మొత్తానికి ఎడారి వర్షం DVD సంపాదించి చూశాను... చాలా బాగుంది. అభినందనలు..
ఈ సినిమా లో ముఖ్యం గా నన్ను ఆకర్షించిన విషయాలు .. సంభాషణలు వినేప్పుడు వెనక బాక్ గ్రౌండ్ సంగీతం డామినేట్ చేయకపోవటం.. హీరోయిన్ గొంతు లో ఫ్రెష్ నెస్. హీరోయిన్ పెద్ద కళ్ళు, ఇంకా కుంచె రఘు సహజ నటన..
మొదట్లో కాస్త రిలేట్ చేసుకోలేక చూస్తున్నప్పుడు జోక్స్ వేసుకుంటూ చూసినా (హీరోయిన్ అంత ఏడుస్తున్నదల్లా ఒక్కసారి గా చిలిపి గా మారటం.. అంతలోనే భోరు భోరున ఏడవటం.. వాగులు, వరదలు, ముసురు లో మూడు మూరల మల్లెమాల జుట్టులో ఎలా వచ్చిందబ్బా.. వర్షం మంచి షవర్ లాగా కురుస్తోందే.. అలాగ ) చివర లో సీరియస్ గా చూడటం జరిగింది.
ఒకటి రెండు చోట్ల టీవీ సీరియళ్లల్లా కొద్దిగా తల స్లో మోషన్ లో తిప్పటం.. లాంటివి కనిపించాయనిపించింది..
అలాగే సినిమా ఎండ్ అయిన విధానం కొద్దిగా డిజప్పాయింటింగ్ గా అనిపించింది.
All said and done, definitey it is a promising movie..
7 comments:
Congrats man...
wow..hearty congratulations!
అభినందనలు!
Hearty congratulations.
Congratulations! :-)
Congrats to the whole team :)
మొత్తానికి ఎడారి వర్షం DVD సంపాదించి చూశాను... చాలా బాగుంది. అభినందనలు..
ఈ సినిమా లో ముఖ్యం గా నన్ను ఆకర్షించిన విషయాలు .. సంభాషణలు వినేప్పుడు వెనక బాక్ గ్రౌండ్ సంగీతం డామినేట్ చేయకపోవటం.. హీరోయిన్ గొంతు లో ఫ్రెష్ నెస్. హీరోయిన్ పెద్ద కళ్ళు, ఇంకా కుంచె రఘు సహజ నటన..
మొదట్లో కాస్త రిలేట్ చేసుకోలేక చూస్తున్నప్పుడు జోక్స్ వేసుకుంటూ చూసినా (హీరోయిన్ అంత ఏడుస్తున్నదల్లా ఒక్కసారి గా చిలిపి గా మారటం.. అంతలోనే భోరు భోరున ఏడవటం.. వాగులు, వరదలు, ముసురు లో మూడు మూరల మల్లెమాల జుట్టులో ఎలా వచ్చిందబ్బా.. వర్షం మంచి షవర్ లాగా కురుస్తోందే.. అలాగ ) చివర లో సీరియస్ గా చూడటం జరిగింది.
ఒకటి రెండు చోట్ల టీవీ సీరియళ్లల్లా కొద్దిగా తల స్లో మోషన్ లో తిప్పటం.. లాంటివి కనిపించాయనిపించింది..
అలాగే సినిమా ఎండ్ అయిన విధానం కొద్దిగా డిజప్పాయింటింగ్ గా అనిపించింది.
All said and done, definitey it is a promising movie..
Congratulations once again to your team..
Post a Comment