tag:blogger.com,1999:blog-280520459726971533.post7054138331829786735..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: మనిషి - మార్పుKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-280520459726971533.post-91787329881030780322009-05-14T11:18:00.000+05:302009-05-14T11:18:00.000+05:30చాలా మంచి పోస్టు; కాకపోతే నేనిదవరకు చెప్పినట్టు, మ...చాలా మంచి పోస్టు; కాకపోతే నేనిదవరకు చెప్పినట్టు, మీరు వాడినట్టు - ఇదీ ఫైనల్ అని చెప్పలేం; వృత్తం అని అంతకన్నా చెప్పలేం; మనం ఆ చోట్లకి వెళ్దాం. మీతో ప్రయాణం నాకు చాలా బావుందని చెప్పగలను.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-88104814533864856832008-08-23T12:31:00.000+05:302008-08-23T12:31:00.000+05:30చాల మంచి ఆర్టికల్. The only way that is static in ...చాల మంచి ఆర్టికల్. The only way that is static in our lives is the CHANGE. Lets welcome it, accept it, adapt it and move on.kRsNahttps://www.blogger.com/profile/14830816600738675867noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-17037342129636360692008-08-22T17:10:00.000+05:302008-08-22T17:10:00.000+05:30@జ్యోతి: నిజమే, కాకపోతే ఏదో ఒక స్థాయిలో ప్రజలు మార...@జ్యోతి: నిజమే, కాకపోతే ఏదో ఒక స్థాయిలో ప్రజలు మారుతూనే ఉన్నారు. అది ఎవరూ కాదనలేని నిజం. మార్పుని కొంత resist చేసినా, ఈ ప్రవాహం ఎవరినీ ఒకేచోట ఉండనివ్వటం లేదులెండి.

@జాన్ హైడ్ కనుమూరి: ధన్యవాదాలు.

@అనామకుడు: కొంత ఎర్రచొక్కాలవారికీ కొంత కాషాయాలకీ కూడా వర్తిస్తుంది తమ్ముడూ!

@కొత్తపాళి: well said Sir!

@బాబాగారూ: ధన్యవాదాలు.

@చివుకుల: మనమూ ఒక గుడ్రం చుట్టుకొద్దాం. మళ్ళీ మొదటికేవచ్చినా ప్రయాణం తప్పదు కదా!

@నిషిగంధ:ధన్యవాదాలు.మళ్ళీ బ్లాగు టెంప్లెట్ మార్చానండోయ్.."a fish apart from crowd...but still in a bowl"

@ప్రసాద్: ధన్యవాదాలు.

@అబ్రకదబ్ర: ఆరోరకం బాగుంది. దీంట్లో కలిపేసుకోవచ్చు. వ్యాసం రాసి పోస్టు చేసినతరువాత దాని నిడివి గమనించాను. కానీ తరువాత రెండు భాగాలు చెయ్యడానికి మనసొప్పలేదు.

@పూర్ణిమ: మొత్తానికి మార్పుని జీవితంలో పాటించేస్తూ మారిపోతున్నారన్నమాట. మీ టపా కోసం ఎదురు చూస్తాను.

@రాజేంద్ర: ఇకనుంచీ మీరు చెప్పిన సలహాలు పాటించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

@శ్రీవిద్య: ధన్యవాదాలు.

@నవీన్ గారు: మార్పు కావాలని ఇలా టెంప్లెట్ మార్చాను. మీరు చెప్పిన స్క్రీన్ వెడల్పుకి అనుగుణంగా మరో టెంప్లెట్ పెట్టాను చూడండి. మీ సలహాకు నా ధన్యవాదాలు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-3893518893943714852008-08-22T16:25:00.000+05:302008-08-22T16:25:00.000+05:30బాసు.. మీ బ్లాగుకు కొత్త టెంప్లేట్ అస్సలు బాగలేదు....బాసు.. మీ బ్లాగుకు కొత్త టెంప్లేట్ అస్సలు బాగలేదు. వ్యాసంకు కనీసం స్క్రీన్ వెడల్పులో 60% ఉంటే బాగుంటుంది. చదువరి మౌస్‌కు ఎంత తక్కువ పని కల్పిస్తే అంత బాగుంటుంది. మీ వ్యాసం చదవటానికి మౌస్వీల్ ఎన్ని సార్లు బర బరా తిరుగుతుందో తెలుసా?
ఇలాంటి పాపులర్ బ్లాగుల టెంప్లేట్లను సడన్‌గా మార్చకపోతేనే బాగుంటుంది. బాగా ఆలోచించి, మాంచి టెంప్లేట్ ఎంచుకోండి.Naveen Garlahttps://www.blogger.com/profile/02154819162565915855noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-18220350600251555152008-08-21T23:35:00.000+05:302008-08-21T23:35:00.000+05:30చాలా బావుంది. గ్రద్ద ఉదాహరణ ఇన్స్పైరింగ్ గా అనిపిం...చాలా బావుంది. గ్రద్ద ఉదాహరణ ఇన్స్పైరింగ్ గా అనిపించింది.Srividyahttps://www.blogger.com/profile/16647304374954186103noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-84054331846865218292008-08-21T23:25:00.000+05:302008-08-21T23:25:00.000+05:30భావ సాంద్రతతో కూడిన టపా! కాస్త భారమనిపించిన టపాకూడ...భావ సాంద్రతతో కూడిన టపా! కాస్త భారమనిపించిన టపాకూడా !:) ఇక్కడ అడక్కపోయినా ఒక ఉచితసలహా(తర్వాత డబ్బులిచ్చినా కాదన్ను )ఇలాంటి సుదీర్ఘమైన టపాలకు మధ్యమధ్య లో మాంఛి ఆసక్తి కరమైన యానెక్ డోట్స్ ఇస్తూ ఉంటే,ఇక్కడ గద్దపునర్జన్మ లాగా యమా క్యూరియాసిటీ కలిగిస్తాయి.
ఇక అసలు విషయానికి వస్తే ఆమధ్య ఎక్కడో చదివా ప్రతి పదేళ్ళకూ మన జీవితములో సమూలమార్పులు చోటు చేసుకుంటాయని.అవి బహుశా నేను అనుకోవటం మానసికమైనవని అని,శారీరకమైనవి ఎటూ తప్పవనుకోండి,ఎదుగుతున్నకొద్దీ భావాలు,వాటి వెనుక ఉన్న వాస్తవాల పట్లా మనం వద్దన్నా అవగాహన పెరుగుతుంది,వాటిని మనం ఆమోదిస్తామా లేదా అన్నది తర్వాతి సంగతి,నావరకూ వయసుతోబాటు అవగాహన పెరిగిందన్నది మాత్రం నిజం.
ఆకారణం వల్లనేకాబోలు ఈమధ్య బ్లాగు రాతలు కూడా బాగా తగ్గించా:)Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-73066301170698967682008-08-21T22:58:00.000+05:302008-08-21T22:58:00.000+05:30మార్పు గురించి నా ఆలోచనలు త్వరత్వరగా మారిపోతుంటాయి...మార్పు గురించి నా ఆలోచనలు త్వరత్వరగా మారిపోతుంటాయి. అందుకే ఈ టపాకి కమ్మెంటడం ఆలస్యమైంది. ;-) మార్పు గురించి నేను రాద్దామనుకుంటూనే ఉన్నా, your post would be base for it!! త్వరలో రాస్తా!!Purnimahttps://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-1870630153221611152008-08-21T20:44:00.000+05:302008-08-21T20:44:00.000+05:30ఆరో రకం వాళ్లు కూడా ఉన్నారు. వీళ్లకంటూ ప్రత్యేకంగా...ఆరో రకం వాళ్లు కూడా ఉన్నారు. వీళ్లకంటూ ప్రత్యేకంగా ఏ అభిప్రాయాలూ ఉండవు (మారాలా వద్దా అనే విషయంలో) కానీ గుంపులో గోవిందయ్యల మాదిరిగా మిగతావాళ్లతో పాటే వీళ్లూ మారిపోతారు. చాలా సందర్భాల్లో తాము మారుతున్న సంగతి తమకే తెలియదు. అసలు సమాజంలో ఇలాంటి వాళ్లదే మెజారిటీ.

వ్యాసం మరీ పెద్దదైపోయింది. అది ఘోరమేమీ కాదు కానీ కూసింత సైజు తగ్గితే చదవటం మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయేవాళ్లు తగ్గుతారు, మీ ఆలోచనలు మరింతమందికి చేరతాయి.

బ్లాగు కొత్త రూపు బాగుంది కానీ టపా శీర్షిక కనిపించటం లేదు!Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-8946709368673983512008-08-21T20:04:00.000+05:302008-08-21T20:04:00.000+05:30""నేతి నేతి" (not this... not this) అనుకుంటూ, నిరం...""నేతి నేతి" (not this... not this) అనుకుంటూ, నిరంతరం ప్రశ్నించుకుంటూ,అనుక్షణం మారాలని చెప్పే వేదాల్ని మనం హాయిగా అటకెక్కించేసి, కేవలం ఛాందస భావాల్నీ, మార్పుని వ్యతిరేకించే మూసలోపోసిన వ్యవస్థీకృత మతాన్నీ వాటి విలువల్నీ అందిపుచ్చుకుని, వెనుకబడుతున్నామేగానీ మార్పు దిశగా మనస్ఫూర్తిగా ప్రయాణించలేకపోతున్న సమాజంగా మిగిలిపోతున్నాం."

పదివేల వరహాల మాట చెప్పారు. చక్కటి విశ్లేషణ. ఇంతకీ గద్ద విషయం చాలా ఆలోచింపజేసేదిగా వుంది. నిజమా అని అబ్బురంగా వుంది.

--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-84144690116842399202008-08-21T19:58:00.000+05:302008-08-21T19:58:00.000+05:30Good article!!అప్పుడెప్పుడో మా బిజినెస్ మానేజ్మెంట...Good article!!
అప్పుడెప్పుడో మా బిజినెస్ మానేజ్మెంట్ క్లాస్ లో చదివిన Change management గుర్తొచ్చింది.. కానీ అది ఇంత ఆసక్తికరంగా లేదు!
గ్రద్ద గురించి చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది!

మీ బ్లాగ్ కొత్త లుక్ సూపర్ కూల్ :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-60341168552430006312008-08-21T19:17:00.000+05:302008-08-21T19:17:00.000+05:30In chess we used to have a quote "The new is the l...In chess we used to have a quote "The new is the long forgotten old". As much as I know the Japanese Philosophy believes that world is a full circle. We run to reach the same place. But let us keep running - because at the end - that is what matters.

Cheers!Chivukula Krishnamohanhttps://www.blogger.com/profile/04369081942499294799noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-81626911059859770372008-08-21T17:24:00.000+05:302008-08-21T17:24:00.000+05:30good analysisbolloju babagood analysis
bolloju babaBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-7602428758925422102008-08-21T17:02:00.000+05:302008-08-21T17:02:00.000+05:30I used to have t-shirt that read .."People change ...I used to have t-shirt that read ..
"People change not because they see the light but because they feel the heat."

Interestingly, A recurring thought in Indian philosophy is that of continuous change, and hence the unending quest for "sat" - that eternal, non-changing element.Kottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-84438285219751943982008-08-21T16:17:00.000+05:302008-08-21T16:17:00.000+05:30అన్నా! నీవు చెప్పిన ఐదవరకం ఎరుపు చొక్కాలకు సరింగ స...అన్నా! నీవు చెప్పిన ఐదవరకం ఎరుపు చొక్కాలకు సరింగ సరిపోతుంది. వ్యాసం బాగున్నది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-26658572066172042502008-08-21T15:59:00.000+05:302008-08-21T15:59:00.000+05:30This is a good subject.Subjects cannot be easly di...This is a good subject.
Subjects cannot be easly digested.
If at all digested it boosts energy.

Its good to read subjects some times.జాన్‌హైడ్ కనుమూరిhttps://www.blogger.com/profile/18078287562484712990noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-5157597892679475052008-08-21T14:48:00.000+05:302008-08-21T14:48:00.000+05:30నువ్వు చెప్పింది నిజమే మహేశ్.. కాని ఎంతమంది మారడాన...నువ్వు చెప్పింది నిజమే మహేశ్.. కాని ఎంతమంది మారడానికి ప్రయత్నిస్తారు ??జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com