T13:14:34.361+05:30@నందకం: రాహుల్ గాంధీకి అనుభవం-సమర్ధతా కావాలని ఎవరు...@నందకం: రాహుల్ గాంధీకి అనుభవం-సమర్ధతా కావాలని ఎవరు అడిగారు? రాహుల్ ప్రస్తుతం ప్రధాని అవ్వడానికి సుముఖత చూపలేదు. అంతే. అంటే, అవ్వాలా- వద్దా అనే choice తను exercise చేసినట్లేతప్ప,మరొకటి కాదు. అవి సంపాదించుకుందామని తను వెనకడుగు వెయ్యటం కూడా తన "ఇష్టం" మీద ఆధారపడుందని గమనించండి.

మన్మోహన్ రాహుల్ కోసం పరిపాలనా వేదికని ఏర్పాటు చేస్తున్నారు. రాహుల్ పార్టీ మీద పట్టు సాధిస్తున్నాడు. ఇదొక బృహత్తరమైన వ్యూహం.అవకాశం ఉందికాబట్టి తీరిగ్గా గీస్తున్న ఒక లాంగ్ టర్మ్ ప్లాన్. కానీ ప్రస్తుతం మన రాష్ట్రపరిస్థితి అలాంటిది కాదుకదా!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-40184803461215268832009-09-04T12:36:42.407+05:302009-09-04T12:36:42.407+05:30>>> అలాంటప్పుడు ఎందుకీ మిడిల్ క్లాస్ స్లో...>>> అలాంటప్పుడు ఎందుకీ మిడిల్ క్లాస్ స్లోగన్లైన ‘అనుభవం-సమర్థతా’ జపాలు!<<<

మరి ఎందుకని రాహుల్ ని కాకుండా మన్మోహన్ ని ప్రధాని చేశారు?? ఐదేళ్ళల్లో కూడా రాహుల్‌కి ఎక్స్‌పీరియెన్స్ రాలేదనా!నందకంhttps://www.blogger.com/profile/07784677061379774992noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-76370543792452312552009-09-04T11:47:15.653+05:302009-09-04T11:47:15.653+05:30బాగా చెప్పారు..
ఈరోజు శ్రద్దంజలి ఘతిస్తున్న సోనియా...బాగా చెప్పారు..
ఈరోజు శ్రద్దంజలి ఘతిస్తున్న సోనియానూ, రాహుల్ ని చూసారా?? అస్సలు విశ్వాసం గానీ, స్పందన గానీ లేదు వెధవలకి...
మొక్కుబడి ఎలాగో కానిచ్చేసి డిల్లీకి వెళ్ళిపోయారు....

ఇక ఈ రాష్ట్రానికి ఆదేవుదే దిక్కు ...!!!
కాంగ్రేస్ పతనం ప్రారంభమైంది...srinivasrjyhttps://www.blogger.com/profile/08464751351354652799noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-84905299475135427982009-09-04T11:15:34.405+05:302009-09-04T11:15:34.405+05:30ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిని కోల్పోయింది. ఇది బాధాక...ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిని కోల్పోయింది. ఇది బాధాకరం. సాటి వ్యక్తి దుర్మరణం పాలవటం ఎవరికైనా బాధ కలిగించేదే.
ఆయన చేసిన పనుల వలన లాభం పొందిన వారు ఆయనను పొగడడం, ఇబ్బంది పడిన వారు అయన పోయినందుకు ఆనందిమ్చడం సహజమే. చనిపోయిన వారి గురించి చెడ్డగా మాట్లాడడం వలన ప్రయోజనం లేదు.

మహేష్ గారు చెప్పినట్లుగా వై.ఎస్.ఆర్ పోవడం కాంగ్రెస్ కు పెద్ద లోటు. మరి ఆంధ్రప్రదేశ్ కు లోటా?
వ్యక్తిగత లబ్ది గురించి కాకుండా, ఆంధ్రప్రదేశ్ అబివృద్ది కావాలనుకునే కోరుకునే వారిగా నిజాయితీగా ఆలోచించండి.
వై.ఎస్.ఆర్ (లాంటి వ్యక్తి) తిరిగి కాలనుకున్తున్నారా?పునర్వసుhttps://www.blogger.com/profile/11233123198439075298noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-49116388532458595312009-09-04T11:07:30.813+05:302009-09-04T11:07:30.813+05:30" అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పర..." అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో "రాజకీయ జరుగుబాటుతనం" అత్యంత ముఖ్యం. అనుభవం సమర్ద్థతా secondary." సరిగ్గా చెప్పారు. అంతేగాదు, రాజకీయవారసులకి/అనునయలకి ఉపాదికల్పన కూడా.Valluri Sudhakarhttps://www.blogger.com/profile/08177296377797626433noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-34163073420605686262009-09-04T10:50:46.755+05:302009-09-04T10:50:46.755+05:30మనదేశానికి రాజరికానికీ ప్రజస్వామ్యానికీ పెద్ద తేడా...మనదేశానికి రాజరికానికీ ప్రజస్వామ్యానికీ పెద్ద తేడా లేదు.ఏ స్వామ్యం వచ్చినా మనకున్న పెద్ద అలవాటే కదా ఈ వంశపారంపర్యపు సంస్కృతి,అప్పుడు రాష్ట్రానికి మాత్రం తప్పేదేముంది.తప్పేదీ లేదు,తప్పు ఏదీ లేదు.ఎవరొచ్చినా ఒకటే ఎడమచెయి తీసి పుర్ర చెయి పెట్టడమే అంతే తేడా...శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-69890248867364324132009-09-04T09:58:59.000+05:302009-09-04T09:58:59.000+05:30It's not the question of who will become the C...It's not the question of who will become the CM. Unless and until Jagan acts a SONIA GANDHI, he will become the CM, as is obvious from the time of the death news.

What u said here is true. Hmm.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-18173203926701017762009-09-04T09:46:31.554+05:302009-09-04T09:46:31.554+05:30@కొణతం దిలీప్: చాలా సూటైన భవిష్యత్ దర్శనం చేశారు.
...@కొణతం దిలీప్: చాలా సూటైన భవిష్యత్ దర్శనం చేశారు.

రాజశేఖర్ రెడ్డి రాజకీయంగా తెచ్చిన సీట్లతోపాటూ రోజూవారిగా ఇచ్చే "నోట్లు" కూడా అధిష్టానానికి అత్యంత ప్రియం. ఆ దందా తెలిసిన వై.ఎస్.జగన్ "నాయకత్వాన్ని" కాదని ఎవరు మాత్రం పక్కదారి పట్టగలరు?Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-48084942374959742002009-09-04T09:37:03.813+05:302009-09-04T09:37:03.813+05:30ఇప్పుడు జగన్ పేరు ఇంత హడావిడిగా ముందుకు రావడం వెను...ఇప్పుడు జగన్ పేరు ఇంత హడావిడిగా ముందుకు రావడం వెనుక వైయెస్ వల్ల బాగా లాభపడ్డ ఒక మూక ఉంది. వైయెస్ జగన్ వస్తేనే తమ దందా నిరాటంకంగా నడుస్తుందనే వారి ప్రయాస. రానున్న రోజుల్లో మనం ఇంకెన్నో వికృత రాజకీయ విన్యాసాలు చూడవలసి రావొచ్చు.

కొణతం దిలీప్Konatham Dileephttps://www.blogger.com/profile/00270754912678924955noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-24790927413755420702009-09-04T09:29:01.934+05:302009-09-04T09:29:01.934+05:30gud analysis.........asalu purandreswarini evaru g...gud analysis.........asalu purandreswarini evaru guess chesaaru......

mana leaders eppudu antaaru choosara party ki manchi jarugutundi anipiste adi chestam ani......adi vallu eppudu marchiporu manalni marchipoyinaVinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.com