tag:blogger.com,1999:blog-280520459726971533.post1224850132496405933..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: నా మొదటి కథ, మొదలెట్టా !!!Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-280520459726971533.post-79850705250176893352008-05-20T13:02:00.000+05:302008-05-20T13:02:00.000+05:30మహేష్ గారు...చూడండి...మీ బ్లాగుకి వచ్చాను...మళ్ళీ ...మహేష్ గారు...చూడండి...మీ బ్లాగుకి వచ్చాను...మళ్ళీ రాలేదనేరు.. :)
కథ రాయడం మరీ కష్టమేమీ కాదు...మీరు రాయండి..అదే దాని దోవలో వెళ్ళిపోతుంది.. :)
Gud luck!Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-26490216700831346452008-05-13T00:12:00.000+05:302008-05-13T00:12:00.000+05:30మీ కథలోని పాత్రలు మిమ్మల్ని కథ రాయనివ్వకుండా అడ్డె...మీ కథలోని పాత్రలు మిమ్మల్ని కథ రాయనివ్వకుండా అడ్డెలా పడుతున్నాయో రాస్తే అదో కథ!Srinivashttps://www.blogger.com/profile/05593686242484804894noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-42793948182903811622008-05-12T10:52:00.000+05:302008-05-12T10:52:00.000+05:30మరే! కధంటే మాములు విషయం కాదు. నేనెప్పుడు కధ రాయబోయ...మరే! కధంటే మాములు విషయం కాదు. నేనెప్పుడు కధ రాయబోయినా అది చివరికి కవితైపోతుంది. all the best.మంజులhttps://www.blogger.com/profile/09133212628632573970noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-66008047458914738782008-05-12T01:19:00.000+05:302008-05-12T01:19:00.000+05:30ఉపోద్ఘాతం బావుంది!ఉపోద్ఘాతం బావుంది!teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-59592816210447422892008-05-11T19:13:00.000+05:302008-05-11T19:13:00.000+05:30సుజాత & కొత్త పాళీ గారు,కథ రాయడం ఇంత కష్టమేంటడీ బా...సుజాత & కొత్త పాళీ గారు,

కథ రాయడం ఇంత కష్టమేంటడీ బాబూ!!!

డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ కుస్తీ లా ఉంది.ఏదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్టూ "కూసాలు కదులుతున్నాయ్". వివరణ ఇవ్వలా,సంభాషణలు చెప్పించాలో తెలీక తల పట్టుకు కూర్చున్నా.ఇక నా పాత్రలు అల్రెడీ నన్ను వెధవాయ్ ని చెసేస్తున్నాయ్. ఒక్కటీ మాటవినదేంటండి? ఉన్నవి రెండే కానీ, ఇద్దరు పిల్లలు చెసే మారాం చేసేస్తున్నారు.

హరి భగవంతుడా! ఈ కథలెలా రాస్తారు తండ్రీ?Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-59348343746441937352008-05-11T18:14:00.000+05:302008-05-11T18:14:00.000+05:30మీ గూగుల్ ఐడీ చెప్పండి. ఎప్పుడాన్నా మీ అరవింద్ మర్...మీ గూగుల్ ఐడీ చెప్పండి. ఎప్పుడాన్నా మీ అరవింద్ మర్చిపోతే నేనుంటా మిమ్మల్ని కథ రాయడానికి ఎగదోసేందుకు. :-)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-29491251633414715972008-05-11T16:05:00.000+05:302008-05-11T16:05:00.000+05:30నిన్న నేను సినిమా కథలోకి దూకెయ్యండి అనగానే మీరు ఇవ...నిన్న నేను సినిమా కథలోకి దూకెయ్యండి అనగానే మీరు ఇవాళ నిజంగా కథలోకి దూకేశారే! జాగ్రత్త! మీ కథ మాకు కొన్ని అంచనాలున్నాయి మరి!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.com