@విక్రం: రామ్ గోపాలవర్మ వ్యక్తివాద ధోరణికి ప్రతినిధి. He doesn't care about our opinions, then why have any? అతని సినిమాల గురించి మాట్లాడొచ్చు అతను చెప్పే ఐడియాస్ ని డిబేట్ చెయ్యొచ్చు. కానీ అతని మీద ఒపీనియన్ అనవసరం.
సినిమాల గురించైతే అతనొక మేవరిక్.తను చెయ్యలనుకున్నవి, తియ్యాలనుకున్నవీ తీస్తున్నాడు. పొద్దున్న లేచినప్పటినుంచీ రాత్రిని పడుకునేవరకూ చివరికి కలలోకూడా సినిమా గురించి ఆలోచిస్తాడు. తనకు ఇష్టమైన పనినే చేస్తాడు అంతకంటే లగ్జరీ ఎవరిక్కావాలి. He earned that luxury.
ఇక "నా ఇష్టం" పుస్తకం తనిష్టం. మనకిష్టమైతే చదువుతాం మరీ నచ్చితే ఫాలో అవుతాం.లేకపోతే కొనం...అది మనిష్టం. అదే రాము చెప్పేదు. Be the man you want to be అని.
7 comments:
Good going Mahesh, congrats
Congrats....
Waiting eagerly to see your name on Silver Scree
Congratulations anna.
I want to ask you one thing which is not related to your current post.
As a fan of your writings and ideology, i want to know your valuable opinion on Ram Gopal Varma's movies, personality and his book NAA ISTAM.
cool.
@విక్రం: రామ్ గోపాలవర్మ వ్యక్తివాద ధోరణికి ప్రతినిధి. He doesn't care about our opinions, then why have any? అతని సినిమాల గురించి మాట్లాడొచ్చు అతను చెప్పే ఐడియాస్ ని డిబేట్ చెయ్యొచ్చు. కానీ అతని మీద ఒపీనియన్ అనవసరం.
సినిమాల గురించైతే అతనొక మేవరిక్.తను చెయ్యలనుకున్నవి, తియ్యాలనుకున్నవీ తీస్తున్నాడు. పొద్దున్న లేచినప్పటినుంచీ రాత్రిని పడుకునేవరకూ చివరికి కలలోకూడా సినిమా గురించి ఆలోచిస్తాడు. తనకు ఇష్టమైన పనినే చేస్తాడు అంతకంటే లగ్జరీ ఎవరిక్కావాలి. He earned that luxury.
ఇక "నా ఇష్టం" పుస్తకం తనిష్టం. మనకిష్టమైతే చదువుతాం మరీ నచ్చితే ఫాలో అవుతాం.లేకపోతే కొనం...అది మనిష్టం. అదే రాము చెప్పేదు. Be the man you want to be అని.
Thank you very much anna
Personal message. Need not post.
చాలా లావయిపోయారు. బాడీ ఫిట్ గా పెట్టుకో అన్నా, జీవితం నుంచి ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు.
Post a Comment