ఏంత పెద్ద రచయిత పుస్తకమైనా 1,000 కాపీలు అమ్ముడుపోవడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతున్న తెలుగు సాహితీ ప్రపంచంలో మూడు సంవత్సరాల్లో 1,00,000 కాపీలు అమ్ముకుని కోటి రూపాయలు సంపాదించిన ఏకైక రచయిత నామిని. నామిని పుడింగి కాక మరేమిటి? తనే ప్రింట్ చేయించుకున్నాడో, ఎవరైనా ప్రింట్ చేసిచ్చారో. అమ్ముకున్నాడో, అంటగట్టాడో మొత్తానికి సాధించాడు. భారతీయ భాషలో ఏ రచయితా సాధించలేని ఫీట్ సాధించాడు.
నామిని రచనల్లో కనిపించే తెలియనితనం ఈ పుస్తకంలో మాయమై, ఒక మాయగాడూ, తెంపరి కనిపించడం అందరికీ షాకే. ఇదీ అదీ రెండూ నామినే. నామిని పుడింగే ! నెంబర్ వన్ పుడింగే !! కాదంటారా !?!
నామిని రచనల్లో కనిపించే తెలియనితనం ఈ పుస్తకంలో మాయమై, ఒక మాయగాడూ, తెంపరి కనిపించడం అందరికీ షాకే. ఇదీ అదీ రెండూ నామినే. నామిని పుడింగే ! నెంబర్ వన్ పుడింగే !! కాదంటారా !?!
****
5 comments:
ఎస్ హి ఇస్ ది గుడ్డి పోలియన్ ది గ్రేట్ !!
క్షమాపణలతో విపరీతమైన చనువుతో అభిమానంతో ప్రేమతో ..నేను
Oh...! It's so great to know about this.
శుభవార్త ! నెనర్లు.
నేను చదివా... కొన్ని విషయాలు సరదాగ రాసినట్టు ఆయన రాసేసిన కాస్త కష్టంగా ఉంది డైజెస్ట్ చేసుకోటం
మహేశ్ గారూ,
టపటపా టపాలు రాసేవారు. ఇన్ని నెలలైనా టపా రాయరేంటండీ.
Post a Comment