ఎందుకు ద్వేషం ! ఏముందని విద్వేషం!?
చరిత్రను బేరీజు చేసే ధృక్పధంలో బ్రాహ్మణులు చాలా సామాజిక కురీతులకు కారణంగా కనిపిస్తారు కాబట్టి వాటిని విశ్లేషించడం జరుగుతోందేగానీ నిజంగా ద్వేషాన్ని విద్వేషాన్నీ సామాజికంగా ఎవరైనా అమలు జరుపుతున్నారా అనేది అత్యంత సందేహాస్పదం. నిజంగా బ్రాహ్మణుల్ని ద్వేషించడం ఒక పంథా అయ్యుంటే, ఈ పాటికి వాళ్ళమీద ఆప్రకటిత నిషేధమో లేదా వివక్షో అమలై ఉండేది. Did it happen?
Let's just ask few questions...
మైనారిటీ ప్రజలు మెజారిటీన శాసించే ఫ్యూడల్ వ్యవస్థను theorize చేసి మూసను సృష్టించింది ఎవరు?
కుల వ్యవస్థలోని కుళ్ళును శాస్త్రీయం చేసింది ఎవరు?
హిందూమతాన్ని బ్రష్టుపట్టించి మాన్వత్వ వ్యతిరేక స్మృతులను సృష్టించి అమలు చేసింది ఎవరు?
ఇవన్నీ అపోహలైతే కాదుకదా !?
Someone has to answer these questions and some need to ask them !
సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బ్రాహ్మణకులం ఆధిపత్యం ఏనాడో నశించించింది. కాస్తోకూస్తో సాంస్కృతికి ఆధిపత్యం కొనసాగుతున్నా, "ఇదే సంస్కృతి" అనే ధోరణిని ఛాలెంజ్ చేస్తూ ఎన్నో subaltern cultures వస్తున్నాయి, alternate culture సృష్టిస్తున్నాయి. కాబట్టి ఇక్కడా they have a loosing battle at hand. మరి ఎందుకుండాలి బ్రాహ్మణ వ్యతిరేకత...they have nothing to offer, nothing to challenge at this point in time. అందుకే ఈ అపోహల్ని రాజకీయ కుట్రలో భాగం తప్ప మరొకటి కాదు.
ఇప్పుడున్న ద్వేషం ఇక్కడ బ్రాహ్మణులు అనే కులం మీద కాదు. ఆ కులానికి చెందిని మనుషుల మీద అసలు కాదు. బ్రాహ్మనిజం అనే భావజాలం మీద. అది బ్రాహ్మణకులాన్ని దాటి మొత్తం సమాజాన్ని ఆవరించి చాలా శతాబ్ధాలయ్యింది. ఆ ధోరణి,భావజాలం మీద పోరాటం. భౌతికంగా అగ్ర కులాల మీద పోరాటం. ఇందులో బ్రాహ్మణకులం ఎక్కడ్నించీ వచ్చిందో...దాని మీద విద్వేషం ఎవరికుందో ఒకసారి కళ్ళుతెరిచి చూస్తే తెలుస్తుంది.
చరిత్రను బేరీజు చేసే ధృక్పధంలో బ్రాహ్మణులు చాలా సామాజిక కురీతులకు కారణంగా కనిపిస్తారు కాబట్టి వాటిని విశ్లేషించడం జరుగుతోందేగానీ నిజంగా ద్వేషాన్ని విద్వేషాన్నీ సామాజికంగా ఎవరైనా అమలు జరుపుతున్నారా అనేది అత్యంత సందేహాస్పదం. నిజంగా బ్రాహ్మణుల్ని ద్వేషించడం ఒక పంథా అయ్యుంటే, ఈ పాటికి వాళ్ళమీద ఆప్రకటిత నిషేధమో లేదా వివక్షో అమలై ఉండేది. Did it happen?
Let's just ask few questions...
మైనారిటీ ప్రజలు మెజారిటీన శాసించే ఫ్యూడల్ వ్యవస్థను theorize చేసి మూసను సృష్టించింది ఎవరు?
కుల వ్యవస్థలోని కుళ్ళును శాస్త్రీయం చేసింది ఎవరు?
హిందూమతాన్ని బ్రష్టుపట్టించి మాన్వత్వ వ్యతిరేక స్మృతులను సృష్టించి అమలు చేసింది ఎవరు?
ఇవన్నీ అపోహలైతే కాదుకదా !?
Someone has to answer these questions and some need to ask them !
సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా బ్రాహ్మణకులం ఆధిపత్యం ఏనాడో నశించించింది. కాస్తోకూస్తో సాంస్కృతికి ఆధిపత్యం కొనసాగుతున్నా, "ఇదే సంస్కృతి" అనే ధోరణిని ఛాలెంజ్ చేస్తూ ఎన్నో subaltern cultures వస్తున్నాయి, alternate culture సృష్టిస్తున్నాయి. కాబట్టి ఇక్కడా they have a loosing battle at hand. మరి ఎందుకుండాలి బ్రాహ్మణ వ్యతిరేకత...they have nothing to offer, nothing to challenge at this point in time. అందుకే ఈ అపోహల్ని రాజకీయ కుట్రలో భాగం తప్ప మరొకటి కాదు.
ఇప్పుడున్న ద్వేషం ఇక్కడ బ్రాహ్మణులు అనే కులం మీద కాదు. ఆ కులానికి చెందిని మనుషుల మీద అసలు కాదు. బ్రాహ్మనిజం అనే భావజాలం మీద. అది బ్రాహ్మణకులాన్ని దాటి మొత్తం సమాజాన్ని ఆవరించి చాలా శతాబ్ధాలయ్యింది. ఆ ధోరణి,భావజాలం మీద పోరాటం. భౌతికంగా అగ్ర కులాల మీద పోరాటం. ఇందులో బ్రాహ్మణకులం ఎక్కడ్నించీ వచ్చిందో...దాని మీద విద్వేషం ఎవరికుందో ఒకసారి కళ్ళుతెరిచి చూస్తే తెలుస్తుంది.
****
18 comments:
మహేష్ గారు,
మీ మొత్తం టపా ఇంకొంచెం క్షుణ్ణంగా చదివాక చర్చ మొదలెడదాం. ఇదే సమయంలో, ఇదే అంశం మీద కొన్ని బ్లాగుల్లో జరుగుతున్న దాన్ని చూస్తే నిరాశ కలుగుతుంది. మీ టపా చూస్తే, అంగీకరించినా అంగీకరించక పోయినా కనీసం చర్చ చెయ్యడానికి కొంతైనా అవకాశం కనిపిస్తుంది. I appreciate you for that.
చర్చలోకి వెళ్ళేముందు ఇంకొక్క విషయం.. అప్పటి దేశ కాల పరిస్థితుల్లో ఆ పద్దతులే సరైనవేమో అని సర్ది చెప్పుకునే వాళ్ళెవరైనా ఉంటే, దయచేసి వాటిని వివరిస్తే బావుంటుంది. Without such reasons if someone proposes that, then I would consider them as trying to cheat themselves from the guilt of which they have no reason to feel in the first place.
బ్రాహ్మనిజం భావజాలం మీద పోరాటం సరైనదే
మరి ఈ పోరాటం బ్రాహ్మణులు, క్షత్రియులూ, దళితులూ అందరిదీ కాదా?
మరి అందరిదీ అయితే ఇటువంటి పోరాటాలు ఏఒక్క వర్గానికి వ్యతిరేకంగా కాదు, మనందరిలో ఉన్న బూజు పట్టిన భావాల మీద అని చక్కగా అర్థమయ్యేలా ఈ సంస్కరణలని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది?
బ్రాహ్మినిజం వల్ల వచ్చిన దుష్పలితాలకి అప్పటి బ్రాహ్మలు కారణం అనికాకుండా, ఆకాలంలో సమాజానికి ఆధిపత్యం వహించిన వర్గాలు కారణం అని చర్చ చేస్తే అందరికీ అమోదయోగ్యంగా ఉండే అవకాశం ఉంది కదా?
కుల వ్యవస్థ మీద నమ్మకం వదులుకున్నప్పుడు అప్పటి బ్రాహ్మల గురించి మాట్లాడితే ఇప్పటి భ్రాహ్మలకి బాధ ఎందుకు అని మీరు వాదించవచ్చు. అకడమిక్ గా ఆ వాదనలో తప్పు లేదుగానీ, పబ్లిక్ డొమైన్ లో అందర్నీ కలుపుకొని పోవడం కోసం చిన్న చిన్న మార్పులు చెసుకోవడం మంచిదే కదా!
To be continued...
@వీకెండ్ పొలిటీషియన్: అవును పోరాటం అందరిదీ. కాకపోతే, oppressed would fight against the oppressor. It is funny to expect them to fight along with them to fight against them.Isn't it !?
బ్రాహ్మణమేధావులు, రచయితలూ,కవులూ,కళాకారులూ ఎందరో బ్రాహ్మనిజానికి వ్యతిరేకంగా పోరాడారు. కానీ వాళ్ళ ఆలోచనల్ని,ఆశయాల్నీ మొత్తం వర్గంకానీ సమాజంకానీ సహానుభూతితో అర్థం చేసుకుని సమగ్రమైన సంస్కరణల దారి పట్టిన దాఖలాలు తెలుగు సమాజంలో చాలా తక్కువ.బహుశా ఆధిపత్యవర్గంలో మార్పు, తమ ఉనికిని కాపాడుకోవడానికి నియో-క్షత్రియులకు కొమ్ముకాసే ధోరణి మళ్ళీ బ్రాహ్మణుల్లో బలపడటాలు ఈ మార్పు తక్కువ స్థాయిలో రావడానికి కారణం అయ్యుండొచ్చు.
రాచరికాలు పోయి ఫ్యూడలిజం వచ్చినా, అదే మోడల్లో ప్రజాస్వామ్యం మనదేశంలో అమలవుతుండటంతో కులమూస reflections ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. కులాలు భావజాలాలుగా మారాయి. ఆ భావజాలాలు నమ్మే అన్ని కులాలకూ,వ్యక్తులకూ విస్తరించాయి. I know many Dalits who are strong advocates of Brahmanism. I know many Brahmins who are dead against Brahmanism.
మీరంటున్న ఈ అకడమిక్ వాదన్ పబ్లిక్ డొమెన్లో ఉండి ఇప్పటికి ముప్ఫైసంవత్సరాలపైగా అవుతోంది. ఇంకా దాని గురించి తెలీని గాజుమేడల ఆసాములకు నేను కొత్తగా ఈ విషయాలు చెప్పి కలుపుకుని వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు. So, I would prefer to continue the argument this way.
మైనారిటీ ప్రజలు మెజారిటీన శాసించే ఫ్యూడల్ వ్యవస్థను theorize చేసి మూసను సృష్టించింది ఎవరు? కుల వ్యవస్థలోని కుళ్ళును శాస్త్రీయం చేసింది ఎవరు?
ఈ వ్యవస్థ ప్రపంచంలో అన్ని చోట్ల అమలు జరిగింది. కాబట్టి దీనికి బ్రాహ్మణులే కారణమని చెప్పలేం.
కుల వ్యవస్థకి కూడా పూర్తిగా బ్రాహ్మణులదే బాధ్యత అనడం సరికాదేమోనని అనిపిస్తుంది. ఈ వ్యవథలో అంతర్గతంగా ఉన్న ఉద్యోగ భద్రత వల్ల అన్ని కులాలు అంతో ఇంతో దీన్ని ప్రోత్సహించి ఉంటాయి.
అయితే రకరకాల కులాలమధ్య ఉఛ్ఛ నీచాలను గ్రంథస్తం చేసి ప్రచారం చేసి, అమలు చేసింది మటుకు పాలక వర్గాలైన బ్రాహ్మణులు, క్షత్రియులే.
సరే, బాధ్యులెవరైనా జరగకూదని నష్టమే జరిగింది, మన దేశానికి.
ఇప్పటికైనా బ్రాహ్మినిస్టు భావజాలాన్ని వదులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాని ఇప్పుడు జరుగుతున్న దేమిటి? ఇప్పుడు కూడా ఒక కులం తమదే అగ్రకులం అనే అహంభావంతో కొట్టుమిట్టాడుతోంది. వారు ఇప్పటికి కూడా ఇతర కులాల వారిని అంటరాని వారుగానే చూస్తున్నారు. వేరే వారికి ఇళ్ళు కిరాయికి ఇవ్వరు. వేరే వారి ఇంట భోజనం చేయరు (శాఖాహార మైనా సరే). ఇలాంటి భావాలు లేని వారికి వేన వేల వందనాలు. కాని ఇంకా ఎక్కువ శాతం మంది ఇలాగే ఉన్నారు.
Ahem.., seems like i stumbled on a glitch in your post. If the fight is against 'ideology' why mention the line >>భౌతికంగా అగ్ర కులాల మీద పోరాటం<< ? Or didn't i understand it properly ?
@నాగార్జున: Fight is not just limited to ideology. With upper castes who perpetuate physical violence, there are legal battles that are being fought to counter too.
Why is it called 'Brahminism' or 'Brahminical attitude' when it is not about Brahmins or not limited to Brahmins ? Why don't you use widely accepted terms like 'racisim/casteism' or 'racist/casteist' to convey the same idea ? Do you or those who propagate this term has any unannounced or ulterior motives behind this ? Btw, if I coin the term 'Dalit terrorism' to your type of ideology and keep saying that it has nothing to do with Dalits, will you have any objections to it ?
@Angry bird: "Brahmanism" is an accepted academic term widely used to describe vedic Hinduism. If you read motives in to it I have no can forgive your ignorance. In regard to DALIT TERRORISM, please go ahead and use it if you have substantial theory to support it.
http://en.wikipedia.org/wiki/Brahmanism
విష్ణుసహస్రనామంలో ఒకచోట విష్ణువును 'బ్రాహ్మణప్రియ:' అని కీర్తిస్తారు.
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః.
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః బ్రాహ్మణప్రియ అంటే బ్రాహ్మణులను ఇష్టపడేవాడు.
అదే సహస్రనామావళిలోని ఉత్తర పీఠికలో
వేదాన్తగో బ్రాహ్మణ స్స్యాత్ క్షత్రియో విజయీ భవేత్.
వైశ్యో ధనసమృద్ధ స్స్యాత్ శూద్ర స్సుఖ మవాప్నుయాత్ అని మరో శ్లోకం ఉంది. ఈ సహస్రనామావళిని పారాయణం చేసిన బ్రాహ్మణులకు వేదజ్ఞానం, క్షత్రియులకు విజయం, వైశ్యులకు ధనం, శూద్రులకు సుఖం లభిస్తాయని అర్ధం.
scriptures రాసినవాళ్ళు ఇంత సంకుచితంగా భగవంతుడిని కూడా ఒక కులానికి పరిమితం చేస్తారంటారా...?
అసలు రుగ్వేద కాలంనాటికి బ్రాహ్మణులు అనేవారు లేరని ఎక్కడో చదివిన గుర్తు.
@తేజస్విని: చరిత్రని ప్రి-వేదిక్, పోస్ట్-వేదిక్ కాలంగా విభజిస్తారు. బ్రాహ్మణికల్ హిందూయిజం వేదకాలం తరువాత వచ్చిన పోగాలం. కాబట్టి going back to Vedas and quoting them to express your doubt doesn't stand a solution. Please look in to post vedic Brahmanical Hinduism for the issues that are being raised.
నో..నో. నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను ఈ వేదిక మీద ఎంతోకాలంగా నాకున్న సందేహాన్ని express చేశాను. ఇదే సబ్జెక్ట్ కాబట్టి. దీనిమీద ఎవరైనా authenticity ఉన్నవాళ్ళు నా డౌట్ తీరుస్తారేమోనని. (బ్రాహ్మణులు భగవంతుడికి ప్రియమైనవారని scripturesలో రాశారు కాబట్టి వారు దైవాంశ సంభూతులని...నేను భావిస్తున్నట్లుగా) మీరు నన్నపార్ధం చేసుకున్నట్లున్నారు.
@మహేష్,
Thank you for your clarification. It was just a proposal. OK. I have no problem. Lets discuss the topic.
>>మైనారిటీ ప్రజలు మెజారిటీన శాసించే ఫ్యూడల్ వ్యవస్థను థెఒరిజె చేసి మూసను సృష్టించింది ఎవరు?
>>కుల వ్యవస్థలోని కుళ్ళును శాస్త్రీయం చేసింది ఎవరు?
>>హిందూమతాన్ని బ్రష్టుపట్టించి మాన్వత్వ వ్యతిరేక స్మృతులను సృష్టించి అమలు చేసింది ఎవరు?
పై ప్రశ్నలకి సమాధానం ఏదైనా,
ఆటువంటి వ్యవస్థ సరైంది కాదు అని మజారిటీ ప్రజలు ఒప్పుకుంటున్నారు. ఇక ఇప్పుడున్న సమస్య ఏంటంటే, ఆ వ్యవస్థ తాలూకు భావజాలం మనలో అంతర్లీనంగా ఇంకా కొనసాగుతుంది దాన్నుండి బయట పడటం ఎలా అనేదే. ఆ మార్పు రావలిసినంత వేగంగా రావట్లేదు, ఆధిపత్యం వహిస్తున్న వర్గాలు అంత తేలిగ్గా తమ ఆధిపత్యాన్ని వదులుకోవు అనేదేగా?
దీన్ని పరిష్కరించడానికి అనేక కోణాల్లో ప్రయత్నించొచ్చు. ఆ ప్రయత్నంలో ఆటంకాలుగా నాకు అనిపిస్తున్న కొన్ని ధోరణులు:
1. పాత వ్యవస్థకీ, ఆధిపత్య భావజాలానికీ లేనిపోని గొప్పతనాన్ని ఆపాదించడం
2. అప్పటి పరిస్థితుల్లో ఆ వ్యవస్థే సరైనది అని నమ్మబలకడం
3. అప్పటి వ్యవస్థ సాధించిన ప్రగతి(Yoga, Philosophy etc.)ని చూపించి ఆ వ్యవస్థని మొత్తంగా Justify చెయ్యలని ప్రయత్నించడం
Do you agree with this line of thought ?
@వీకెండ్ పొలిటీషియన్: I agree with this line of thought for sure. The problem with me is..how to address these hurdles. They are so deep rooted that a rude shock seem to be a must.
We will come to addressing the concerns soon. befor ethat let me add a 4th point also to the problems list..
4. ప్రపంచం అంతా ఇలాగే జరిగింది. ఇదొక సార్వజనీనమైన ప్రక్రియ కాబట్టి ఇక్కడ జరిగింది కూడా అందులో భాగమే అని సమస్యని తక్కువచేసి చూపించే వాదనలు
I am open to discuss all the above 4 problem areas threadbare if anybody want to seek clarifications on these.
From http://en.wikipedia.org/wiki/Brahmanism
Brahmanism or Brahminism may refer to:
* historical Vedic Brahmanism, in particular in opposition to Shramana traditions
* current Brahminical Hinduism, the religion of the Hindu Brahmin caste
* current ritualist Shrauta tradition
It has long sections on each, It is not very clear to me what 'brahminism' is. My impression that 'hinduism'and 'brahminism' are used differently by different people. Whatever it is, it could not have prevailed for many centuries without economic reasons, I think. Some I can think of are knowledge of seasons, astronomy, agriculture, medicine, statecraft etc for which texts by brahmins existed from at least 500 BC or so I am not sure about vedas. Some of the writers may be women and castes are not clear). Sulvasutras go further back. I think that brahmins played a role in bringing new territories under agriculture in several areas. They failed in East Bengal though there were no clear restrictions for conversion, and about 90 perecent converted to Islam and only about ten percent to Hinduism. I think that looking for economic reasons too may give some insights in to the persistence of these traditions for a long time. It may be different reasons now more due to solidarity of various endogamic groups. Overall, I like Gandhi's later attitude ( Possibly formed after heated disputes with Ambedkar
http://epw.in/epw/uploads/articles/15591.pdf) "Gandhi argued that which reason could not understand and that which the heart does not accept can be no shastras and anybody who wanted to follow Dharma cannot but admit this principle." But "Ambedkar did not contest the criteria that Gandhi employed directly. But he said that they could be merely formal. How does one know that a conscience is enlightened? It could be highly prejudiced. In such a case we will be left with nothing but personal testimony without any objective criteria of validation. Ambedkar thought that there were few believing Hindus who were prepared to give up the textual authority of the shastras just because a “mahatma” tells them that religious authority rests in the mode of one’s life. Besides, in a context like that of India there were many who hailed from traditional strata and claimed good reason and enlightened conscience for their stances, although they were refurbished versions of orthodoxy."
These are difficult problems and it will be easier to discuss if you explain clearly your concept of brahminism instead of refering to wikipedia. I am confused about these matters and am just thinking aloud.
Very interesting discussion, Prof. Gadde Swarup.We need to discuss the roots of all thoughts attributed to our religion. This requires participation of those who has first hand knowledge of Vedas, Srutis and Smritis.
I am confident that enlightened discussions would lead to light- a casteless soceity.
Post a Comment