tag:blogger.com,1999:blog-280520459726971533.post1290709080232331103..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: స్వగతంKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-280520459726971533.post-30741495207451524512011-06-03T00:57:10.652+05:302011-06-03T00:57:10.652+05:30bagunnayi..konni artham kaaledu "అనుభవించడం చ...bagunnayi..konni artham kaaledu "అనుభవించడం చేతకాదుగానీ..ఆలోచించాలట! అదీ ఒరిజినల్‌గా...ఎవడిక్కావాలి ఒరిజినాలిటీ? అందమైన అనుభవాలు రెడీమేడ్ గా అవేలబుల్ అయితేనూ..."??ప్రవీణhttps://www.blogger.com/profile/13766271832888620157noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-32119445600139902302008-12-27T23:49:00.000+05:302008-12-27T23:49:00.000+05:30కొన్ని సులువుగానే అర్ధమయ్యాయి, బాగున్నాయి కానీ కొన...కొన్ని సులువుగానే అర్ధమయ్యాయి, బాగున్నాయి కానీ కొన్ని మరీ వేదాంతభరితంగా ఉన్నాయి. నాకర్ధం కాలా :-) అర్ధమైన వాటిని అంగీకరించటం తేలిక్కాదు. ఉదాహరణకి: 'ప్రతిదాన్నీ ప్రశ్నించటం ఎందుకు' అనేది. కొన్నిసార్లు నాకూ అలాగే అనిపిస్తుంది కానీ వెంటనే 'ఎందుకు ప్రశ్నించకూడాదు' అనే ప్రశ్నొచ్చేస్తుంది, సహజంగానే.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-32795791200023175872008-12-27T19:18:00.000+05:302008-12-27T19:18:00.000+05:30శోధించడమే వేదాంతానికి ప్రాణమ్. చాలా బాగా వ్రాశారు....శోధించడమే వేదాంతానికి ప్రాణమ్. చాలా బాగా వ్రాశారు.కాకుంటే మనతో పాటు ,మనకంటే ముందు వాల్లుశోధించినవి కూడా స్త్యాలే కావచ్చు కదా అన్న దృష్టితో పరిశీలన సాగితే పరవాలేదు. అవన్నీనా అనుభవం లోనుంచే రావాలంటే ఈ జీవిత కాలం చాలదేమో? బాగుంది .durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-84952237629206792952008-12-27T15:24:00.000+05:302008-12-27T15:24:00.000+05:30"శోధించి సాధించడంలోని ఆనందం ఏ సుఖం ఇవ్వగలదు" నిజంగ..."శోధించి సాధించడంలోని ఆనందం ఏ సుఖం ఇవ్వగలదు" నిజంగా నిఝం...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-34359808833280140812008-12-27T14:28:00.000+05:302008-12-27T14:28:00.000+05:30"Know thy Self" - Buddha the Great."Know thy Self" - Buddha the Great.Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-32268746850784647362008-12-27T12:04:00.000+05:302008-12-27T12:04:00.000+05:30I liked these reflections of self. I think self is...I liked these reflections of self. I think self is nothing but a mirror image of our feelings towards the world and ourself. <BR/><BR/>-bala<BR/>P.S: soon, I will be active with my communication as well as with navatarangam.Balahttps://www.blogger.com/profile/12506208121761898151noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-18219252686025706232008-12-27T11:51:00.000+05:302008-12-27T11:51:00.000+05:30:) అన్నీ కరక్టె..:) అన్నీ కరక్టె..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-29072561060935704132008-12-27T11:49:00.000+05:302008-12-27T11:49:00.000+05:30మహేష్ గారు మీరు చెప్పినది 100% నిజం. ప్రతీ మనిషి త...మహేష్ గారు మీరు చెప్పినది 100% నిజం. ప్రతీ మనిషి తనకంటూ ఒక సిద్దాంతాన్ని, జీవనవిధానాన్ని ఎంచుకుంటాడు. తాను ఎంచుకున్న సిద్దాంతమే గొప్పది అని నమ్ముతాడు. అలా నమ్మితేనే ఆచరించగలుగుతాడు. ఆ నమ్మకాలు కొన్నిసార్లు సమాజాన్ని అనుసరిస్తాయి, కొన్ని సార్లు వ్యతిరేకిస్తాయి. వ్యతిరేకంగా ఉన్నవాటి పై సమాజం దుమ్మెత్తిపోస్తుంది.MURALIhttps://www.blogger.com/profile/08450057057290337339noreply@blogger.com