Wednesday, January 27, 2010

త్వరలో "న్యూ" రిలీజ్


14 comments:

ప్రేరణ... said...

ఈ సినిమా చూసి ప్రేమికులు ట్రెండ్ మార్చేస్తారేమో!:)

కత్తి మహేష్ కుమార్ said...

@ప్రేరణ: ఈ సినిమా ఉన్న ట్రెండుని నిజాయితీగా చూపించేదేగానీ, కొత్తట్రెండుల్ని సృష్టించేది కాదులెండి.

మేధ said...

మాటలు మీరే కదా..?! ప్రొద్దున్న పేపర్‌లో చూశా..
All the best..

కత్తి మహేష్ కుమార్ said...

@మేధ: అవునండీ నేనూ ‘నవతరంగం’ వెంకట్ గారూ మాటలు రాశాం.

సుజాత said...

ఉన్న ట్రెండ్ నే నిజాయితీ గా చెప్పడం మీ సినిమాలక్కూడా పాకించారన్నమాట మీరు! :-))

సరే! టికెట్స్ పంపండి..మూడు! చూసేస్తాం! సినీ మాక్స్ అయితే బెటరు. మాక్కొంచెం దగ్గర.

sowmya said...

మహేష్ అంటే మీరేనా?
ఓహ్ , చాల సంతోషమండీ, congratulations! ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను

పరిమళం said...

అభినందనలండీ ...నేనూ ఈరోజు పేపర్లో చూశా ...

aswin budaraju said...

అభినందాలు మహేష్ గారు

aswin budaraju said...

అభినందాలు మహేష్ గారు

Dr. నరహరి said...

Congrats Mahesh, I wish you and Venkat good luck. Do you know about USA screening?

పవన్ said...

సో ready for release అన్నమాట

best of luck

కాజ సురేష్ said...

అభినందనలండీ..

ప్రవీణ్ గార్లపాటి said...

All the best!

ఈ సినిమా మీద నవతరంగంలో నిజాయితీ అయిన వ్యాసం కోసం ఎదురు చూద్దాము :-)

Suresh Thotakura said...

all the best