tag:blogger.com,1999:blog-280520459726971533.post7193089976576767842..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: మీరు దేవుడ్ని నమ్ముతారా?Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-280520459726971533.post-84218319645219229852011-11-29T20:52:25.085+05:302011-11-29T20:52:25.085+05:30సినిమా చూస్తే చూసినట్టుండు అంతే గానీ ఎందుకు నీకీ వ...సినిమా చూస్తే చూసినట్టుండు అంతే గానీ ఎందుకు నీకీ వెధవ రాతలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-27627794005081504352009-06-06T10:35:15.364+05:302009-06-06T10:35:15.364+05:30Always there is a debate between Novels and their ...Always there is a debate between Novels and their move representations, which are better.

Somehow I feel Novels/stories are better than their movie/visual representations because in novels/stories the character is up to your imagination, you can imagine however you want but when it is picturized, the character will be limited by the ability of that actor and also the image of that actor.

~sUryuDu :-)సూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-57964439748015449152009-06-06T01:17:46.891+05:302009-06-06T01:17:46.891+05:30Have seen it today. Watchable. But Mr. Gumpp is st...Have seen it today. Watchable. But Mr. Gumpp is still anaemic, but far better than in DVC.

@సుజాత గారు,

BOL.గీతాచార్యhttps://www.blogger.com/profile/04910827736706334896noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-74412652015250987892009-06-06T00:00:36.206+05:302009-06-06T00:00:36.206+05:30నవల ఇంకా చదవలేదు. ఈ సారి ఈ సినిమా చూసాకనే నవల చదువ...నవల ఇంకా చదవలేదు. ఈ సారి ఈ సినిమా చూసాకనే నవల చదువుదామనుకుంటున్నా. అప్పుడయితే రెండూ నచ్చే అవకాశం వుంది.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-18865762261122419952009-06-05T20:27:27.061+05:302009-06-05T20:27:27.061+05:30@ఈ సినిమా చూడాలంటే భయపడేవాళ్లు:
ధైర్యంగా చూసెయ్యొ...@ఈ సినిమా చూడాలంటే భయపడేవాళ్లు:

ధైర్యంగా చూసెయ్యొచ్చు. డావించీ కోడ్‌తో పోల్చినా, పోల్చకపోయినా ఈ సినిమా బాగుంది. పుస్తకాన్ని ఉన్నదున్నట్లు తీయటం కష్టం - కాల పరిమితి, etc, etc. కాబట్టి దానితో పోల్చుకోకుండా చూడండి.

డావించీ కోడ్ పుస్తకం లాగానే సినిమా కూడా చరిత్ర పాఠాలు చెబుతున్నట్లుగా సాగి విసుగెత్తిస్తుంది. ఏంజెల్స్ & డీమన్స్ దానికి భిన్నం. మంచి థ్రిల్లర్ మసాలా. క్లైమాక్స్ మాత్రం కొంత సిల్లీగా అనిపించొచ్చు, కొందరికి.

నాకు నచ్చిన లైన్ సినిమా చివర్లో వస్తుంది: 'When you write of us - and you will - be gentle'. రాబోయే మూడో సినిమాకి, పుస్తకానికీ హింట్ అన్నమాట ;-) అన్నట్టు, మూడో పుస్తకం Lost Symbol సెప్టెంబర్ లో విడుదలవుతుంది.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-3235439497816324002009-06-05T18:56:38.015+05:302009-06-05T18:56:38.015+05:30నేను DVC నవల ఉత్సాహంగా చదివాను, స్క్రీన్ ప్లే కష్ట...నేను DVC నవల ఉత్సాహంగా చదివాను, స్క్రీన్ ప్లే కష్టపడి చదివాను, సినిమా DVD లో పావుగంట చూసి మూసేసాను. AD చూడాలంటే మిగతావారికిలాగానే బెదురుగా వుంది.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-23391362539471382112009-06-05T18:11:02.189+05:302009-06-05T18:11:02.189+05:30Am I the only person who liked DVC more than AD?! ...Am I the only person who liked DVC more than AD?! (I am talking about the novels, not the movies)కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-82725828510448958222009-06-05T17:26:24.148+05:302009-06-05T17:26:24.148+05:30ఈ సినిమా గురించి నేను విన్నది, 'DVC కంటే ఈ సిన...ఈ సినిమా గురించి నేను విన్నది, 'DVC కంటే ఈ సినిమా బావుంది.. కానీ నవల అంత బాలేదు ' అని.. రెండు పుస్తకాల్లో అయితే నాకు AD నే బాగా నచ్చింది.. ఎంతో ఉత్సాహంతో DVC మూవీ కి వెళ్ళి రెట్టింపు నిరుత్సాహంతో తిరిగివచ్చిన అనుభవం గుర్తొస్తే మళ్ళీ ధైర్యం చేయాలేకపోతున్నాను :-)నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-32724750254804684702009-06-05T16:27:39.716+05:302009-06-05T16:27:39.716+05:30Tell me one thing - Is it true that the "Crip...Tell me one thing - Is it true that the "Cripped Man" character - (The Director of CERN Labs who calls Dr.Langdon to Geneva) is not there at all in the Pic?Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-76275707856633598572009-06-05T16:26:21.894+05:302009-06-05T16:26:21.894+05:30My friends told me just one thing - "Since yo...My friends told me just one thing - "Since you read the book and are a big fan of it (Check my profile .. it's still one of my fav. books), you better NOT watch the movie, it's a big let down"

So, I'm a bit scared to watch the movie. They made a big mess of The DaVinci code and I'm sure they would have messed this one up too!
By the way Angels & Demons is the only book in my life that I read Non-stop - Started at 11:00 PM and kept on reading without a break until 12:00noon the next day :))Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-36410445293288482732009-06-05T15:04:41.298+05:302009-06-05T15:04:41.298+05:30అంత మంచి నావెల్ ని అంత కంటే గొప్ప అయిన టాం హాంక్స్...అంత మంచి నావెల్ ని అంత కంటే గొప్ప అయిన టాం హాంక్స్ ని మిస్ అయ్యేది లేదు ..
డాన్ బ్రౌన్ చాలా గ్రేట్ ..
మిస్ అవ్వొద్దుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-5099353975228360112009-06-05T14:33:00.166+05:302009-06-05T14:33:00.166+05:30Tom hanks కి నేను ఫాన్ అనే చెప్పాలి. caste away తర...Tom hanks కి నేను ఫాన్ అనే చెప్పాలి. caste away తర్వాత అతి పెద్ద ఫాన్ గా మారాను. ఈ సినిమా చూడాలని 2 వారాలబట్టీ అనుకుంటున్నాను. లాభం లేదు, ఈ వీకెండ్ అన్నా చూడాల్సిందే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-21626288035932972742009-06-05T14:16:55.928+05:302009-06-05T14:16:55.928+05:30ఈ నవల చదివాను.. డావిన్సీ కోడ్ కంటే కూడా బావుందనిపి...ఈ నవల చదివాను.. డావిన్సీ కోడ్ కంటే కూడా బావుందనిపించింది.. సినిమా చూద్దామనుకున్నా, డావిన్సీ కోడ్ జ్ఞాపకం వచ్చి అనవసరంగా, నా ఊహల్లో ఉన్న సినిమా పాడయిపోతుందేమోనని వెళ్ళలేదు.. :)మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-59238634811720104672009-06-05T13:26:34.817+05:302009-06-05T13:26:34.817+05:30Continuation from... (Telugu movie viewers.) But i...Continuation from... (Telugu movie viewers.) But it's not a trash like those movies. :-)

As the novel is better, no wonder the movie is better than it's predecessor.

Have to see hw Mr. Gumpp performed after amaemic action in the first movie.గీతాచార్యhttps://www.blogger.com/profile/04910827736706334896noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-84046860963454409622009-06-05T13:13:50.501+05:302009-06-05T13:13:50.501+05:30this novel, said to be a prequel to the DVC, is fa...this novel, said to be a prequel to the DVC, is far more better in its play, and suspence element.

Some of the lines in that novel are worth recorded for further references. But it was not a success initially. After the stupendous success of DVC, it came into print like After Gajni, all of Surya's trash is spilled ovr the Telugu movie viewers.

Also as we discussed, Digi Fortress is also an excellent thrillar to make a movie, my bet for the hero is Leonardo Di caprio. :-D

Despinte some inaccuracies, it gives some important insights in to the western religious thought Vs scientific thought.గీతాచార్యhttps://www.blogger.com/profile/04910827736706334896noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-7796563478593355842009-06-05T13:12:07.499+05:302009-06-05T13:12:07.499+05:30డైలాగ్స్ తెలుగులో అన్వయించి మరీ చెప్పరుగా....
తప్ప...డైలాగ్స్ తెలుగులో అన్వయించి మరీ చెప్పరుగా....
తప్పక చూడవలసిందే సినిమాని.... చూస్తాను!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.com