tag:blogger.com,1999:blog-280520459726971533.post9174047865879342601..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: మునెమ్మ పై ఒక స్థానిక పాఠకుడి (native reader) స్పందన -2Kathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-280520459726971533.post-30840573684677860892009-05-12T12:19:00.000+05:302009-05-12T12:19:00.000+05:30kattigaaru doubt........
vimarsakudu eppudu edo t...kattigaaru doubt........

vimarsakudu eppudu edo tappu choopinchaalani try chestadaaa....alanti vallu correct vimrsakudu kaademo.......

vimarsakudiki saamanya paatakudikante ekkuvateliyaalani antaanu........nenu.....endukante neeku nachhina vidham neevu imagin chesukuntavu kadhani ..but critic..ala kaadukada..even raasevadikante critic ekkuva..knowledge vundaali kada.........Vinay Chakravarthi.Goginenihttps://www.blogger.com/profile/18212956659674114357noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-43146695290198491492009-05-06T09:49:00.000+05:302009-05-06T09:49:00.000+05:30@సుజాత: కాత్యాయనికి నవల అవసరమైనంత అర్థం కాకపోవడాని...@సుజాత: కాత్యాయనికి నవల అవసరమైనంత అర్థం కాకపోవడానికి తన limitations కారణం. తను విమర్శించిన విషయాల futility మీద నా విశ్లేషణలో కొంత పేర్కొంటున్నాను. చూడండి.

@శరత్: మీ అడ్రస్ నాకు మెయిల్ చెయ్యండి. మునెమ్మ నేను మీకు పంపుతాను.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-57653277522517765412009-05-05T06:02:00.000+05:302009-05-05T06:02:00.000+05:30@శరత్ బాబు: పుస్తకం వెల అచ్చరాలా తొంభై సెంట్లు.. అ...@శరత్ బాబు: పుస్తకం వెల అచ్చరాలా తొంభై సెంట్లు.. అవ్వ...

http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=8849Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-341939233658425592009-05-04T19:30:00.000+05:302009-05-04T19:30:00.000+05:30మునెమ్మ మీది మీ టపాలు చదువుతుంటే నాకూ మునెమ్మ చదవా...మునెమ్మ మీది మీ టపాలు చదువుతుంటే నాకూ మునెమ్మ చదవాలని వుంది కానీ ఇక్కడ దొరకదు కదా. ఈ సారి ఇండియా వచ్చినప్పుడు తీసుకుంటాను.శరత్ కాలమ్https://www.blogger.com/profile/02848730758938014166noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-12329682410953107282009-05-04T15:48:00.000+05:302009-05-04T15:48:00.000+05:30అలగైతే, " ప్రతి పాఠకుడికి.." అని ఉండాలేమో?!అలగైతే, " ప్రతి పాఠకుడికి.." అని ఉండాలేమో?!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-25855241529099422752009-05-04T14:19:00.000+05:302009-05-04T14:19:00.000+05:30కాత్యాయని విమర్శ గురించి కేశవ రెడ్డిగారేమంటారో ఆయన...కాత్యాయని విమర్శ గురించి కేశవ రెడ్డిగారేమంటారో ఆయన ఇష్టం! కానీ రచయిత పట్ల దాదాపుగా ఒక వ్యక్తిగత ఆరోపణలాగా సాగిన ఆ విమర్శకు,స్త్రీల పట్ల ఆయనకు లేని విరోధ భావాన్ని ఆయనకు అంటగట్టిన ఆ విమర్శకు ఒక native reader గా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? తనను సమర్థించుకోడానికి మరో ఇద్దరు డాక్టర్లను కూడా వెంట తెచ్చుకుని తన వాదనకు బలం చేకూర్చుకో ప్రయత్నించారు కూదా ఆమె! ఆ విమర్శను మీరు బుట్ట దాఖలు చేయడం ఏమీ బాగాలేదు. అసలు కాత్యాయనే అంత విమర్శను రాయకపోతే మీరు ఇన్నిసార్లు మునెమ్మ నవల గురించి రాసేవారా చెప్పండి?సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-1210913105463025062009-05-04T12:18:00.000+05:302009-05-04T12:18:00.000+05:30@సుజాత & అనిల్:చైతన్యవంతమైన పాఠకుడు సాహిత్యంతో...@సుజాత & అనిల్:చైతన్యవంతమైన పాఠకుడు సాహిత్యంతో తనదైన సంబంధాన్ని ఏర్పరుచుకుంటాడు. అది సాహితీవిమర్శంత objective గా ఉండదు. ఆ తాదాత్మ్యత ఉచ్చస్థాయిలో ఉన్నప్పుడు పాఠకుడు విమర్శకుడు చూడని,ఆలోచించని కోణాల్ని అనుభవించగలడు. కానీ, అందరు పాఠకులూ ఆ అనుభవాన్ని అక్షరీకరించలేకపోవచ్చు.ఒకవేళ అక్షరీకరించినా, విమర్శకుల తులమానాలు ఆ అనుభవాలకు వర్తించకపోవచ్చు. అందుకే పాఠకుడికి "సాహితీవిమర్శ" తెలీదు అన్నాను.

కాత్యాయని దృష్టి గురించి చెప్పాలంటే "ఆధునిక నగరీయ సౌదర్యరాహిత్యం" అనే అంశాన్ని గురించి కూలంకషంగా చర్చించాలి. కేశవరెడ్డి ఎలాగూ "they mean nothing to me" అనేశారు కాబట్టి, కాత్యాయని విమర్శను నేను బుట్టదాఖలు చేసేశాను.

మూడోభాగం బుధవారం ఒకేసారి మొత్తంగా పెడుతున్నాను. కాబట్టి కొంత ఎదురుచూపులు తప్పవు.కత్తి మహేష్ కుమార్http://www.parnashaala.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-59342394614937572642009-05-04T12:00:00.000+05:302009-05-04T12:00:00.000+05:30"పాఠకుడికి సాహితీ విమర్శ తెలీదు" అందరి విషయంలోనూ వ..."పాఠకుడికి సాహితీ విమర్శ తెలీదు" అందరి విషయంలోనూ వర్తిస్తుందా ఇది?

విమర్శకులుఒక రచనను కేవలం విమర్శనా దృష్టితో చదవడం వల్ల, లోపాలను ఎత్తి చూపించే ఆత్రుతలో భాగంగా ఈ స్థానికత మొదలైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకోరంటారా? ఎంచేత?

అంచేతనే మునెమ్మ కాత్యాయని చేత అంత అర్థం లేని దారుణమైన (తీవ్ర ఆరోపణలతో కూడిన)విమర్శకు గురైందా?

మూడో భాగం "త్వరలో"...ఏమిటి? మధ్యాహ్నం అని ఉండాలి. త్వరగా రాయండి. ఇంతింత చిన్న చిన్న భాగాలు రాస్తున్నారేమిటి?సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-78122836468384303502009-05-04T09:42:00.000+05:302009-05-04T09:42:00.000+05:30మీరు మునెమ్మ కధ కు "ఒక స్థానిక పాఠకుడిగా,రాయలసీమ వ...మీరు మునెమ్మ కధ కు "ఒక స్థానిక పాఠకుడిగా,రాయలసీమ వాసిగా" నే మీ ప్రస్తుత వ్యాస పరంపర కొనసాగుతున్నది.

మీ యీ "పాఠకుడికి సాహితీవిమర్శ తెలీదు," అన్న అభిప్రాయంతో ఎంత మంది ఏకిభవిస్తారో?Anonymousnoreply@blogger.com