Tuesday, December 27, 2011

ఎడారివర్షం - లఘుచిత్రం

తెలుగు ఇండిపెండెంట్ సినిమా పేరుతో మొదలుపెట్టిన ఒక ఫేస్ బుక్ గ్రూప్ ద్వారా కో-ఆపరేటివ్/కొలాబరేటివ్ సినిమా ప్రయత్నం హైదరాబాద్ లో మొదలయ్యింది. మొదటి యత్నంగా గ్రూప్ మెంబర్స్ నిర్మాణతలో నా దర్శకత్వంలో "ఎడారివర్షం" అనే ముఫై నిమిషాల లఘుచిత్రం నిర్మించడం జరిగింది. ఆ లఘుచిత్రం ప్రోమో మీ కోసం...
****

15 comments:

అక్షర మోహనం said...

so simple and nice one .. keep camera cap open ...

కృష్ణప్రియ said...

ట్రైలర్ చాలా బాగుంది. హీరోయిన్ చాలా చక్కగా ఉంది.
మీ డైరెక్షన్ లో వస్తున్న మొదటి మూవీ? కంగ్రాట్స్!

మీ లఘు చిత్రం లో కూడా క్లైమాక్స్ రైల్వే స్టేషన్ లో రైలు వెనక పరిగెడుతూ ఉన్నట్టుంది. :)

ఎప్పుడు/ఎక్కడ రిలీజ్ అవుతుందో చెప్తే చూస్తాను. Again congrats!

Anonymous said...

Thialk Katha vuri chivara illu... adbhuthamayina kathanu ila drushya roopam lo thesthunna meeku abhinandanalu... ekkada aa katha values pogottakunda theeyandi... :)

Sudha said...

మహేష్ గారు, ట్రైలర్ చూసాను. చాలా బావుంది. తెలిసిన నటులే కానీ కలర్ లో కన్నా ఈ బ్లాక్ అండ్ వైట్ లో వాళ్ళిద్దరూ బావున్నారు. ఇక్కడ చూసిన షాట్స్ చాలా బావున్నాయి. ఊరిచివర ఇల్లు ని కథగా తీసుకున్నారు.ఎలా చూపించి మళ్ళీ చెప్పారోనని ఉత్కంఠగా ఉంది. అభినందనలు.

Zilebi said...

ట్రైలెర్ కత్తి లా వుండండి. పూర్తి చిత్రం ఎప్పుడు పోస్ట్ చేస్తారు ?


చీర్స్
జిలేబి.

afsar said...

OOri chivara Illu screen meeda chudatamante nijanga adrushtam... waiting for it...

నీహారిక said...

At last you have done it ! Very nice and congratulations !!!

చక్రవర్తి said...

మహేష్ కుమార్ గారు,

ఈ ట్రైలర్ మొదట్లో వచ్చిన సంగీతం చాలా బాగుంది. చాలా రోజుల క్రిందట నా బ్లాగులో సంగీతం పై ఒక పోస్టు వ్రాసుకున్నాను. వీలైతే ఒక్క సారి (http://ubusu.blogspot.com/2011/07/blog-post.html) చూడండి. సంగీతం అందించిన వారికి అద్బుతమైన విద్వత్తు ఉంది అని చెప్పి మిగిలిన వారిలో లేదని చెప్పలేను. నాకు నచ్చిన అంశంగా ప్రధమ ఘటనా ప్రతిపాదిక (FIR) గా దీనిని ఇస్తున్నాను. మిగిలిన విషయాలు తరువాత.

ఏది ఏమైనా కలసి కట్టుగా మీరందరూ చేసిన పని బాగుంది. ఇలాగే మీరు ముందుకు సాగిపోండి.

డేవిడ్ said...

మహేష్ గారు, ట్రైలర్ చూసాను. చాలా బావుంది.ఎక్కడ రిలీజ్ అవుతుంది...

kaasi raju said...

మహేష్ గారు, ట్రైలర్ చూసాను. చాలా బావుంది.ఎప్పుడు/ఎక్కడ రిలీజ్ అవుతుందో చెప్తే చూస్తాను................................

kaasi raju said...

మహేష్ గారు, ట్రైలర్ చూసాను. చాలా బావుంది. తెలిసిన నటులే కానీ కలర్ లో కన్నా ఈ బ్లాక్ అండ్ వైట్ లో బావున్నారు.ఎప్పుడు/ఎక్కడ రిలీజ్ అవుతుందో చెప్తే చూస్తాను................


kaasi raju

ఆ.సౌమ్య said...

మీ సెలక్షన్ బావుందో, వాళ్ళిద్దరూ అంత బాగా చేసారోగానీ రఘు కుంచె, ఆ అమ్మాయి చక్కగా సరిపోయారండీ...సంగీతం కూడా బావుంది. మీ ఎడారి వర్షం ముత్యపు చినుకులై తెలుగుసినిమా పరిశ్రమలో ఆణిముత్యాలను పండించాలని ఆశిస్తున్నాను.

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

మహేష్ గారు,

అభినందనలు. Learn your lessons and keep going..:) All the best.

Anonymous said...

ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా,కేరళ ప్రభుత్వం కలిపి సంయుక్తంగా నిర్వహించే ‘సైన్స్’ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవాల ఫెస్టివల్ లోని ఫోకస్ సెక్షన్లో ఎంపికైన నలబై రెండు చిత్రాలలోని ఫోకస్ సెక్షన్లో స్థానం సంపాదించుకున్న ఏకైన తెలుగు చిత్రం "ఎడారివర్షం". ప్రముఖ సంగీత దర్శకుడు రుఘుకుంచె ప్రధాన పాత్రలో రూపొందిన ఈ లఘు చిత్రం రీసెంట్ గా ప్రదర్శితమై అందరి ప్రశంసలూ అందుకుంటోంది. ఇక తెలుగు ఇండిపెండెంట్ సినిమా బ్యానర్ పై కోఅపరేటివ్ పధ్దతిలో ఒక ఫేస్ బుక్ గ్రూపు నుంచీ కొందరు ఔత్సాహికుల కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17 నుండీ కేరళలోని పాలక్కాడ్ లో ప్రారంభమయ్యే ఈ అంతర్జాయచిత్రోత్సవంలో ప్రదర్శింపబడుతుంది.

ప్రముఖ కవి, రచయిత బాలగంగాధర్ తిలక్ "ఊరి చివర ఇల్లు" కథ ప్రేరణతో నిర్మించిన ఈ చిత్రానికి కత్తిమహేష్ కుమార్ అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహించారు. రాఘు కుంచె, స్వప్న, ప్రమీలారాణి నటించారు. కెమెరా కమలాకర్, సంగీతం రాజశేఖర శర్మ అందించిన ఈ చిత్రాన్ని దాదాపు ముప్పైమంది కలిసి నిర్మించారు. ఫేస్ బుక్ లో కలిసిన ముప్పై ఎనిమిది మంది నిర్మాతల సహకారంతో ఇది సాధ్యమైందని ఆయన చెప్తున్నారు. రెండున్నర లక్షల బడ్జెట్ లో మూడు రోజుల షూటింగ్ తో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం రఘుకుంచె ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ రూపొందిస్తున్న దేముడు చేసిన మనుష్యులు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

congrts boss.
www.niftysiri.in

प्रवीण् शर्मा said...

చాలా రోజులుగా నీ బ్లాగ్ చూడలేదు. ఈ సినిమా డైరెక్టర్ నువ్వని ఈరోజే తెలిసింది.