Sunday, November 22, 2009

భాష - భావం

మనసులోని భావాలు బయటకొచ్చి భాషరూపం సంతరించుకుంటేతప్ప అప్పుడప్పుడూ మనకే తెలియవు. ఒక్కోసారి సంభాషణల్లో, మరోసారి  రాతల్లో మనం మనకు ఎరుక అవుతుంటాం. అంతవరకూ మనలో ఉన్న చిత్రమైన ఆలోచనలూ,భావాలూ,స్పందనలూ,ప్రతిస్పందనలూ కొత్తగా మనకే పరిచయమౌతుంటాయి. 


****

7 comments:

రాధిక said...

నిజమే.మన ఆలోచనల్లోనే మనల్ని మనం పొందగలం/తెలుసుకోగలం.

శివ్ said...

బొమ్మ అదిరింది మాస్టారూ

- శివ్.

మోహన said...

hmm. Right. Nice picture.

భావన said...

మనకు పరిచయమయ్యే మన భావం మనతో చేసే చెలిమి చేసే మన చిరకాల నేస్తం.

Enaganti Ravi Chandra said...

బొమ్మ చాలా బాగుంది.

సుజాత said...

రెండు చిన్న వాక్యాల్లో ఎంతో భావం ఇమిడిపోయేలా రాశారు! అవును, ఒక్కోసారి అలా భావం మనసులో పుట్టి బయట పడ్డాక మనకు పరిచయమైన మనమే మనకు కొత్త కనిపిస్తాం! ఆ భావం మనలో దాగుందని అన్నాళ్లూ తెలీదు.ఇలాంటి సందర్భాలు నాకు అనుభవమే! కొన్ని సార్లు, రాసింది చదివాక "అవును కదూ"అని తెల్లబోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మీరు రాసిన రెండు వాక్యాల కోసమే సృష్టించినట్టుంది ఈ ఫొటో!

iamharish said...

appudappudu merannde jarugutuntadi sir...kani nakaite manusuloni prati bhavanni ni telapagaligenta ae bhashaledu, manobhasha tappite anipistadi. ento konta bhasha roopam ivvadam, kavulako, grandhakartalako sadhyamavutadi.....ma lanti mamulu janalaki maatram kashtame.