***
Wednesday, March 3, 2010
వరుసగా పడిన వికెట్లు - హిందూమతం పై కుట్ర
కుహానా లౌకికవాదులూ హిందూ వ్యతిరేక శక్తుల కుట్రల ఫలితంగా పవిత్రమైన స్వాములందరి మీదా "నీలి"నీడలు కమ్ముకుంటున్నాయి. హిందువులందరూ ఒక్కతాటిపై నిలబడి ఈ అన్యాయాన్ని అడ్డుకోండి. ఈ కుట్రని ఛేధించి హిందూమతాన్ని కాపాడుకోండి.రండి....హ హ హ!
Subscribe to:
Post Comments (Atom)
33 comments:
Oliver Wendell Holmes, Jr. The mind of a bigot is like the pupil of the eye. The more light you shine on it, the more it will contract.
నేను వార్తలు చదవట్లేదు। కాబట్టి నాకేమీ తెలియరాలేదు।
ఆరునెల్లు సావాసం చేస్తే వారు వీరౌతారఁట। ఇది మాత్రం విన్నాను వూళ్ళో।
అబ్బ పండగ మీకు ఇక మీ ఏడుపు మెదలేట్టండి...
@పవన్: నవ్వుతుంటే ఏడుపంటావేమిటయ్యా బాబూ...ముందు నువ్వు ఆ చెగువెరా ఫోటో ప్రొఫైల్ నుంచీ తీసెయ్ నాకు తెగ నవ్వొచ్చేస్తోంది.
సారి నవ్వు అనబోయి ఏడుపు అన్నాను...ఇలాంటి వాటి కొసమే కదా మీరు ఏదురుచుసేది...
అవును చెగువెరా ఏం చేసాడు పాపం అతను కుడా ఎదన్న scandal లో ఇరుకున్నాడా..
ఫోటో ప్రొఫైల్ నుంచీ తీసెయ్ నాకు తెగ నవ్వొచ్చేస్తోంది
ఏందుకో
@పవన్: నవ్వు బదులు ఏడుపుసే సౌలభ్యం బరహ టైపాటుల్లో కుదరదే! మరి నీకెలా జరిగిందబ్బా!!
మానవత్వాన్ని మంటగలుపుతున్న మతాలపై నావిమర్శ ఏడుపుగా కనిపించే మీకు చెగువెరా గురించి అస్సలు ఏమీ తెలీదనిపించింది. మరి అతని ఫోటో ప్రొఫైల్ లో పెట్టడమెందుకు అని తీసెయ్యొచ్చుగా అన్నాను. అర్థమైతేసరి లేకుంటే ఇంకాసరి.
మీరు సరిగ్గ చదివినట్టు లేదు నేను అనబోయి అన్నాను రాయబోయి అనలేదు...మఒ సారి లుక్ ఏయండి
"చెగువెరా గురించి అస్సలు ఏమీ తెలీదనిపించింది’
ఏక్కడన్న చెగువెరా హిందువులు, నా బొమ్మ వేయకుడదు అన్నాడా ఏంది తమరికి ఉన్నంత నాలేడ్జి మాకు లేదు మరి...
ఇలాంటి అవహేళనల వల్ల ప్రయోజనం వుండకపోగా జరిగే నష్టమే ఎక్కువ. ఇది హేతువాదం అనిపించుకోదు - హేతోన్మాదం అనిపించుకుంటుంది. మనమూ మతోన్మాదుల్లా హేతోన్మాదంతో ప్రవర్తిస్తే ప్రజల్లో గౌరవం తగ్గుతుంది. మీరు ఇలా చీప్‌గా టపా వ్రాయడం విస్మయం కలిగించింది.
కత్తి గారు.. చెత్త కామెంట్స్ కి స్పందిన్చకండి .. మన టైం బొక్క ..
కత్తి గారు.. చెత్త కామెంట్స్ కి స్పందించ వద్దు... వీడో కుర్ర కున్క.. ( పవన్) వీడికి ఒక్కసారి వాయింపు అయ్యింది లెండి..
@అయ్యా శరత్ గారూ, ఒకసారి బ్లాగుల్లో ఈ విషయంపై మహామహుల కామెంట్లు చూడండి.(ఉదా:http://meeandarikosam.blogspot.com/2010/03/blog-post_03.html) ఇది వారికి అంటిస్తున్న చురకేగానీ హేతువాదం కాదు. నేను హేతువాదిని కాను. నేను ఏవాదినీకాను.
కెలుకుతాకెలుకుతా అని కెలుకుడురాతలు రాసుకుంటూ కాలక్షేపం చేసుకునే మీకు నా టపా విస్మయం కలిగించడం నాకు విస్మయాన్ని కలిగించింది.
హ హ. మీనుండి ఇటువంటి ప్రశ్న వస్తుందని నాకు తెలుసు - జావాబు సిద్ధంగా వుంది :) బ్లాగుల్లో మీ స్థాయీ, నా స్థాయీ ఒక్కటేనా? మీరు కూడా నా స్థాయికి రావాలనుకుంటే ఆహ్వానం ;) - అందుకు ఈ టపా ఒక ముందడుగు :))
@శరత్: నేను మీ స్థాయికి ఎప్పటికీ ఎదగలేను.
మన బ్లాగుల్లో ఉన్న దొంగస్వామీజీలకు ఇదొక ఆహ్వానం. దీనికొక నేపధ్యముందు. కాబట్టి అప్పుడప్పుడూ కెలుకుడుగా వచ్చే మీకు బహుశా ఈ టపా అర్థంమైవుండదు.ఇప్పుడు హింటిచ్చినా మీకు అర్థంకాలేదంటే మీ మెదడుకి కొంచెం పవరు తగ్గినట్లే లెక్క.
వెధవలు ఎక్కడున్నా వెధవలే
అన్ని మతాలలో, హేతువాదులలో, రాజ్ భవన్లలో
రంగు రంగుల ముసుగులు వేసుకొని వున్నారు.
ఇక్కడ రక్షించ వలసినది మనుషులను.
వీడికి ఒక్కసారి వాయింపు అయ్యింది లెండి
hahahaha
ఫోటు గాడు
హ హ హ .. రాత్రి పార్టీ చేసుకున్నవ చిన్న?
Nityananda Swamy did not rape any one. He must have paid for her services. Whats' wrong ?
Looking at the face of Nityananda Swamy, if someone follows his preachings, I pity them.
Last but not least, do not worry too much about Hindu religion. It has faced much more than this. This would be just a small Passing Cloud. So neither you donot have to worry nor enjoy my dear Mahesh.
స్వాములూ మనుషులే.మాకూ సెక్స్ కావాలి అని బయటకు చెబితేసరిపోతుంది.దానికి అతీతులమని చెప్పి కష్టాలు తెచ్చుకుంటున్నారు.కామం ఆకలి లాంటిదే. ఏస్వాములూ ఆ ఆకలికి ఆగలేరు అనేది నిప్పులాంటి నిజం.
టీ.వీ.లవాళ్ళు కూడా లాభాపేక్ష కొద్దిగా తగ్గించుకొని హనుమాన్ కవచాలు,అద్భుత రుద్రాక్షలు,రాళ్ళు ,జాతకాల గురించిన వ్యాపార ప్రకటనలు మానుకోవాలి.ఊడలమర్రి,,చేతబడి,క్షుద్రవిద్యల సీరియళ్ళు ఆపాలి.విజ్నానాన్ని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలి.పాఠశాలల్లో హేతువాద దృక్పధాన్ని చిన్నప్పటినుండే పిల్లలకు నేర్పాలి.
అయ్యా పాదరసం గారూ,
స్వామీజీ సెక్స్ లో పాల్గొనడం ఇక్కడ సమస్య అస్సలు కాదు.రంజిత- నిత్యానంద్ ఇద్దరూ పెద్దలు. ఇష్టపడి సమయం గడిపారు. అది ఏవిధంగానూ సమస్యకాదు. సమస్యల్లా మతం పేరుతో జరుగుతున్న ఈ బలుపు గురించి, మోసాల గురించి. ఆస్తులు కూడగట్టుకుంటూ అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న మతబోధకుల గురించి. వారిని గుడ్డిగా సమర్ధిస్తూ హిందూమతాన్ని ఉద్దరిస్తున్నామనుకుంటున్న చదువుకున్న మూర్ఖుల గురించి. అన్యాయాలు కళ్ళముందు కనిపిస్తున్నా ఇది హిందూవ్యతిరేక శక్తుల కుట్ర అని ప్రేలుతున్న మూఢుల గురించి.
హిందూమతాన్ని ఎవరూ రక్షించక్కరలేదు.పైన నేను పేర్కొన్న మూర్ఖులతో సహా.
If your real intentions are as replied to my comment, I agree to you and I second you rather. But reading to your post has given me a different meaning.
మహేష్ గారూ ఎందుకండీ మీకు వాళ్ళతో?
కంచి కామపీఠాదిపతి శంకరాచార్యని అరెస్ట్ చేసినప్పుడు ఒక మూర్ఖుడన్నాడూ...శంకరాచార్యలాంటి వాళ్లనే మనం నమ్మట్లేదు, మనకి సునామీలు రాక ఇంకేమొస్తాయి అని. సునామిలో ప్రాణాలు, ఆస్తులు పోగొట్టుకున్న జనాలమీద కనీసం జాలి, దయ కూడా లేదు ఈ మహానుభావుడికి.అలాంటివాళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నాం.
దానికి సమాధానంగా ఇంకొక వ్యక్తి అన్నారు....అవును శంకరాచార్యలాంటి వాళ్ళే ఇలా చేస్తూ ఉంటే మనకి సునామీలు రాక ఏమొస్తాయి అని.
ఈ సంభాషణ జరిగినప్పుడు నేనక్కడే ఉన్నను. కానీ నేను నోరు విప్పలేదు.
ఇలాంటివాళ్ళని నేనయితే మనుషులుగా గుర్తించి సమాధానం చెప్పను. మీరు కూడా ఇలా రియాక్ట్ అవుతారని నేనుకోలేదు.
@సౌమ్య: నిన్న మీరు చెప్పిన చర్చలాంటిదే ఒకదగ్గర చూచి చిరాకొచ్చి రాశాను. ఏంచేద్ధాం అపుడప్పుడు అలా అయిపోతూ ఉంటుంది.
I don't think these incidents are against Hinduism. In fact, these sting operations are helping it by eliminating the frauds.
Like someone already said above, Hinduism had faced tougher times and i am sure it survives this as well because the strength of Hinduism(for that matter any religions') is in the core values it spells out and their deep rooted integration in our thought process rather than in handful of priests.
వెధవ ఎక్కడున్నా వెధవే.
సన్యాసం పుచ్చుకున్నా ,సమాజంలో మేధావులుగా చెలామని అయినా వాని బుద్ధి పంది కిష్టమైన పని పందికిమాత్రమే ఇష్టమైనట్లు.
ఇక నికృష్టానందుల దౌర్భాగ్యపు పనులవల్లో ,దిక్కుమాలిన రాతలవల్లో ఈ ధర్మాన్ని అంతం చేయాలనుకోవటం సాధ్యం కాదు . చరిత్ర చెబుతున్న సత్యమిది .
ఇక పాపం కొన్నిజీవులు శునకానందాన్ని పొందుతుంటాయి . వాటి జన్మ లక్షణం వాటిది .ఏంచేయగలం ?
వెధవ ఎక్కడున్నా వెధవే.
సన్యాసం పుచ్చుకున్నా ,సమాజంలో మేధావులుగా చెలామని అయినా వాని బుద్ధి పంది కిష్టమైన పని పందికిమాత్రమే ఇష్టమైనట్లు.
ఇక నికృష్టానందుల దౌర్భాగ్యపు పనులవల్లో ,దిక్కుమాలిన రాతలవల్లో ఈ ధర్మాన్ని అంతం చేయాలనుకోవటం సాధ్యం కాదు . చరిత్ర చెబుతున్న సత్యమిది .
ఇక పాపం కొన్నిజీవులు శునకానందాన్ని పొందుతుంటాయి . వాటి జన్మ లక్షణం వాటిది .ఏంచేయగలం ?
స్వామి కి కావల్సిన దురద స్వామి తీర్చుకున్నారు. టీవీ వాళ్ళు తమకు కావల్సిన TRP దురద తీరుకున్నారు. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న అవకాశం కాబట్టి మహేష్ గారు కూడా ఒక టపా కట్టి వారి దురద తీర్చుకున్నారు.
- సత్య
ఈ దొంగ స్వాములూ, దొంగ ప్రవక్తలూ ఇంకా ఎంత కాలం?
ఇంకా నయం ఇప్పుడే దొరికి పోయాడు, లేదంటే, మహమ్మదు ప్రవక్తలా మర్డర్లు కూడా చేసి వుండే వాడేమో.
మహేష్ ఈ పోస్ట్ చూసిన వారికీ, ఆ "హహహ"కారాలు (వికటాట్టహాసమా?) చదివినవారికి ముందొచ్చే అనుమానం మీరు హిందూ మతాన్ని ఎగతాళి చేస్తూనో ఎత్తిపొడుస్తూనో రాసినట్టే ఉంది ఖచ్చితంగా(ఫస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు),మీరెవర్ని ఉద్దేశిస్తూ రాసినప్పటికీ. అలాకాదేమో అనుకోడానికి ఆ మధ్యలో పాదరసం గారికి మీరిచ్చిన జవాబుదాకా రావాలేమో కానీ పోస్టర్ చూసి సినిమా ఎస్టిమేట్ చేసే రోజులివి.
ఇకపోతే మీరుటంకించిన సబ్జెక్టెడ్ మేటర్‌గురించి మతం(ఏమతమయినాసరే) పేరు చెప్పుకుని కాయలమ్ముకునే వారెవరయినా ఉప్పుపాతరెయ్యాల్సిందే నా ఉద్దేశ్యంలో.ఎందుకంటే మతం అనేది ఒక సామూహిక ప్రయోజనం,విశ్వాసం కూడా.దాన్ని దెబ్బతియ్యాలని ప్రయత్నించిన వారెవరయినా శిక్షార్హులే ఈ నిత్యానందుడయినా,ఆ ఎంఎఫ్‌హుస్సేన్ అయినా లేదా ఇంకో గొట్టంగాడయినా సరే.
ఇలాంటి స్వామి అవతారాలెత్తే చెత్తగాళ్ళని అలాంటోళ్ళని నమ్మే వెర్రివేపకాయల్ని ఎవరూ బాగుచెయ్యలేరు.అందుకే ఈ రావణకాష్టం ఇంకా కాలుతూనే ఉంటుంది.
That is probably why, in the old days they used to wear:
ఇనుపగోచి an iron buckle fabled to be worn by ascetics. వాడు ఇనుప గోచికట్టినాడు he took a vow of chastity.
(From Brown's dictionary)
Ali
ఇప్పుడు మహమ్మదు ప్రవక్తను నిందించటం ఎందుకు?
పార్కుల్లో ప్రేమికులను పట్టుకొని పెళ్ళిళ్ళు చేసేబృందాలు ఈ కామ స్వాములమీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది.
నిజం చెప్పడం నిందించడమా?
మహమ్మదు ప్రవక్త చేసిన మర్డర్లు, మానభంగాల గురించి తెలిసిందేగా...
http://www.faithfreedom.org/challenge/rapist.htm
ఇటువంటి దొంగల్ని ముందే పసిగట్టాలి లేదంటే ... తొండ ముదిరితే ఉసరవెల్లి అవుతుంది ...
నిత్యానంద లాంటి స్వాములు ముహమ్మదులా ప్రమాదకరమైన ప్రవక్తలవుతారు.
-అలి
హిందూ దేవతలను కించపరిచిన ఎం.ఎఫ్.హుసేన్ లాగా కాకూడదనే నాఅభిప్రాయం.
Post a Comment