tag:blogger.com,1999:blog-280520459726971533.post995805408135633464..comments2023-07-05T19:04:41.287+05:30Comments on పర్ణశాల: ప్రభాత ప్రార్థనKathi Mahesh Kumarhttp://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-280520459726971533.post-36594207914558985842009-05-17T21:51:00.000+05:302009-05-17T21:51:00.000+05:30Good one!Good one!Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-43824057717292461662009-05-17T17:19:00.000+05:302009-05-17T17:19:00.000+05:30"వెచ్చని ఆనందభాష్పాల ఘోషించటానికి" ఈ పదప్రయోగం 7-..."వెచ్చని ఆనందభాష్పాల ఘోషించటానికి" ఈ పదప్రయోగం 7-9 పంక్తులకి సరిపడేదేమో? ఇక విభ్రమ, ప్రేమ, క్షమ - అమోఘం ఈ తమో, రజో, సాత్విక ప్రతీకలైన త్రిగుణత్మకత.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-77515142230514493212009-05-17T17:12:00.000+05:302009-05-17T17:12:00.000+05:30ఈ ఆశ్చర్యాద్బుతం అన్న మాట ఎక్కడ దొరికింది మీకు. కవ...ఈ ఆశ్చర్యాద్బుతం అన్న మాట ఎక్కడ దొరికింది మీకు. కవితలోని అందాన్ని మింగేస్తున్నట్లనిపిస్తుంది.
కొరుకుడు పడటం లేదు
టేక్ లైట్Bolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-60932293386512266602009-05-17T11:55:00.000+05:302009-05-17T11:55:00.000+05:30చాలా బాగా అనువదించారు మహేష్... నేను చాలా సేపు ఆలోచ...చాలా బాగా అనువదించారు మహేష్... నేను చాలా సేపు ఆలోచించాను నేనైతే ఎలా తెనిగిస్తాను అని (ఎవరడిగేరు నిన్ను ఇప్పుడు అని అనకండి కవిత కదా మనసూరుకోదు ).. అదే వరుసక్రమం లోనే రాయాలని కనుక లేక పోతే
ఇలా రాస్తానేమో ...

నీ పరిష్వంగం...
ప్రతి క్షణాన్ని
ఆశ్చర్యాధ్బుతం గా అవిష్కరిస్తుంది..
ఆ ఆశ్చర్యాధ్బుతంలో బ్రతకనిస్తుంది..
అందులోని వెచ్చదనం
భాష్పాలను ఆనంద బాష్పాలను కూడా రప్పిస్తుంది.
ప్రతి క్షణాన్ని
క్షమతో ప్రేమ తో
దయతో నింపుతోంది
నీ పరిష్వంగం...

కవిత అర్ధమే మారిపోయినట్లు వుందా? సరిగా చెప్పగలిగేనా?భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-13430946996063165112009-05-17T06:29:00.000+05:302009-05-17T06:29:00.000+05:30This comment has been removed by the author.aswinisrihttps://www.blogger.com/profile/11743169137885572949noreply@blogger.comtag:blogger.com,1999:blog-280520459726971533.post-77866418565202739232009-05-16T15:06:00.000+05:302009-05-16T15:06:00.000+05:30hmmmmm
బాగుంది చల్లగా వేచ్చగా హాయిగా కుడా ఉందిhmmmmm
బాగుంది చల్లగా వేచ్చగా హాయిగా కుడా ఉందిఅహ్మద్https://www.blogger.com/profile/16501571301373083282noreply@blogger.com