tag:blogger.com,1999:blog-280520459726971533.post8801136505481425299..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: దళితులు హిందూమతాన్ని ఎందుకు ద్వేషిస్తారు?Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger63125tag:blogger.com,1999:blog-280520459726971533.post-84125574488903394002011-11-14T13:01:25.855+05:302011-11-14T13:01:25.855+05:30really well written! are you a professional author...really well written! are you a professional author?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-77043851335425903212011-03-13T00:16:25.952+05:302011-03-13T00:16:25.952+05:30Yes there was caste discrimination, we can't s...Yes there was caste discrimination, we can't see it now, almost all of the dalits are now equally enjoying the living. Now if some one are feeling discrimination, it is the converted... as they can't be mingled into the new moderate Hindu family... HINDUTVA is not a religion, it is a DHARMA.Maheshnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-61780023789058416212010-11-16T21:12:20.065+05:302010-11-16T21:12:20.065+05:30గద్దే స్వరూప్ గారు,
>>There seems to some ne...గద్దే స్వరూప్ గారు,
>>There seems to some neglect by dalits who made it. I know a dalit from Peralawho became an embassidor for India. He married a brahmin from U.P. and nebver returned to Perala.

The one you are referring here has become a common reference in dalit houses in that area as an example not to follow. At least he is serving that purpose :(Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-225566630954945572010-11-13T23:32:19.608+05:302010-11-13T23:32:19.608+05:30Nice comments WP. It is always a good feeling to r...Nice comments WP. It is always a good feeling to read some thing meaningful, instead of one sided stuff, where there is an attempt to show things in black & white and where complex situations are explained by simplest assumptions.

Yes, it is not an easy thing to change religion. Now I understand better, why some times religion is referred to as faith.
For a normal human being, changing something that he had faith in all along is a very tough thing to do.yabhttps://www.blogger.com/profile/13802385158118852350noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-29143709382959314772010-11-13T11:29:44.466+05:302010-11-13T11:29:44.466+05:30WP గారు,
బాగున్నవి మీ వాఖ్యలు.WP గారు,
బాగున్నవి మీ వాఖ్యలు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-37639640705527120072010-11-12T16:36:57.264+05:302010-11-12T16:36:57.264+05:30కేవలం డబ్బుల కోసం మతం మార్చుకుంటారనే పాయింట్ ని నే...కేవలం డబ్బుల కోసం మతం మార్చుకుంటారనే పాయింట్ ని నేను అంగీకరించను. నా షాప్ లో పని చేసిన ఒక దళితుడు ఉన్నాడు. అతను హిందువే కానీ క్రైస్తవ మిషనరీ స్కూల్ లో చదివాడు. దళితులని హిందూ దేవాలయాలకి రానివ్వకపోవడం వల్ల మతం మార్చుకుని ఉండవచ్చు. కేవలం డబ్బుల కోసమో, మిషనరీ స్కూల్ లో ప్రవేశం కోసమో మతం మార్చుకునేవాళ్లు తక్కువే. అలాంటి వాటి కోసమైతే మతం మారినట్టు నటిస్తే సరిపోతుంది అని Weekend Politician గారు చెప్పినది నిజమే.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-23765218462324655152010-11-12T15:09:01.256+05:302010-11-12T15:09:01.256+05:30ఈ మధ్య కాలంలో అతివాద ధోరణి ఉన్న ఏ పోస్టు మీదా ఇంత ...ఈ మధ్య కాలంలో అతివాద ధోరణి ఉన్న ఏ పోస్టు మీదా ఇంత మంచి చర్చ జరగడం నేను చూసిన సందర్భాలు చాలా తక్కువ. అనేక వ్యాఖ్యల్లో కొన్ని ఆలోచింపచేసే పాయింట్లు ఉన్నయి. నా ఆలోచనలని మీతో పంచుకుందామనేగానీ, ఎవరి వాదననీ తప్పుపట్టలనే ఉద్దేశ్యం లేదు. I hope Appi-Boppi and Sujatha will understand..

>>మతం మారాలనే ఆలోచన ఎప్పుడు కల్గుతుందంటే ఆ మార్పు వల్ల ఆర్థికావకాశాలు మెరుగుపడతాయనే ఎరుక వల్ల!

మతం మారడం అంత తేలికా! నిజంగా ఆలోచిస్తే, అది అంత సులువైన విషయమెం కాదు. ఎవడైనా డబ్బులిస్తే మహా అయితే వాడి ముందు ఒకసారి నటిస్తామేమోగానీ నిజంగా మతం మారడం అంత సులువైన విషయం అనిపించట్లేదు నాకు.

>>కొన్ని వైష్ణవ దేవాలయాల్లో(ఉదా:పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు చెన్నకేశవాలయం)మాల దాసులు పూజార్లు గా ఉంటారు. ఎవరైనా వారి శఠగోపం,తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందే! అక్కడ వారికి వీరంటే వీరికి వారంటే ద్వేషం లేదు. దళితులు స్నేహితులుగా లేని హిందువుని చూపించండి!

మార్పు అసలు లేదు అనే వాదన విన్నప్పుడు ఇటువంటివి చెప్పడం బానే వుంటుంది. అసలు ఇటువంటి వాటిని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో ఉండడం ఎటువంటి పరిణామం? These are things should be the norm. right? If there are violations and exception, those things need to be talked about. We are still in a state where we talk about such examples is a hard reminder of the ground reality.

>>ఇంత అభివృద్ధి జరిగీనా వీటి ఫలాలు అందని వారు అనేకమంది ఉన్నారన్న మాట ఒప్పుకోవలసిందే! దానికి కారణం ఏమిటో దళిత నాయకులకు తెలియాలి.

isn't it our problem? Why only Dalit leaders? Dalit/NonDalit , leaders are leaders and they need to worry about the problems of our society. on Dalit issues Dalit leaders might provide one view point but the problem is everybodies problem. I think we need to come out of this mindset of thinking only women leaders are responsible for solving women problems, muslim leaders for muslim problems and dalits for dalit problems. We are a society and our problems are to be solved by our leaders.

>>మీరు జరిగిపోయిన దానిని(దళితులకి అన్యాయము) చర్చించడము కన్నా,జరగాల్సిన(దళితులకి మేలు) వాటిగురించి మాట్లాడితే అందరికి బాగుంటుంది.
Everyone knows, none of us are responsible for the injustices of the past. We are responsible if we fail to come out of the wrong systems of the past. Just discussing the past to understand the root and evolution of the problem need not push anyone in to victim or perpetrator syndrome.

>>మనువు సృష్టించిన ఈ చాతుర్వర్ణ వ్యవస్థ జారుడు మెట్ల వంటిది అని మీకు తెలియంది కాదు.ఈ జారుడు మెట్లలో దళితులూ మొదటి మెట్టుకి ఎందుకు చేరుకోలేరు?

This is a very thought provoking question. May e we need to think about it. One line that came to my mind is... Dalits are completely out of these steps. people on steps 1-4 can change their position. But when an out sider want to step on to that stair case, none of the guys on the stair case will allow it. if this trend continues for too long, then the one out side the stair case will naturally be trying to adapt to a life outside the stair case. Isn't it?

It is the natural instinct of humans to emulate and learn from others. That is the reason why it is difficult to keep anybody in the dark for long. But when there are physical barriers and sanctions on interaction with others, and religious sanctions on learning etc are employed.. their cumulative force can kill the inherent skill, creativeness of people.Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-69622269501970767282010-11-12T14:26:07.337+05:302010-11-12T14:26:07.337+05:30కొంతమందికి పోరాటం ఆదర్శం. కొంతమందికి పోరాటం అవసరం....కొంతమందికి పోరాటం ఆదర్శం. కొంతమందికి పోరాటం అవసరం. సమస్యనీ, పరిష్కారాలనీ ఆలోచించేటప్పుడు పై ఇద్దరి ఆలోచనల్లో తేడా ఉంటుంది. అది సహజం.

ఆదర్శం కోసం చెట్లు నాటేవాడు, టిఫిన్ తిని, ప్రశాంతంగా దారిలో మరో స్నేహితుడిని తీసుకొని వెళ్తాడు. అవసరమైఏ ఫోటోగ్రాఫర్ వచ్చేదాకా ఆగుతాడు.
అవసరంకోసం చేలో నాటు వేసేవాడు, తెల్లవారు ఝామునే లేచి, ఉన్నది తిని అర్జంటుగా నాటువెయ్యడమే నా కర్తవ్యం అని వెళ్తాడు.Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-59669444224873424242010-11-12T14:05:24.916+05:302010-11-12T14:05:24.916+05:30ఒక హిందువు కులం పేరు చెప్పుకోకపోతే పెళ్లి సంబంధం ద...ఒక హిందువు కులం పేరు చెప్పుకోకపోతే పెళ్లి సంబంధం దొరుకుతుందా? ఒక ముస్లిం కులం పేరు చెప్పుకోకపోయినా పెళ్లి సంబంధం దొరుకుతుంది, ఒక పార్శీ కులం పేరు చెప్పుకోకపోయినా పెళ్లి సంబంధం దొరుకుతుంది. ఒక దళితుడు తన దళిత ఐడెంటిటీ వదులుకోవాలనుకున్నప్పుడు హిందూ మతం నుంచి బయటకి రావడం తప్పు కాదు అనే మహేశ్ గారు చెప్పదలచుకున్నారు. ఆర్టికల్ మొదట చదివినప్పుడే ఈ పాయింట్ అర్థం కాలేదా?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-27798504731945854082010-11-12T13:51:43.876+05:302010-11-12T13:51:43.876+05:30/*దళితుడు మేల్కొన్నాడు. సంఘటితమౌతున్నాడు */
తప్పక .../*దళితుడు మేల్కొన్నాడు. సంఘటితమౌతున్నాడు */
తప్పక జరగాలి,నేను ఆ రోజు కోసమే చూస్తున్న,మీతో కలిసి నడవడానికి నేను సిద్దము.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-73853343013289582982010-11-12T13:49:31.183+05:302010-11-12T13:49:31.183+05:30అన్న,
చంద్రభాను ప్రసాద్ గారు,బ్రాహ్మణ + దళితులు ఏక...అన్న,
చంద్రభాను ప్రసాద్ గారు,బ్రాహ్మణ + దళితులు ఏకం కావాలి అన్నాడు. మనకి ఈ అవస్థ కలిగించిన వ్యవస్థతో కలిసే పై చేయి సాదించాలని అన్నాడు. same మోడల్ మాయావతి గారు ప్రయోగించి విజయవంతము అయ్యారు.
మీరు ఎందుకు అటువైపు ఆలోచించకూడదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-49916553827655276412010-11-12T13:47:50.145+05:302010-11-12T13:47:50.145+05:30@అప్పి- బొప్పి: క్షత్రియులు వైశ్యులు పడిన కష్టాలేమ...@అప్పి- బొప్పి: క్షత్రియులు వైశ్యులు పడిన కష్టాలేమిటో నాకు తెలీదు. My reading of history has not informed me of any such discrimination and exploitation. శూద్రుల్లో కొందరు నియో-క్షత్రియులైపోయారు. మిగిలినవాళ్ళు దళితుల్లో కలిసిపోయారు. బ్రాహ్మణులు మూసను నిర్మిస్తే దాన్ని అధికారంతో అమలు చేసింది క్షత్రియులు, ఆ వ్యవస్థతో లాభాలు గడించింది వైశ్యులు. చాలావరకూ దళితులపై భౌతికదాడులు చేసేది శూద్రులు. వీళ్ళ కష్టాల గురించికన్నా నాకు దళితుల బాధ ముఖ్యం.

దళితుడు మేల్కొన్నాడు. సంఘటితమౌతున్నాడు. వస్తుంది. ఆరోజుకూడా వస్తుంది. త్వరలో...Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-49449499531036777762010-11-12T13:43:55.212+05:302010-11-12T13:43:55.212+05:30అన్న,
/* నా బాధ వాళ్ళలోని తరాల గిల్ట్ ని నిద్ర లేప...అన్న,
/* నా బాధ వాళ్ళలోని తరాల గిల్ట్ ని నిద్ర లేపుతోంది. నేను చెయ్యాలనుకుంటోంది అదే.*/
అంటీ ఈ hatred బ్లాగులన్నీ మీరు కావాలని అటువంటి పరిస్థులని కల్పించారా? నాకేందో matrix సినిమా చూసినట్లుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-41549355700996042342010-11-12T13:41:12.372+05:302010-11-12T13:41:12.372+05:30అన్న,
/*Brahmanical comfort zones are death beds t...అన్న,
/*Brahmanical comfort zones are death beds to దలిత్స్*/
ఒకనాడు,క్ష్యత్రియ,వైశ్య,శూద్ర వర్గాల పరిస్థితి మీకు తెలియంది కాదు.వాళ్ళు దళితులకన్న అధికమయిన బాధలు పడ్డారు. మరి వాళ్ళ పరిస్థతి ఇప్పుడు ఏందీ?
మనువు సృష్టించిన ఈ చాతుర్వర్ణ వ్యవస్థ జారుడు మెట్ల వంటిది అని మీకు తెలియంది కాదు.ఈ జారుడు మెట్లలో దళితులూ మొదటి మెట్టుకి ఎందుకు చేరుకోలేరు?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-72714655022320163062010-11-12T13:28:21.973+05:302010-11-12T13:28:21.973+05:30@@అప్పి- బొప్పి: Brahmanical comfort zones are dea...@@అప్పి- బొప్పి: Brahmanical comfort zones are death beds to Dalits. The call is to come out of that comfort zones.So, my empathy will not be with their comfort zones.

నేను బ్రాహ్మణ వర్గంలో పుట్టుంటే అనేది hypothetical question. దానికి సమాధానం నాకు తెలీదు.I condemn all that is wrong with this world, that includes Brahminism. నా బాధ వాళ్ళకు అనవసరం అనిపిస్తే పట్టించుకోవద్దని చెప్పండి. But, they will not because నా బాధ వాళ్ళలోని తరాల గిల్ట్ ని నిద్ర లేపుతోంది. నేను చెయ్యాలనుకుంటోంది అదే. I am a Dalit and I talk for myself.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-87913152499568403372010-11-12T13:21:40.890+05:302010-11-12T13:21:40.890+05:30అన్న,నాకు పెద్ద క్లాసు పీకావు కానీ,నేను అడిగిన దాన...అన్న,నాకు పెద్ద క్లాసు పీకావు కానీ,నేను అడిగిన దానికి సమాధానము లేదు.
"మీరే బ్రాహ్మణ వర్గములో పుట్టి ఉంటె ఇంతగా హిందూ మతాన్ని ద్వేషించేవారా?"
దయచేసి మీ అబిప్రాయాన్ని చెప్పండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-61636022489832055942010-11-12T13:14:15.749+05:302010-11-12T13:14:15.749+05:30@అప్పి- బొప్పి: చంధ్రభాన్ ప్రసాద్ ఆలోచనలు నేను ఇక్...@అప్పి- బొప్పి: చంధ్రభాన్ ప్రసాద్ ఆలోచనలు నేను ఇక్కడ చెబుతున్న ఆలోచనల్లో డ్రమాటిక్ డిఫరెన్స్ ఏమీ లేదు. Let me quote Chandrabhan prasad for your convince;
"There is a pan-India Dalit consciousness — Dalits everywhere, illiterate or educated, hate the Chatur-Varna order; they want a change, want a democratic and egalitarian social order."

"To my mind, every so-called Hindu is 'Hindu' later; by his/her Varna/Caste a Brahman is a first a Brahman, loyalty to his community comes first. The same holds good for Kshatriyas, Vaishyas, Kammas, Reddies, Thevars, Chettiyars etc. No classical Hindu text knows the term 'HINDUTVA'. Thus, the issue is the annihilation of the Chatur-Varna Order, its system of privileges and discriminations. The upper-caste converted Minorities are trying to bluff Dalits by raising the bogey of 'Hinduism'."

Do we need to distinguish between 'good hindus' who dissociate themselves from the BJP-RSS-VHP brand of hinduism? Or are these 'good hindus' (who practise caste discreetly) more dangerous than the hindutva type?

A so-called Hindu is only bad. 'Hindus' cannot be good. When did the RSS/BJP/VHP etc. come into being? In the 20th century. Isn't it? But, what was society before that? Was it less cruel? Were not Dalits made to hang an earthen pot to their neck if they had to spit? Life then was worse than it was for animals. But, the so-called non-hindutva 'Hindus' glorify that period.

What do you think about the brahmanism/ hinduism of the communists?
Christianity didn't have the Varna Order, and nor did Islam. Both the religious system came to India with many good virtues, but the Chatur-Varna Order corrupted them. Similarly, Communism came with wonderful notions of equality, but the Chatur-Varna Order corrupted Communism as well. As recent history shows, the two organised groups — RSS and Communists — are more hostile to Ambedkarism than anybody else. In fact, between RSS and CPI-CPI[M], the latter are more dangerous as they don't believe in debate. You can abuse the RSS and still get away. But, the so-called Left will not leave you.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-26548392262715556262010-11-12T12:53:26.803+05:302010-11-12T12:53:26.803+05:30అన్న,
మీరే బ్రాహ్మణ వర్గములో పుట్టి ఉంటె ఇంతగా హిం...అన్న,
మీరే బ్రాహ్మణ వర్గములో పుట్టి ఉంటె ఇంతగా హిందూ మతాన్ని ద్వేషించేవారా? ఎవరికి వాళ్ళు వాళ్ళ కంఫోర్ట్ జోన్ లో ఉన్నప్పుడు మిగతా వాళ్ళవి అనవసరపు బాధలులాగా అనిపిస్తాయి.ఇది మీకు తెలుసు.
చంద్ర భాను ప్రసాద్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తుల్లో ఆయన మొదట ఉంటారు.ఆయన ప్రబోదించిన మోడల్ గురించి ఈ బ్లాగుల్లో ఒకసారి పెట్టొచ్చు కదా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-90679160491974905992010-11-12T11:57:02.649+05:302010-11-12T11:57:02.649+05:30మల్లి మీరు మొదటికి వచ్చారు.మిమ్మల్ని ఎవరు మీ అభిప్...మల్లి మీరు మొదటికి వచ్చారు.మిమ్మల్ని ఎవరు మీ అభిప్రాయాల్ని మార్చుకోవాలని మార్చుకొమ్మని అడగడంలేదు. మీరు చెప్పేదేదో పాజిటివ్ వే లో చెప్పాలని కోరుకుంటున్నాము. ఇన్ని తెలిసిన మీకు నేను చెప్పింది అర్ధము కాలేదు అనుకోవడము మూర్ఖత్వము. భోజనము చేసి మళ్ళీ వస్తా.అక్కడ మన చర్చల సారాంశము కోసము చాల మంది వెయిటింగ్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-43914439542766694432010-11-12T11:50:57.410+05:302010-11-12T11:50:57.410+05:30@@అప్పి-బొప్పి: నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ సమస్యలు...@@అప్పి-బొప్పి: నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ సమస్యలు లేవు. నాతో సమస్య ఉన్నవాళ్ళతో చర్చించడానికి నేను రెడీ. కానీ ప్రతి చర్చలోనూ వాళ్ళు చెప్పింది నేను ఒప్పుకొని నా అభిప్రాయాలు మార్చుకోవాలని వాళ్ళు కోరుకోవడం నేను హర్షించలేని విషయం.

I know how to disagree agreeably and I know how to live with disagreement. అది వాళ్ళకు ఇగో సమస్యగా మారితే దానికి నేను కారణం కాను. అది వాళ్ళను ఉన్మాదం లోకి నెట్టేస్తే దాని బాధ్యత నేను తీసుకోను.నేను ఎవరి మీదా వ్యక్తిగత దాడికి పూనుకోను. అలాగని నా మీద పడి ఏడిస్తే ఊరుకోను. I do what ever I can do in my respectable boundaries to prevent nonsense from happening to me.

నా కులం నాకు సమస్య కాదు. కానీ నా కులం సమస్య నా సమస్య. సమస్య ఉంది. అందుకే పరిస్థితి ఇలా ఉంది. ఇప్పటివరకూ కొన్ని కులాలు మాత్రమే ఉన్న బ్లాగు లోకంలో మరిన్ని గొంతులు కలిసాయి. నాది కాకి గొంతని కొన్ని అగ్రకుల కోయిలలు కూసినంత మాత్రానా నా అస్తిత్వాన్నీ, భావజాలాన్నీ, భావనల్నీ, అభిప్రాయాల్నీ వాళ్ళకు అణుగుణంగా మార్చుకొని రాజీపడాలా? I am not for it.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-73936085340737674732010-11-12T11:36:22.338+05:302010-11-12T11:36:22.338+05:30అన్న మీరు పోరాడాల్సింది సమస్యలమీద,సమస్యలమీద ఖచ్చిత...అన్న మీరు పోరాడాల్సింది సమస్యలమీద,సమస్యలమీద ఖచ్చితంగా ఘర్షించాల్సిందే. నా బాధ అంత మీకు,మిగతావాళ్ళకి వ్యక్తిగతంగా వచ్చిన ఘర్షణ గురించే. అది కులాల రూపు కూడా తీసుకుంది.దీన్ని ఖచ్చితంగా తుంచాల్సిందే. అందుకు మీరు సహకరించాలి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-21077197418823427702010-11-12T11:24:26.247+05:302010-11-12T11:24:26.247+05:30@అప్పి-బొప్పి: ఘర్షణ లేకుండా ఏమార్పూరాదు. ఘర్షణ కూ...@అప్పి-బొప్పి: ఘర్షణ లేకుండా ఏమార్పూరాదు. ఘర్షణ కూడదు అనుకుంటే I can just write about poetry, art and literature and be happy with it. కానీ నేను అలా కాదు. నా బ్లాగు అలా కాదు.

నాకు వ్యక్తులతో సమస్య లేదు. నేను వ్యక్తులను టార్గెట్ చేసి నా అభిప్రాయాలనూ, ఆలోచనలనూ చెప్పను. I engage with ideas, opinions and point of views. I agree with them, disagree with them, condemn them or embrace them. That happens without targeting Individual.నేను ఇలాగే కొనసాగుతాను. ఇందువల్ల కొంత మందికి...(they hardly know me) నా మీద ద్వేషం కలిగితేనో లేదా నన్ను వ్యక్తిగతంగా తక్కువ చేసి చూపించాలనుకుంటేనో అది వాళ్ళ స్థాయి, వాళ్ళ అభిరుచి. దానికి నేను ఎటువంటి బాధ్యతా తీసుకోను. తీసుకోవలసిన అవసరం కూడా లేదు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-14990253210692165632010-11-12T11:17:15.690+05:302010-11-12T11:17:15.690+05:30అన్న,
మన అయిదు వెళ్ళే సమానంగా ఉండవు.ఈ భూమ్మీద ఎ ఇద...అన్న,
మన అయిదు వెళ్ళే సమానంగా ఉండవు.ఈ భూమ్మీద ఎ ఇద్దరు మనుషులు ఒకేలా ఆలోచించరు. అదే మానవ విశిష్టత.అందరికి అన్ని తెలియాల్సిన అవసరములేదు. ప్రతి ఒక్కరు మనలాగే ఆలోచించాలని లేదు.
అందరు మన లాగ ఉంటె,ఫుల్ బోర్ అన్న. అందరికీ అన్నీ తెలియలేదు కాబట్టి ,అందరికి అన్నీ నేర్పించలేము. నలుగిరిలో బతికేటప్పుడు ఘర్షణ కూడదు. అలాగే ఈ తెలుగు బ్లాగులు నలుగురి మంచికోరే,మానవ అభివృద్దిని కాంక్షించే బ్లాగులుగా ఉండాలని నా/చాల మంది కోరిక.మీ వంతు సహకారాన్ని మేము ఆశిస్తున్నాము.మీ నిర్ణయాన్ని దయచేసి తెలియజేయగలరు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-85312361269251853562010-11-12T11:07:51.830+05:302010-11-12T11:07:51.830+05:30@అప్పి-బొప్పి: నేను చెప్పేవి ఏవీ కొత్త విషయాలూ కాద...@అప్పి-బొప్పి: నేను చెప్పేవి ఏవీ కొత్త విషయాలూ కాదు, పబ్లిక్ డిమెయిన్లో లేని విషయాలూ కాదు. బహుశా వీళ్ళ కుంచించిన ప్రపంచాలలో తెలియని విషయాలు. మనోభావాలు గాయపర్చుకుంటే అది వాళ్ళ ఛాయ్స్. నా మీద దాడిచేస్తే అది వాళ్ళ ఖర్మ. I don't entertain their shit nor do I care for it. మీరు కూడా పట్టించుకోకండి.

I engage with people who actually bring change. This hate batch is not among them. They care a damn for what they profess also. Most them are NRI's suffering from identity crisis and upper caste individuals with loads of guilt on them. They mean nothing to me. Neither would I advise you to care for them. I believe in human beings, but not this morons.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-1022333172783924612010-11-12T11:02:39.308+05:302010-11-12T11:02:39.308+05:30మీకు తెలిసో,తెలియకుండానే మీరు సెంటర్ అఫ్ ఘర్షణ (నా...మీకు తెలిసో,తెలియకుండానే మీరు సెంటర్ అఫ్ ఘర్షణ (నాకు తెలిసిన పదప్రయోగము) అయ్యారు. నాకు తెలిసింది ఏమిటి అయ్యా అంటె,మనిషి జరిగిపోయినదానికి బాదపడటము కన్నా,దానినుండి గునపాటము నేర్చుకొని మళ్ళీ ఆ తప్పు జరగకుండా సూసుకోవాల. మీరు ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా ఇప్పటికి భారతీయులు majority హిందువులే. వారు నమ్మే/తెలిసిన సిద్దంతాలకి మీ టపాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి.అందువలనే ఈ అనవసరపు hatred బ్లాగులు. మీ భావాల్ని మార్చుకోవాలి అని నేను చెప్పడములేదు. వాటిని పాజిటివ్ గా సేప్పమని కోరుతున్నాను.మీరు విఘ్నులు.నా బాద అర్ధము అయ్యింది అని భావిస్తున్నాను.Anonymousnoreply@blogger.com