Friday, November 13, 2009

వరద వార్త




పేపరు తడిగా ఉందెందుకో!
పేపరోడు నీళ్ళలో పారేసిపోయాడా?
లేదే!
వరదొచ్చి వందగ్రామాలు మునిగిపోయాయట
బహుశా ఆవార్తను మోసుకొచ్చిందేమో.

(గుల్జార్ కవితలోని కొన్ని పంక్తుల స్పూర్తితో) 

****

7 comments:

నిషిగంధ said...

బావుంది! :-)

Chari Dingari said...

baagundi....


vardato koodu gudda goodu karavaina vaalla
kanneeti vartalni mosukochindi.......anduke daani gunde tadiga undi

Anil Dasari said...

ఫోటోలో మాత్రం వర్షంలో గొడుగులా వాడబడటం చేత తడిసింది :-)

కెక్యూబ్ వర్మ said...

హత్తుకుంది

భావన said...

100 గ్రామాలేమిటి చూడబోతే వుంటున్న నగరం కూడా అదే పరిస్తితనుకుంటా తడవక ఏమవుతుంది చెప్పండీ.. :-) బాగుంది భావం.

మేధ said...

భావం బావుంది...

aswinisri said...

naraharigaari comment toe chearchi mottam ii kavita baagundi!