tag:blogger.com,1999:blog-280520459726971533.post7929194901198221983..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: అస్తిత్వవాదాల గమ్యం!?!Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-280520459726971533.post-42032439773385164192009-05-06T08:46:00.000+05:302009-05-06T08:46:00.000+05:30@ప్రభాకర్ మందార: తప్పుని సూచించినందుకు ధన్యవాదాలు....@ప్రభాకర్ మందార: తప్పుని సూచించినందుకు ధన్యవాదాలు. దిద్దుకున్నాను.అతివాదాలు ఊహల్లోంచేపుట్టి జనబాహుళ్యంలోకి వస్తున్నాయి. అక్కడక్కడా ఈ మాటలు వినబట్టే ఈ statement ఇచ్చారనుకుంటాను.

@బాబా గారు: ఆ "ఏమో"లవల్లనే పరిస్థితి ప్రశ్నార్థకమయ్యింది కదా! చూద్ధాం కొంత corrective measure వస్తాయని ఆశిద్ధాం.

@గీతాచార్య: ఇప్పుడు ఏంచెయ్యాలి అన్నది కూడా కొంత ఆలోచించవలసిన విషయమే.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-58731202009516698722009-05-06T04:25:00.000+05:302009-05-06T04:25:00.000+05:30"అస్థిత్వ " కాదు ... "అస్తిత్వ " అనాలి !
‘శ్రీశ..."అస్థిత్వ " కాదు ... "అస్తిత్వ " అనాలి !
‘శ్రీశ్రీ, కొకు లు ఆంధ్రా వారు కాబట్టి, వారి సాహిత్యం తెలంగాణాకు వద్దు’
అనే అతి వాదం కేవలం ఊహా జనితమే.
ప్రత్యెక తెలంగాణా ఉద్యమం మీద బురద జల్లే క్రమం లో సృష్టిస్తున్న పుకార్లివి
ఆంధ్రా వాళ్ళు హైదరాబాదు లో విదేశాస్తుల్లా బతకాల్సి వస్తుంది
అనడం ఎంత కుట్ర పూరితమో ఇదీ అంతే !Uyyaalahttps://www.blogger.com/profile/07814470870876337499noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-80160304218809839242009-05-06T01:54:00.000+05:302009-05-06T01:54:00.000+05:30అస్థిత్వ వాదాలు కొన్ని సందర్భాలలో వేణుగోపాల్ గారు ...అస్థిత్వ వాదాలు కొన్ని సందర్భాలలో వేణుగోపాల్ గారు చెప్పినట్లుగా వెర్రితలలు వేసి మానవత్వానికి విఘాతం కలిగించేవిధంగా పరిణమించటం శోచనీయం.
వాటి అవసరం ఇక తీరిపోయింది ఇక అటువంటి సాహిత్యాన్ని సమాజ శ్రేయస్సు వైపు మళ్ళించాలి అని చెప్పే అన్న విభజన రేఖ ను ఎవరు నిర్ణయించగలరు.

అస్థిత్వ వాదం అవసరమే. బహుసా ఏకాలానికి ఆకాలం ఒకరకమైన వాదాలతోనే కవిత్వం నడచింది. భావకవిత్వమనో, అభ్యుదయ కవిత్వమనో, విప్లవకవిత్వమనో.

బహుసా కాలమే ఈ మార్పును తీసుకురావాలేమో. ప్రస్తుతం మనమో సంధికాలంలో ఉన్నామేమో.

ఇలాంటి అస్థిత్వ వాదాల ఫోర్స్ వలన నిజమైన కవిత్వం వ్రాసిన అజంతా, కొప్పర్తి, ఇస్మాయిల్, సంగుభట్ల వంటివారికి రావలసినంత గుర్తింపు రాలేదేమోనని నా అభిప్రాయం. (వారి అనిబద్ద కవిత్వం వారిని ముందువరుసలో కూర్చోపెట్టలేకపోయింది.)

అన్నీ పోయినయ్ సరోవరం ప్రశాంతంగా ఉంది ఇక నికార్సైన కవిత్వాన్ని పొందవచ్చు అనుకొనే సమయంలో పులిమీద పుట్రలాగా ఈ ప్రాంతీయవాదమొకటి వచ్చి పడింది.

బొల్లోజు బాబా

ఈ ఏమోలు ఎక్కువై ఈ కామెంటో మో కవిత్వంలా మారినట్టుంది. ప్రస్తుతానికి బియర్ మి సార్.Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-84783480530201984482009-05-05T23:41:00.000+05:302009-05-05T23:41:00.000+05:30ఈ అస్థిత్వ ఉద్యమాలు వాటి అసలు లక్ష్యాల వైపు పయనించ...ఈ అస్థిత్వ ఉద్యమాలు వాటి అసలు లక్ష్యాల వైపు పయనించటంలేదన్నది పచ్చి నిజం. ఆలస్యం అవుతున్నాయి అనేకన్నా దారి తప్పాయి అనటమే సరైన మాట.

ఉద్యమ లక్ష్యాలను వదిలేసి, మీరన్నట్టు అతివాద, పిడివాదాల మీద దృష్టి సారించారు.

అసలు ఆ ఉద్యమాలని నీరు గారుస్తున్నదే వాటి నాయకులు.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.com