tag:blogger.com,1999:blog-280520459726971533.post6388961291421899185..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: తెలుగు సినిమా తమిళ పైత్యంKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-280520459726971533.post-89133053185248235562011-01-15T22:35:56.096+05:302011-01-15T22:35:56.096+05:30Why there is no post for long timeWhy there is no post for long timerajuhttps://www.blogger.com/profile/11590020786489384040noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-49625697613726216932011-01-04T11:13:23.929+05:302011-01-04T11:13:23.929+05:30EE madhya kaalam lo vachchina oka pedda telugu hit...EE madhya kaalam lo vachchina oka pedda telugu hit, Arundathi...Kaadu kaadu oka Dubbing Hit....
Anushka,

Sayaji Shinde,

Sonu Sood,

Manorama,

Anta vere bhasha vallu. Okka mukhya patraku kuda telugu vallu sariporu...

Long live Telugu ..Sorry Dubbing industry..Krshychaithttps://www.blogger.com/profile/02596089276189897267noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-86732533426648320102010-12-05T02:01:05.925+05:302010-12-05T02:01:05.925+05:30Buying the remake rights for a satire on a tamil m...Buying the remake rights for a satire on a tamil movies is looking like ..... exam లో ప్రక్క వాడి paper నుంచి copy చేసి వాడి hall ticket number నే వ్రాసి వచ్చినట్టుందిyabhttps://www.blogger.com/profile/13802385158118852350noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-41427653596822601622010-12-03T09:53:15.790+05:302010-12-03T09:53:15.790+05:30మణి శర్మ మెలొడీకి ఇచ్చే ప్రాధాన్యతను ఎవరూ పట్టించు...మణి శర్మ మెలొడీకి ఇచ్చే ప్రాధాన్యతను ఎవరూ పట్టించుకోవడం లేదని నా బాధ! ఆయన కూర్చిన "యమహా నగరి", అర్జున్ లో మధుర మధుర తర మీనాక్షీ, మురారి లో పాటలూ, చాలా బాగుంటాయి. సీతారామ కల్యాణం పాట ఆధారంగా తను కూచిన పెళ్ళి పాట మురారి లో సూపర్ హిట్!

ఈ పరిస్థితి కి కారణం మన తెలుగు చిత్ర పరిశ్రమ మూలాలన్నీ మద్రాసులో ఉండటమేనా? లేక ఇక్కడి ప్రతిభను వెదికి పట్టుకునే ప్రతిభ లేకపోవడమా? లేక కొత్తదనం అనే పేరుతో వెంపర్లాటా?సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-18683771124270341062010-12-02T22:33:35.003+05:302010-12-02T22:33:35.003+05:30సొంతింటి వైద్యం పనికిరాదన్న సామెత బాగా వంటబట్టించు...సొంతింటి వైద్యం పనికిరాదన్న సామెత బాగా వంటబట్టించుకున్నారు మనవాళ్ళు. చక్రి, దేవిశ్రీ లాంటి వారిని పక్కనబెడుతున్నారు. సంగీతంలో కూడా మన వాళ్ళు కాపీ బాణీలే ఎక్కువ చేస్తున్నారు. క్రియేటివిటీ మన దర్శకులలో వుందంటారా? ఇంగ్లీషు సినిమాల కాపీ కథలే తీస్తుంటారు. మన నేటివిటీకి తగ్గ సినిమాలు వచ్చి చాలా కాలమైంది. చూసే వాళ్ళ టేస్ట్ కూడా మారడంకూడా కారణం కావచ్చునేమో. కోట్లలో జరిగే వ్యాపారం కాబట్టి రిస్క్ తీసుకోవడం లేదనుకుంటా. అప్పుడప్పుడు క్రిష్ లాంటి వారి ప్రయోగాలుతో మనం వున్నామని గుర్తుచేస్తుంటారు. ప్రేమిస్తే లాంటి సినిమా స్ట్రైట్ గా వస్తే చూసేవారా? ఇలా నాకే చాలా సందేహాలు వచ్చేస్తున్నాయి ఇక్కడ.కెక్యూబ్ వర్మ https://www.blogger.com/profile/10473087442029681906noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-66908331720388261782010-12-02T15:59:04.990+05:302010-12-02T15:59:04.990+05:30పచ్చిగా చెబుతున్నాని అనుకోకండి మనోళ్ళకి బయటవాడి-- ...పచ్చిగా చెబుతున్నాని అనుకోకండి మనోళ్ళకి బయటవాడి-- మహా రుచి మరిastrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-78896858578873502372010-12-02T13:31:38.355+05:302010-12-02T13:31:38.355+05:30ఈ విషయం లో పెద్ద నటులలో ఒక్క కోట శ్రీనివాస రావు తప...ఈ విషయం లో పెద్ద నటులలో ఒక్క కోట శ్రీనివాస రావు తప్పించి మిగతా వారు నోరు మెదపరు. మొన్న తనికెళ్ళ భరణి సన్మాన సభలో కూడా ఆయాన అందరి దర్శకుల ముందర తన ఆవేదనని వ్యక్తం చేశారు. ఎంత సేపటికి ఆయన ఒక్కరే మొత్తుకోవాలి తప్పా మిగతావారు గమ్ముగా ఉంటారు. నేను అనుకోవటం నటులలో కొంతమంది బాగా సంపాదించి రిలాక్స్ అయ్యారు, వారికి కొత్త కొత్త పాత్రలు వేయాలి, నటించాలన్న తపన కోటా గారి కి ఉన్నట్టు లేదు. ఈ విషయం లో కోటాగారిని అభినందించాలి. అతను ఇంకొక రెండు సార్లు ఇదే విషయం పై మాట్లాడితే మన వారు తెలుగు నటులకు ప్రోత్సహించటం సంగతి దేవుడెరుగు కోటా గారి పర భాషా నటులంటె కుళ్ళు అని ప్రచారం మొదలు పెట్టినా ఆశ్చర్య పోనక్కరలేదు.మీ సంతోషంhttps://www.blogger.com/profile/10472408959222823854noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-35105186305400292142010-12-02T11:31:01.965+05:302010-12-02T11:31:01.965+05:30మనది కానిదేదైనా మధురమే మనవాళ్ళకిమనది కానిదేదైనా మధురమే మనవాళ్ళకిSurya Mahavratahttps://www.blogger.com/profile/05650141877418686548noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-61007337987415421652010-12-02T11:25:12.316+05:302010-12-02T11:25:12.316+05:30ఆరెంజ్ మ్యూసికల్ గా మంచి హిట్టు. సినిమా గురించి ఇ...ఆరెంజ్ మ్యూసికల్ గా మంచి హిట్టు. సినిమా గురించి ఇప్పుడే ఖచ్చితంగా చెప్పడం కష్టం. అందరు సంగీత దర్శకులు కాపీలు కొట్టడం నిజమే అయినా, కొంతమందికి కాపీ కొట్టడం కూడా సరిగారాదు. అలాంటప్పుడు కాపీ కొట్టడం బాగా వచ్చినవాడు తమిలంలో ఉన్నా తెచ్చుకోవడంలో తప్పులేదు గదా..!!Anonymousnoreply@blogger.com