Seeking better governance has nothing to do with aspiration for being separate. Both need not necessarily cancel each other out. Kashmirs participated in electoral politics to make their civic life better. That is no approval for a military rule by Indian state. Their aspiration for separate-independent state are always alive. Forceful nationalism is surely wrong. Forcing others for nationalism is a crime. That's what Indian state has done in Kashmir.
****
19 comments:
అన్నా బాగా చెప్పినావే!
If I dont want to be with you, will you advocate a separate country for me too???
Mahesh,
>>Forceful nationalism is surely wrong. Forcing others for nationalism is a crime. That's what Indian state has done in Kashmir.
hmm.. how can one suggest that India is forcing nationalism? what is happening in Kashmir is in my understanding.. different interests are trying to find out if there is a way to coexist?
Yes.. there are excesses from all sides just as anywhere in the world.
India and Kashmir have reached an understading and Art. 370 is the result of it. Still if there are problems.. ok.. people can engage with each other.
When Separatists are forcing others to subscribe to their view.. isn't it the duty of Indian and kashmir governments to counter that force?
@వీకెండ్ పొలిటీషియ: Both Indian state and Kashmiris tried their best to coexist so far. But, all that happened was cheating. Now Kashmiris have lost faith. Let's see what happens.
In stead of terming it cheating.. I would say.. it is failure..
It is a complex issue with too many complications.. I hope it will be resolved and people will have a bright future.
I am not saying.. we should hold kashmir by Gun Point etc.. but at the same time separatists can not have their say at gun point and by pelting stones.
Let the leadership from Kashmir handle it. At the moment the leadership in Kashmir is struggling. When there is no leadership for a people it becomes difficult for any government to engage with them. Only people who are claiming that they are representing the will of the people are separatists.. and they are asking us to count the stones rather than votes..
Until everybody is allowed to paricipate in a free discussion and expression of opinion... it is difficult to judge the case right?
@వీకెండ్ పొలిటీషియన్: ఇది ఖచ్చితంగా కాంప్లెక్స్ సమస్యే. భారరత ప్రభుత్వం ఇలాంటి సమస్యల్ని ఇదివరకూ డీల్ చేసింది. అక్కడవాడిన సామాదానబేధదండోపాయాలన్నీ కాశ్మీర్ కొచ్చే సరికీ విఫలమయ్యాయి. అందుకే we ran out of options అనిపిస్తోంది.
కాశ్మీర్ లో ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లీడర్ షిప్ ని కాశ్మీరీలు ఎంతవరకూ నమ్ముతారు అనది కూడా ఈ సమస్యల్లో ఒకటి. కాబాట్టి వాళ్ళు సమస్యని తీరుస్తారు అనుకోవడం మితిమీరిన ఆశావాహదృక్పధం అవుతుందేమో!
>>కాశ్మీర్ లో ప్రస్తుతం ఉన్న పొలిటికల్ లీడర్ షిప్ ని కాశ్మీరీలు ఎంతవరకూ నమ్ముతారు అనది కూడా ఈ సమస్యల్లో ఒకటి. కాబాట్టి వాళ్ళు సమస్యని తీరుస్తారు అనుకోవడం మితిమీరిన ఆశావాహదృక్పధం అవుతుందేమో!
కాశ్మీరీలు ఒక నాయకత్వాన్ని ప్రతిపాదించలేక పోతున్నారు అంటే, వాళ్ళకి కొంత సమయం అవసరం అనేది గుర్తించాలి.
ఏ పరిష్కారమైన అంతిమంగా ఏదో ఒక నాయకత్వం నుండే రావాలి కదా! ప్రపంచంలో ఏ పరిష్కారమైనా నిలబడింది అంటే అది అలా నాయకత్వం ద్వారా వచ్చిన పరిష్కారమే. అందులో కూడా కొన్ని విఫలమయ్యాయనుకోండి. కానీ నాయకత్వం లేకుండా చేసిన పరిష్కారాలు అన్నీ విఫలమే అయ్యాయి.
As this post seems suggest (???), India leaving the kashmiri's to their fate is not fair and is unjust. There is a government in Kashmir and there is the government of india they need to find a solution that is fair to the people of this country and to the people of kashmir.
@వీకెండ్ పొలిటీషియన్: నా ఇదివరకు టపా ఒకటి చూడండి. My be you will get some clarifications on my POV
http://parnashaala.blogspot.com/2008/08/blog-post_17.html
Mahesh,
I read your old post and tried to understand our point of view.
coming back to this post...
India leaving the kashmiri's to their fate is not fair and is unjust. There is a government in Kashmir and there is the government of india they need to find a solution that is fair to the people of this country and to the people of kashmir.
Hoping that, we can get rid of the problem by just leaving it to its fate is a fools hope to be regretted lated if it comes to pass.
when solving the social problems.. the considerations shall be justice and the well being of people. Making the finances and emotions as the basis is not acceptable in my opinion.
నాకు దెలికడుగుతానూ...నువ్వేందో ఈడ పోస్టెట్టి కాశ్మీరర్జంటుగా పాకిస్తానుకిచ్చేస్తున్నట్టూ.. ఆ మలక్కేమో దాన్ని కాపాడేస్తున్నట్టూ.. మేమంతా మీ ఇద్దరిలో ఎవడో ఒకడి ఎనకాల జేరి చప్పట్లన్నట్టూ...
భలే బిల్డప్పు కదూ!! నీ కతా, నీ దోస్తు ఆ మలక్ గాని కతా మాకు తెలిసిపోనాదిలే...
ఈ రాజ్యం, గవర్నమెంటు సార్వభౌమత్వం , స్వయంప్రతిపత్తి నాకు కొంచెం పెద్ద విషయాలుగా అనిపిస్తున్నాయి వాటిజోలికి వెళ్ళదలచుకోలేదు. చెప్పొచ్చేదేంటంటే కాశ్మీర్‌ను తనమానాన తనను వదిలేస్తే పక్కనే అవకాశం కోసం కాచుకు కూర్చున్న దేశాలు ఏమి చేయకుండా ఉంటాయా అని. భారత్‌పై దాడికి చొరబడేవాళ్లను నిలువరించే శక్తి ’స్వతంత్ర కాశ్మీర్’కు ఉంటుందా....అదేమి అంతర్గత భూభాగం కాదుగా తరువాతెప్పుడైనా స్వతంత్రంగా ఉండేలేము మొర్రో మళ్ళా కలిపేసుకోండి అనగానే అక్కున చేర్చుకోవడానికి.
In the way I perceive separatist movements in kashmir, they are triggered by neighbor countries to strategically use the mainland against Indian state.would anybody be ready to take responsibility of safety in subcontinent if we let go kashmir and moreover have you any idea of what price, economically strategically in all sorts, we need to pay for it then....
ముందుగా మనకు జాతుల స్వతంత్ర పోరాటాలపై సరైన అవగాహన లేక వాటిని అణచివేయడం ద్వారా వాటిని కలుపుకు పోవచ్చని నాటి బింబిసారుడి నుండి నేటి మన పాలకుల వరకూపోహలొ వున్నారు. కాశ్మీరీల స్వతంత్రతను గుర్తించుతామన్న హామీతోనే వారిని ఆనాడున్న పరిస్తితులలో కలుపుకోవడం జరిగింది. ఆ తరువాత అక్కడ కీలుబొమ్మ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ పూర్తిగా సైనికుల చేత పోలీసు, పరిపాలనా విధులను నిర్వహిస్తూ వారిని తీవ్ర అల్లకల్లోలానికి గురిచేస్తూ కల్లోలిత ప్రాంత చట్టాఅన్ని అమలు చేస్తూ యువతను బలిగొంటున్నారు. మన దేశ భద్రతకు ముప్పు కాశ్మీరుకు స్వతంత్రాన్ని ఇవ్వడం ద్వారా కొత్తగా వచ్చేది ఏమీ లేదు. ముంబయి దాడులు అంతకు ముందు పార్లమెంటు పై డాది దీనికి ఉదాహరణలు. బీజేపి కి అధికారం కోల్పోతామన్న బెదురుతో దీనిపై సరైన ఆలోచన సాగడం లేదు. This is truely Indian State expansionism. I support the views of Arundhati Roy and u in this regard.
please se my post on this issue and the discussion..http://sahacharudu.blogspot.com/2010/06/blog-post_30.html
let me reiterate..
When solving the social problems.. the considerations shall be justice and the well being of people. Making the finances and emotions as the basis is not acceptable in my opinion.
అన్నా,
ఇక దీన్ని మూసేయ్. అక్కడ రాయిని, రప్పని అరెస్టు సేసుకోమని డెసిషనొచ్చేసింది
నేడు కాశ్మీర్ ఒక శవం రాజకీయనాయకులు అందరు దాని పై చిల్లరకాదు రత్నాలు ఎరుకుంటున్నారు లేక పొతె రాళ్ళు వేయటాని నెలకు జీతగాళ్ళు.చదువు వొద్దు,ఆరొగ్యం వొద్దు,ఇంకా చాల వద్దు కాని మాకు స్వాతంత్రం కావాలి అది గుంటకాడి నక్కల పాలయన పర్లేదు.మా బతుకులు మతపెద్దల తొడెళ్ళ పాలబడినా పర్లేదు,మా ఆడపిల్లల మానం పాము కాటుకు కు కూడ మాకు ఇష్టమె,మేము మా పిల్లలను కొండచిలువలకు ఇస్తాము ఇది పరిస్థితి.ఇక భారత గవర్నమెంట్ కూడా తక్కువ తినలెదు.అందరు కలసి రావణకాష్టం కన్నా ఘొరమయినది గా తయారుచేసినారు.
మహేష్ గారికి నమస్కారము.
మాకు ఇంత పెద్ద పెద్ద సిద్దాంతాలు అర్ధము కావు కానీ బాబయ్య, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నయి. కాస్త సమయము, తీరిక ఉంటె సమాధానము సెప్పండి.
1 )పాకిస్తాను ప్రమేయము లేకుండా స్వతంత్ర కాశ్మీరు ఉద్యమము ఇన్నాళ్ళు కోనసాగేదా?
మీ సమాధానము ఎస్ అయితే క్రింద ప్రశ్న మీరు దాట వేయవచ్చు.నో అయితే సమాధానము సెప్పండి.
1 .a ) ఒక దేశము మద్దతుతో కొనసాగిన పోరాటము ఏమి పోరాటము?దానికి కూడా విలువ ఉంటుందా?
2 ) ఇదే జాతుల పోరాటము శ్రీలంకలో LTTE కి కూడా మీరు సప్పోర్ట్ చేసేవాళ్ళ?
3 )LTTE పోరాటము,ఈ కాశ్మీరీ స్వతంత్ర పోరాటముకి ఎమన్నా తేడా ఉందా? ఉంటె ఎలాంటి తేడానో తెలపగలరు.(వీళ్ళు కాశ్మీరోల్లు,వాళ్ళు తమిళోల్లు లాంటి సిల్లి సమాధానము కాకుండా)
4 )భారత దేశము ఊతకర్రల మద్దతు పడిపోగానే,శ్రీలంక లో LTTE దుంప నాశనము ఎలా అయ్యింది?
5 ) మీరే దేశాధినేతగా ఉంటె మీ దేశ రాజధాని కి 100 కిలోమీటర్ల లోపున మీ శత్రు దేశము మద్దతుతో మీ దేశాన్ని చీల్చి కొత్త దేశము ఏర్పచగాలరా?
6 ) ముగ్గురు కామందులు సేతిలో తలా కాస్త ఉంటే, ముగ్గురికి నీతులు సెప్పకుండా,ఒక్క భారత దేశానికే ఎందుకు సెప్తున్నారు?
7 ) అయితే గియితే మూడు దేశాలు వాళ్ళ దగ్గర ఉన్న ముక్కల్ని పర్మనెంటు గా ఉంచేసుకొని, స్వాతంత్రము లేదు,గితంత్రము లేదు అని ముగ్గురు కలిసి ఈ ముష్కరులని చాచి లెంప కాయ కొడితే అటు పాకిస్తానుకి సుఖము,ఇటు ఇండియా కి,అటు చైనాకి సుఖము.
ఈ సోల్యుషను ఎందుకు మీలాంటి పెద్దలు ఆలోచించకూడదు? ఏదో వివాదాన్ని లాగాలని తప్పితే దానికి పరిష్కారము ఆలోచించరా?
8 )భారత దేశము,పాకిస్తాను,చైనా లకి అతి పెద్ద శత్రువు ఆకలి కదా,ఆ ఆకలి మీద ఎందుకు పోరాటము సేయ్యకూడదు? ఇక్కడ పెట్టె డబ్బంతా పెడితే ఎంత మంది అన్నార్తులు,బాధాతప్త హృదయులకీ స్వాంతన చేకూర్చేవాల్లము? ఈ డబ్బంతా పేద,బడుగు,బలహీన,దళిత,గిరిజనుల విద్య మీద ఖర్చుపెడితే కలిగే లాభాలేన్ని?ఎందుకు ఈ అనవసర పంతాలు,పట్టింపులు?
9 ) ఇంకో లక్ష సంవత్సరాల తరువాత అయిన,కాశ్మీరుకి స్వాతంత్రము ఇస్తాను అంటే భారత దేశ మెజారిటీ జనతా ఒప్పుకుంటుందా? సాధ్యము కాని విషయాల మీద poraadatamu కన్నా,తప్పో, ఒప్పో ప్రాక్టికలు గా ఎందుకు ఆలోచించకూడదు?
ఈ మూడు దేశాలు కాశ్మీరోడికి జల్ల కొట్టి, ఆ డబ్బుతో కాశ్మీరులో జనాన్ని ఎందుకు అభివృద్ధి పరచకూడదు? ఆ విధంగా కాశ్మీరు జనాన్ని ఒప్పించాలేమా? ఒప్పించగలము. పాకిస్తాను మద్దతు లేక పొతే ఈ అతి గొప్ప కాశ్మీరీ స్వతంత్ర పోరాటము మూడు రోజుల్లో ముడుసుకుంటుంది .
10 ) నా ప్రశ్నలు కొంచెము ఓవర్ అయినవా?
ఇట్లు,
అప్పి-బొప్పి
టిబెట్ ని అక్రమంగా ఆక్రమించిన చైనా కాశ్మీరుని భారత్ లో అంతర్భాగంగా గుర్తించడం లేదు! పైగా పాకిస్తాన్ తో స్నేహించి భారత్ పై ఆధిక్యం సాధించాలనుకొంటుంది. తద్వారా తన ప్రపంచాధిక్యం సాధించాలనే కోరికకు సోపానాలు పరచు కొంటుంది. ఇక పాకిస్తాన్ మతం కార్డు ప్రయోగించి స్వతంత్ర కాశ్మీర్ ని కలుపుకోవడమో, లేదా తన ఆధిక్యంలో ఉంచుకోవడమో చేయడానికి ఉవ్విళ్లూరుతుంది. ఈ పరిస్థితులలో కాశ్మీరుని స్వతంత్రీకరించడం అంటే వీరి కుటిల ప్రయత్నాలకు సహకరించడమే.
ఇక ఆజాద్ కాశ్మీర్ ని పాకిస్తాన్, తన ఆధీనంలోని భూభాగాన్ని చైనా ఎంత వరకు వదులుకుంటాయి అని కూడా ఆలోచించాల్సిందే. తమ ప్రాంతంలో ఉద్యమాలు లేవు కాబట్టి తాము వదులుకోవాల్సిన అవసరం లేదని అవి చెబుతాయి.
అలా అని చెప్పి ఒక ప్రాంతం లేదా ఒక జాతికి గల స్వతంత్ర కాంక్షని గాని, స్వతంత్రం కోరడానికి గల హక్కును గాని ప్రజాస్వామ్య భావాలు కలిగిన పౌరులుగా కాదనలేని పరిస్థితి. కాని తమది పాకిస్తాన్ ప్రేరేపిత ఉద్యమం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కాశ్మీరీలదే. ఆజాద్ కాశ్మీర్ లో పాకిస్తాన్ ప్రభావాన్ని పూర్తిగా రూపుమాపి వారు ఇది నిరూపించుకోవచ్చు.
పాకిస్థాన్, చైనాలకు నిజంగా చెక్కు పెట్టాలంటే ఆజాద్ కాశ్మీర్, చైనాతో ఉన్న కాశ్మీర్ లతో సహా అఖండ కాశ్మీర్ రాష్ట్రానికి భారత దేశమే పూనుకోవాలి. పనిలో పనిగా టిబెట్ స్వాతంత్రానికి కూడా మద్దతు కూడగట్ట వచ్చు. తద్వారా పొరుగు దేశాలను ఇబ్బంది పెట్టడమే కాకుండా, కాష్మీరీల అభిమానం, ప్రపంచ ప్రజల మెప్పు కూడా సాధించ వచ్చు.
ఇక కాశ్మీరీలకు నాయకత్వం లేదు, తమను తాము పరిపాలించుకో లేరు అనేవి వట్టి మాటలు, బ్రిటిష్ వారు కూడా ఒకప్పుడు మనని అలాగే అన్నారని గుర్తు పెట్టుకోవాలి.
ఆర్యా,
మేము పెట్టిన ఎన్నికలలో మీ బ్లాగు అత్యంత థూ బ్లాగుగా అత్యదిక మెజారిటీ తో నెగ్గింది.
మీరు పుర జనుల కోరికపై కొంచెము సూసి రాయగలరని మనవి. మా మాట వింటే మాకు అత్యంత ఆనందము,వినకపోతే మా ప్రాప్తము.
ఇట్లు,
మీ బొప్పి.
మహేశ్ గారు. ఈ వీడియో చూడండి: http://adivasi-hero.srikakulamonline.com/2010/10/blog-post.html
Post a Comment