Wednesday, January 20, 2010

ద్రౌపది - రచనలో లేని అర్థాలు ఆపాదిస్తే ఎలా?


2 comments:

భావన said...

ఏమో మొత్తం పుస్తకం మీద వేర్వేరు వ్యాసాలు చదివేక యార్లగడ్డ గారు దుర్వినియోగం చేసేరు ఆయన రచనా శైలి ని అని, దీనికి సాహిత్య అకాడమీ అవార్డ్ ఇచ్చేంత సత్తా వున్న పుస్తకం కాదు అని అనిపిస్తోంది మరి. ఒక మొగవాడి దౌష్ట్యానికి ద్రౌపది కి కూడా మినహాయింపు అప్పుడూ లేదు ఇప్పుడూ లేదన్నమాట.

Kathi Mahesh Kumar said...

@భావన: ఇప్పుడే ద్రౌపది నవలను చదివి ముగించాను. సాహిత్య అకాడమీ ఇవ్వదగ్గ నవలగా అనిపించలేదు. కానీ, ఈ విమర్శలు మాత్రం అర్థరహితమని ఖచ్చితంగా తెలిసొచ్చింది.