Sunday, February 28, 2010

తెలుగుజాతి మనది - మూడుగ వెలుగుజాతి మనది


జై తెలంగాణా! జై ఆంధ్రా !! జై రాయలసీమ!!!

9 comments:

సుజాత వేల్పూరి said...

Maps గీయడం సులభమే! అవి వాస్తవ రూపం ధరించాలంటేనే...కష్టం!

Srikanth said...

Jai Nizamabad! Jai Telangana!! Jai Andhra!!! Jai Rayalaseema!!!

తెలుగు said...

ఊహకందనంత బలవంతులు తెలంగాణకు శత్రువులు....

మేధ said...

మూడే ఎందుకు.. కనీసం ముఫైమూడు ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది..!

సమతలం said...

మీ అంత వీశాలమైన హృదయం చాలా మంది సీమాంధ్రులకు లేదు. 100, 150 గజాల స్థలం, ఒక చిన్న ఇల్లు, సీమాంధ్ర పెట్టుబడుదారుల వద్ద ఒక ఉద్యోగం ఉన్న చాలా మంది కూడా తెలంగాణను వ్యతిరేకిస్తున్నారు.
విచిత్ర్మమేమిటంటె హైద్రాబాద్ లో ఉన్న 30-40 లక్షల మంది, ఇతర జిల్లాలలో ఉన్న 10 లక్షల మంది సీమాంధ్రులకు తిరిగి పోవలసిన అవసరం లేదు, తెలంగాణ చెందినవారిగానె భావిస్తామని చెప్పుతున్నారు అయినా కూడా 30,40 ఏండ్లనుండి ఇక్కడ స్థిరపడి కూడా తెలంగాణను సమర్ధించలేకపోతున్నారు.
అధికార వికేంద్రీకరణగానైన చూడటం లేదు.

bonagiri said...

కత్తి గారూ, బాగానే కోసారు ఆంధ్ర ప్రదేశ్ కేకుని.

Sravya V said...

Hello

What exactly meant by this అమ్మా/అయ్యా శ్రావ్యా వట్టికుట్టి: >> don't show your point five arrogance at me. Mind your words first. I know what exactly you are , and how sick you are very well.
ఎంతైనా గుడ్డినమ్మకాలూ,తర్కంలేని మూఢనమ్మకాలూ మీకే సొంతం కదా! >>go to hell with your own bliss.

Bolloju Baba said...

మీ పటంలో ఉపయోగించిన రంగుల్లో ఏమైనా సింబాలిజం ఉన్నదా స్వామీ :-))

Anil K Vemulapalli said...

Do you think the way coastal andhra is carved out is right in administration point of view?