tag:blogger.com,1999:blog-280520459726971533.post4875909693930645595..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: ‘సినీ’ర్వచనాలు - ప్రేమ: స్నేహం - సంగీతంKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-280520459726971533.post-12796280029716673222010-12-03T19:47:04.520+05:302010-12-03T19:47:04.520+05:30@ mahesh garu
Glad that you bought the topic of mu...@ mahesh garu
Glad that you bought the topic of music n lyrics!! thats one my favourite movies in terms of conversation!! very simple and
very sensitive!!
starts with hero saying -- " i am a happy 'has been'

and that climax song!!
it has never been easy for me to find words along melody!! i heard it 1000 times..

we must see some conversatios like this soon in telugu movies!!
iam expecting one from you for sureInspired Soulshttps://www.blogger.com/profile/09190894464805128853noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-8219104460451017702009-08-01T10:01:52.094+05:302009-08-01T10:01:52.094+05:30ఒక సమాజంలోని పరిస్థితులనే కళ చూపుతుంది అనేది నజమయి...ఒక సమాజంలోని పరిస్థితులనే కళ చూపుతుంది అనేది నజమయితే ఇప్పటి సమాజంలో ఉన్న పరిస్థితులనే ఇప్పటి సినిమాలు చూపెడుతున్నాయి.

We have no particular culture like the other Southern states have. Ours is the most mixed culture. So, that's what is represented in the movies too.

As u know, ART IS THE SELECTIVE RECREATION OF REALITY ACORDING TO AN ARTIST'S METAPHYSICAL VALUE JUDGEMENTS.

మనవాళ్ళ value-judgements అలా ఏడిశాయి మరి.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-81744821461540311562009-08-01T09:56:24.401+05:302009-08-01T09:56:24.401+05:30@Vinay Hehehe.@Vinay Hehehe.గీతాచార్యhttps://www.blogger.com/profile/12350409371075922017noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-74590629397206876372009-07-08T19:44:03.123+05:302009-07-08T19:44:03.123+05:30మహేష్,
గ్రీష్మంలో వసంతం లా ఉంది మీ పోస్ట్ మాత్రం.
...మహేష్,
గ్రీష్మంలో వసంతం లా ఉంది మీ పోస్ట్ మాత్రం.
"ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవితం" ఉండేది. ఇప్పుడేది? అస్సలు కనబడదే!!
ఇలా మనుషుల గురించి, వారి ఆలోచనల గురించి. మానవ సంబంధాల గురించీ మన తెలుగులో మళ్ళీ సినిమాలెప్పుడొస్తాయో! జీవితాల్ని నిర్వచించకపోయినా, కనీసం మానవీయ అనుభూతుల్ని ఎప్పుడు నింపుతాయో!!"
ఆశ మనిషిని బతికిస్తుంది,కోరిక చంపేస్తుందని ఎక్కడో చదివినట్టు గుర్తు.
ప్రస్తుతానికి మాత్రం ఆశతోటే ఎదురుచూద్దాము మనం అందరూ ఆశించే మంచి సినిమాలు రావాలని...శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-39993280732837888372009-07-08T19:15:58.990+05:302009-07-08T19:15:58.990+05:30@గోగినేని వినయ్ చక్రవర్తి: "బలంగా నమ్మితేనో ల...@గోగినేని వినయ్ చక్రవర్తి: "బలంగా నమ్మితేనో లేక తీవ్రంగా వ్యతిరేకిస్తేనో మాత్రమే నాకు రాయలనిపిస్తుంది." కాబట్టి నా బ్లాగులోని నా భావాలు మీకు complaints లాగుంటే అది మీ సమస్యేగానీ నాది కాదు.

అయినా,నేనొక కంప్లయింట్ బాక్స్ అని మీరు కంప్లయిన్ట్ చెయ్యడం ఎంత హాస్యాస్పదమో గమనించండి.

ఇక తెలుగు సినిమాల గురించి. తెలుగు సినిమాల్లో ఏముందో ఏమి లేదో నాకు తెలుసు. నా తెలుగు సినిమా భావాల గురించి మీ జడ్జిమెంటు మీదగ్గరుంచుకోండి.

@డాక్టర్ నరహరి: తప్పు సరిదిద్దినందుకు ధన్యవాదాలు. సరిచేసుకున్నాను.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-78939737718009786812009-07-08T16:30:49.728+05:302009-07-08T16:30:49.728+05:30ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవితం&quo...ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవితం" ఉండేది. ఇప్పుడేది?

అంతే కదా.. !!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-63756888951247478852009-07-08T15:59:04.694+05:302009-07-08T15:59:04.694+05:30"ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవి..."ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవితం" ఉండేది. ఇప్పుడేది? అస్సలు కనబడదే!!"
ఔను ఇది పచ్చి నిజం!
ఇప్పుడు వచ్చే గందరగోళం సినిమాల మధ్య ఒక పాత ఆణిముత్యం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
కాని అప్పుడప్పుడు "ఆ నలుగురు" లాంటి మంచి సినిమాలు వస్తున్నాయి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-68591605425669900872009-07-08T13:40:38.280+05:302009-07-08T13:40:38.280+05:30ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవితం&quo...ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవితం" ఉండేది - నిజమే పాత సినిమాలు చూస్తు౦టే దా౦ట్లో ఎన్నో జీవిత పాఠాలు కనిపిస్తాయి. కానీ సినిమాల్లో మానవత్వ౦ కనుమరుగయి౦దని బాధ పడుతున్నారు, అది మన జీవితాల్లోనూ దాదాపు కనుమరుగయిపోయి౦ది, పోతో౦ది.పెదరాయ్డుhttps://www.blogger.com/profile/02454256901475639761noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-34469870552732952472009-07-08T13:14:45.441+05:302009-07-08T13:14:45.441+05:30హ్హ హ్హ హ్హ శారద గారు .. భలే చెప్పారు.హ్హ హ్హ హ్హ శారద గారు .. భలే చెప్పారు.Ramani Raohttps://www.blogger.com/profile/00997711694826205292noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-47055126493525615272009-07-08T10:20:17.054+05:302009-07-08T10:20:17.054+05:30మొన్న మల్లన్న పాటలనుకుంటా వింటుంటే, ఆ లిరిక్స్ విన...మొన్న మల్లన్న పాటలనుకుంటా వింటుంటే, ఆ లిరిక్స్ వినలేక వెంటనే పాటలు మార్చేసా.. వాటిల్లో తిట్లు తప్ప, ఇంకేమీ వినిపించలేదు నాకు!!! మంచి మాటలు లేకపోయినా ఫర్లేదు, బూతులు, తిట్లు లేకుండా ఉంటే చాలు అనిపిస్తోంది ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే..!మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-37269931236347808092009-07-08T10:09:00.783+05:302009-07-08T10:09:00.783+05:30చాలా చక్కగా వివరించారు మహేష్ గారు.
ఈ మధ్య మధ్య వచ్...చాలా చక్కగా వివరించారు మహేష్ గారు.
ఈ మధ్య మధ్య వచ్చిన 'గమ్యం' చిత్రం జీవితాన్ని నిర్వచించే, మానవీయ కోణాల్ని ఆవిష్కరించే సినిమానే అనుకుంటాను.
నిజమే, ఇటువంటి సినిమాలు ఇప్పుడు తగ్గాయన్నది వాస్తవం.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-39851206375755681632009-07-08T09:41:52.338+05:302009-07-08T09:41:52.338+05:30స్నేహితుడంటే నీ పాటలోని మనసు తెలిసినోడు. ఆ పాట పదా...స్నేహితుడంటే నీ పాటలోని మనసు తెలిసినోడు. ఆ పాట పదాలు నువ్వే మరిచిపోతే, మళ్ళీ నీకు పాడి గుర్తు చేసేవాడు. ...అద్బుతంగా ఉంది కదా!

జీవితం అంటే అందరికీ ప్రేమే! కానీ తీస్తే చూడరేమో అనే ఆర్థిక పరమైన భయం! 'తీస్తే చూస్తాంగా'అనుకునే వాళ్లుంటారని ఊహించుకోడానికే భయం! తెలుగులో ఇలాంటి రిస్కులు తీసుకునే వారు తక్కువే! ఏ తమిళంలోనో, మళయాళంలోనో వస్తే వాటిని డబ్ చేస్తే తప్ప! మీలాంటి వారైతే డబ్ చేయకపోయినా ఒరిజినల్ అయినా చూసేసి ఇలా...మాక్కూడా చెప్తారనుకోండి!...!

చాలా రోజుల తర్వాత హాయిగా ఉండే టపా రాశారు. థాంక్స్!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-19090800063715711612009-07-08T09:29:59.978+05:302009-07-08T09:29:59.978+05:30meekeppudu mana films meeda padi edavatam tappite ...meekeppudu mana films meeda padi edavatam tappite vere em leda vatillo vetikinattu telugu lo vetakandi kana badakapote appudu nannu titandi.............endukulevandi.......

meeku vetakatam cheta kaavatam ledu...............

ee madhya choostunnanu mee posts anni ela vunnayante

meru oka pedda "complaint box"

pinavaariki alanti vi anni languages lo vunnayi kakapote mana swanta bhasha kaabatti vaati gurinchi ekkuva telusu ...vere languges ithe chaala baaga vunnayi antene vintam............Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-81261542993094487932009-07-08T02:15:28.973+05:302009-07-08T02:15:28.973+05:30భలే వారండీ మీరు!
"దొబ్బేయ్", "ఒసేయ్...భలే వారండీ మీరు!
"దొబ్బేయ్", "ఒసేయ్!" "పోకిరీ", "సచ్చినోడా" లాటి మాటలతో, రెండర్ధాల వెకిలి హాస్యపు సంభాషణలతో,
"ఇక్కడ ముట్టుకో", "అక్కడ పట్టుకో" లాటి అద్భుతమైన సాహిత్యాలతో
తెలుగు సినిమా వెలుగుతోంటే ఇంకా ఏదో లేదని అలా నస పెడతారేమిటి? :)
శారదశారదhttp://www.sbmurali2007.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-6769736054317268282009-07-08T00:30:59.009+05:302009-07-08T00:30:59.009+05:30Mahesh, manushulni medilinche vaagulikalu...'k...Mahesh, manushulni medilinche vaagulikalu...'kaddu'...ikkada 'kaddu' ante 'kaladu' ani artham, nuvvu e artham lo vaadaavo teleedu, please refer this dictionary,

కద్దు (p. 0239) [ kaddu ] kaddu. [Tel. for కలదు.] It is; it happens usually. It is the case. --See కలుగు. అట్లా చెప్పడముకద్దు it is usual to say so. అట్లా ఉండడముకద్దు it frequently is the case. అమావాస్య రెండు దినములు కద్దనగా two days before new moon. (Lit. when they said, after two days it will be new moon). It is opposed to లేదు, thus కద్దులేదనక he neither said yes nor no.Chari Dingarihttps://www.blogger.com/profile/15609961348039539206noreply@blogger.com