Monday, May 5, 2008

తెలుగులొ రాస్తున్నా...!

నా బ్లాగుకి అందరికీ స్వాగతం.

దాదాపు పది వసంతాల తరువాత, మళ్ళీ తెలుగు లో రాయడం మొదలు పెట్టా. ఇన్ని రోజులూ తెలుగు లో అలోచించి, ఆంగ్లం లోనో, లేదా హిందీ లోనో దాన్ని తర్జుమాచేసి నా భావాలను ప్రపంచానికి పరిచయంచేసి పంచుతున్నా.మళ్ళీ నా ఆలోచనలని తర్జుమా సంకరం లేకుండా తెలియ జెప్పే అవకాశం కల్పించిన ‘బరహ’ కు, రాసిన రాతను అభినందించి, అందిపుచ్చుకున్న నవతరంగానికి(www.navatarangam.com) ఈ సందర్భం గా కృతజ్ఞతలు.

0 comments: