tag:blogger.com,1999:blog-280520459726971533.post8566216592226198190..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: ఎల్లోరాలో ఏకాంత సేవKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-280520459726971533.post-51622647272972376602009-05-17T17:50:00.000+05:302009-05-17T17:50:00.000+05:30chadavaali! mallii malli chadavaali!
miiru cheppin...chadavaali! mallii malli chadavaali!
miiru cheppindi nijam! mummaatikii nijam!aswinisrihttps://www.blogger.com/profile/11743169137885572949noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-68104697207741234332009-05-10T16:38:00.000+05:302009-05-10T16:38:00.000+05:30మహెష్ గారు మీకు అభినందనలు 200 పైన టపాలు ఇంత తక్కువ...మహెష్ గారు మీకు అభినందనలు 200 పైన టపాలు ఇంత తక్కువ సమయంలొ ఎలా వ్రాయగలిగరు? మరియు కూడలిలొ ప్రతి మంచి టపా పైన కమెంటు తప్పకుండా వ్రాస్తారు. టైము ఎలా manage చెస్తారు? చెప్పి పుణ్యం కట్టుకొండి సార్Alinoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-24762144289070249202009-05-10T10:57:00.000+05:302009-05-10T10:57:00.000+05:30శ్రీ కత్తి మహెష్ కుమార్ గారూ ,మీరు వ్రాసిన బుచ్చి ...శ్రీ కత్తి మహెష్ కుమార్ గారూ ,మీరు వ్రాసిన బుచ్చి బాబు గారి పై విశ్లెషణ చాల బాగుంది.చివరకు మిగిలెది లొ ఇంకా హ్రుదయానికి హత్తుకొనె రచయిత వ్యకీకరణలు వున్నాయి.బుచ్చి బాబు గారిని గుర్తు చెసుకొనె అవకాశం యిచ్చినందుకు అభినందిస్తూ .....నూతక్కిnutakki raghavendra raohttp://nutakki.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-26586676520477765842009-05-09T19:23:00.000+05:302009-05-09T19:23:00.000+05:30@ GS Rao: బాబు అలా ఎవరివో స్కాన్ చేసి, పి.డి.ఎఫ్ ...@ GS Rao: బాబు అలా ఎవరివో స్కాన్ చేసి, పి.డి.ఎఫ్ ఫైల్సు ఉంచరాదు.  వాటికి కొన్ని నీయమ నిబంధనలు ఉన్నాయని తెలియండి

@ కత్తి మహేష్ కుమార్: మహేష్ బాబు మీరన్నదే, " "చెప్పే తీరికా, ఓపికా,అవసరం ప్రస్తుతానికి లేవు.." చాల మంది బాధ. కొన్ని సార్లు ఆ టపాలు, ఆ వ్యాఖ్యానాలు చదవలేక వదిలివేయడం జరుగుతుంది. మీకు కూడా అది అర్ధం అవుతున్నందుకు సంతోషం. అందుకనే కొన్ని బ్లాగులకి, బ్లాగర్లకి దూరంగా ఉండడం శ్రేయస్కరం!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-77975616531347950852009-05-09T18:11:00.000+05:302009-05-09T18:11:00.000+05:30@జయహో: నా సైద్ధాంతిక నిబద్ధతను ప్రశ్నించే ముందు మీ...@జయహో: నా సైద్ధాంతిక నిబద్ధతను ప్రశ్నించే ముందు మీరు ఈ సిద్ధాంతాలపట్ల కనీస జ్ఞానాన్ని సంపాదించుకోండి. కనీసం ఏ వ్యాఖ్య ఎక్కడరాయాలోకూడా తెలుసుకోండి. మీ వాదనలో జల్లెడకున్నన్ని చిల్లులున్నాయి. వాటిని లెక్కెంచి చెప్పే తీరికా, ఓపికా,అవసరం ప్రస్తుతానికి లేవు. జైగో!!!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-57506632285872995492009-05-09T15:49:00.000+05:302009-05-09T15:49:00.000+05:30మహేష్,
మీకు మరియు ప్రవీణ్ అలియస్ మార్తండా గల హింద...మహేష్,
మీకు మరియు ప్రవీణ్ అలియస్ మార్తండా గల హిందూ/బ్రహ్మణ ద్వేషం తెల్సిందే. మార్తండ బ్లొగ్స్ చదివితె మీరు చెప్పినట్లు గా తీరు తెన్ను లేకుండా ఉంటాయి. అతను ఇచ్చె సమాధనం కూడా అతని అమాయకత్వం, knowledge ని తెలియజేస్తుంది. అతని సమాధానాలు చదివితె నాకు ఎడవాలో నవ్వాలో కూడా అర్థం కాలేదు. కాని మీరు లాల్లు ప్రసాద్ లాజిక్ తో మాట్లాడు తారు.బ్లొగ్స్ లో బ్రహ్మణ అన్న పదం వినిపిస్తె చాలు మీరు గంగ వెర్రులేత్తి భారతదేశ చరిత్రని మీరు క్రైస్తవ మిషనరి దృకోణం నుంచి నెమరు వేస్తారు.

*ఉపనిషత్తుల్లో బ్రహ్మపదార్థమని చెప్పబడినది ప్రస్తుతం ఎక్కడుందో కాస్తవెతకండి! వ్రతాలు ఏ వేదాల్లో ఉన్నాయో కాస్త చూసిచెప్పండి! వేదకాలంలో చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి! కులవ్యవస్తా, వర్ణాశ్రమధర్మాలూ, పాపపుణ్యాలూ,స్వర్గనరకాలు ఎప్పుడు మన సంస్కృతిలోకి ప్రవేశించాయో కొంచెం తెలుసుకోండి*

మీరెదో ఇదంతా రాజ్యాధికారం కొరకు రీసర్చ్ చేసారు అందువలన రాశారు. మేము మీలాంటి మావవత వాదులం కాము. మమల్ని వదిలేయండి కావలంటె నాస్తిక వాదం, పుస్తకాల మీద సమీక్షలు రాసుకొండి. ఇటువంటి చరిత్ర పుస్తకాలు చదవటానికి పని పాటా లేని వారు ( హాస్టెల్స్ లో కుచ్చొని రాజ్యాధికరం లోకి రావాలంటె ఏ వర్గాల వారు ఎవరి తొ కలవాలి అని నిర్ణయించుకొని,దానికి అనుగుణం గా పుస్తకాలు రాసుకొవటం మొదలుపేట్టరు), రీటైర్డ్ అయి ఎదో సంఘ సేవ చెస్తున్నామను కునే బిల్లి బాబాయి ఆయన మిత్రుల లాంటి వారు, తేలికగ రాజ్యాధికారం , పదవులు,డబ్బు ఎలా సంపాదించాలి అనుకునే వారు ఇటువంటి వాటి మీద మొగ్గు చూపుతారు.

మీకు చేతనైతే వారి (బ్రహ్మణులవి )గురించి మాట్లాడటం మానేయండి. ఇంకా మీకు చెతనైతే మీ చేతి లొనే ఉన్నది ఇది మీరు నవతరంగం లో రాసిన కె. విశ్వనాథ్, బాపు,శ్యాం బెనగల్,గురు దత్, అనురాగ్ కశ్యప్, పీయుష్ మిశ్ర, ద్వీప సినెమ రాసిన వ్యాసాలను తొలగించండి లేక పొతె మీకు నిబద్దత లేదు అని అందరికి అర్థమౌతుంది. అలాగే చలం గురించి ఇంకా ఎవరైనా బ్రహ్మణులవి ఉంటె కూడా తొలగించండి. మీరు ఎన్ని సార్లు హిందువులను /బ్రహ్మణులను విమర్శిస్తారు. హిందు/బ్రహ్మణఅనే పదం వింటె ఊగి పొయే మీరు ఈ బ్రహ్మణ రచయితలు, దర్శకుల సినేమాల మీద మీ వ్యాసాలను మేము ఏ దృకోణం నుండి చూడాలి?
నీ బోటి పెద్ద మార్తాండల తో మాట్లాడాలంటె విసు గొస్తున్నాది. రాముడు ని, కృష్ణుడిని విమర్శించటం అయింది మళ్ళి ఇప్పుడు ఇలా "చిల్లరదేవుడైన విష్టువు అత్యంత శక్తివంతుడైన దేవుడుగా ఎలా ఎదిగాడో కాస్త కనుక్కుని చెప్పండి! శివుడు త్రిమూర్తుల్లో ఒకడెప్పుడయ్యాడో కాస్త ఆరాతియ్యండి!" రాస్తున్నావు.

నీకు తెలుసో లెదో దలితులు నిద్ర లేచిన మొదలుకొని సహాయం కొరకు ఆధారపడే ది బ్రహ్మణుల మీదనే. మిరూ న్యాయం కోసం కోర్ట్ గుమ్మం తొక్కలి అంటె మీ కెసులను బ్రహ్మణ న్యాయవాదులు తప్పితే మిగతవారు పట్టించొకొరు. మంద కృష్ణ మాదిగ సి.యం.తో మాట్లాడ టనికి పి. శివశంకర్ ,కంచా అయ్యలయ్యని ఎందుకు తీసుకొని వేళ్ళలేదు కన్నాభిరాన్ ని ఎందుకు తీసుకెళ్ళారు? పి. శివశంకర్ అంత ప్రముఖ లాయర్ కాదా ఎప్పుడు దలిత సమస్యలను గురించిన కేసులు వాదించింట్లు పేపర్ లో ఎందుకు రాదు? కంచా అయ్యలయ్య పుస్తకం లో ని భావాలను వీలు చిక్కినపుడల్లా బ్రహ్మణ విమర్శించటానికి రాసే మీరు ఆయానే పెద్దరికం వహించి మాదిగ రిసెర్వషన్స్ సమస్యను పరిష్కరించు కోవచ్చు కదా? మరి దలితులు కలసి బ్రహ్మణులను పెద్దరికం వహించటం లెదూ అని అడగటమెమిటి? మేధావులు పరిష్కార మార్గం చూపాలి — హర గోపాల్, బాలగోపాల్ కి జూపుడి అభ్యర్దన
( http://www.eenadu.net/archives/archive-8-5-2009/district/districtshow1.asp?dis=nellore#10)జయహొhttps://www.blogger.com/profile/14152175370226301423noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-63017676566363785542009-05-09T03:18:00.000+05:302009-05-09T03:18:00.000+05:30నాన్నగారి ద్వారా బుచ్చిబాబు గారి రచనల పరిచయం. కానీ...నాన్నగారి ద్వారా బుచ్చిబాబు గారి రచనల పరిచయం. కానీ పెద్దగా చదవలేకపోయాను. మీరు త్వరగా చదివి త్వర త్వరగా జీర్ణించుకుని మాకూ కాస్త ఆ అనుభూతి పంచండి.
>> ఈ కథ ఒక అద్భుతం. చదకపోతే జీవితంలో కొంత కోల్పోయినట్లే!
మీ టపాలోని ఉదాహరణాలతోనే ఇది నిజమనిపించారు.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-62275738372714287322009-05-08T13:13:00.000+05:302009-05-08T13:13:00.000+05:30కతి మహెశ్,
భాగా ఉంది.
ఎన్ద్కు Scan chesi PDF గా ఉం...కతి మహెశ్,
భాగా ఉంది.
ఎన్ద్కు Scan chesi PDF గా ఉంచ రాదు?gsraohttps://www.blogger.com/profile/13663451592598930240noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-60436455055514853562009-05-08T13:04:00.000+05:302009-05-08T13:04:00.000+05:30Mahesh gaaru..
Thank you very much for sharing.
...Mahesh gaaru..

Thank you very much for sharing.

I need 1 copy of this..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-56183488507140883002009-05-08T11:24:00.000+05:302009-05-08T11:24:00.000+05:30@కౌముది:బుచ్చిబాబు కథలు ప్రస్తుతం ముద్రణలో లేవనుకు...@కౌముది:బుచ్చిబాబు కథలు ప్రస్తుతం ముద్రణలో లేవనుకుంటాను. హైదరాబాద్ లో ఎక్కడా నేను చూడలేదు. నాదగ్గరున్న పుస్తకం విజయవాడలో కొన్నదే. కావాలంటే చదవడానికో లేక కాపీ చేసుకోవడానికో ఇవ్వగలను.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-63976609707077464662009-05-08T10:28:00.000+05:302009-05-08T10:28:00.000+05:30where can we get this book in Hyderabad?where can we get this book in Hyderabad?koumudihttps://www.blogger.com/profile/12953855258847728332noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-78488162989069482852009-05-08T09:54:00.000+05:302009-05-08T09:54:00.000+05:30ventane pustakam koneyyalani undi ...ventane pustakam koneyyalani undi ...వర్మhttps://www.blogger.com/profile/12085630354552992859noreply@blogger.com