Sunday, May 2, 2010

1947 సినిమాలు

భారతదేశ చరిత్రలో 1947 ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. మనదేశానికి స్వతంత్ర్యం వచ్చించి. బిటిష్ దాస్యశృంఖలాల నుంచీ భరతమాత/ భరతజాతి స్వేఛ్ఛను పొందింది. ఈ ప్రజ్వలమైన విజయానికున్న చీకటి కోణం దేశవిభజన (Partition).

దేశం విభజింపబడింది. కొన్ని లక్షలమంది నిర్వాసితులైనారు. అంతేమంది వలసవెళ్ళారు-వచ్చారు. మరికొన్ని లక్షలమంది చంపబడ్డారు. కొన్నివేలమంది మహిళలు చెరచబడ్డారు. కొన్ని కోట్లరూపాయలు విలువచేసే ఆస్తినష్టం జరిగింది. హిందూ-ముస్లిం ఐక్యతలో ఒక శాశ్వతమైన చీలిక ఏర్పడింది. అదొక ఉన్మాదం. మానవ చరిత్రలో ఒక మాయనిమచ్చ. భారతీయ హృదయాలలో (ముఖ్యంగా నిర్వాసితులూ వలస వచ్చినవారూ-వెళ్ళినవారిలో) ఇప్పటికీ ఆ ఘటన ప్రభావాన్ని చూపిస్తుంది. భారతీయ మానసికతలో విభజన ఒక అవిభాజ్య అంశం.

సినిమా సామాజిక జీవనచిత్రానికి అద్ధం పట్టే కళారూపం. కానీ దేశవిభజన అప్పటి (1950s) సినిమాల్లో ప్రతిఫలించలేదు. ప్రముఖ నిర్మాతాదర్శకులు కొందరు విభజన కారణంగానే హిందీచిత్రపరిశ్రమకు వచ్చినప్పటికీ ఆ "ఇబ్బందికరమైన" విషయాని విస్మరించారు. కారణాలు ఏవైనా 60-70 దశకాలవరకూ విభజన గురించి సాహిత్యం వచ్చినంతగా సినిమాలు రాలేదు. ఇప్పటికీ చూస్తే విభజన గురించి వచ్చిన సినిమాలు చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. 

అలాంటి సినిమాలు మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పండి....

****

11 comments:

Praveen Sarma said...

నేను 1947 సినిమాలు చూడలేదు కానీ 1947 తరువాతి పంజాబీ సమాజం ఆధారంగా వ్రాసిన "Dawn of the Blood" నవల చదివాను. ఆ నవలని సినిమాగా కాదు కానీ టి.వి. సీరియల్ గా తియ్యొచ్చు. ఈ నవలలో దేశ విభజన టైమ్ లో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కుల మధ్య వైరుధ్యాలు కనిపిస్తాయి. సినిమాల సంగతేమో కానీ దేశ విభజన టైమ్ లో జరిగిన మత ఘర్షణల గురించి, నిరాశ్రయులైన వారి గురించి నిజ జీవిత కథలు చదువుతుంటే కంటి నుంచి నీళ్ళు వస్తున్నాయి. సినిమాని కూడా అచ్చం నిజ జీవితంలా చూపిస్తే ఎలా ఉంటుందో చూడాలి.

sai said...

Pinjar by Chandra Prakash Dwivedi - starring Manoj Bajpai (superlative performance) and Urmila (career best performance)......

ramakrishna said...

Have you seen PINJAR? The movie is not specifically based on partition, but is about a girl's life who lived during that time. I personally like that movie very much.

tara said...

chala sahityam aite vunnadi, kaani danni tirigi gurthu chesukovali anukune vallu chala takkuva mandi, aa gayalni marchipovali anukunnaru andaru ante...

ilanti paristhithi vastundi ani munde vuhinchi chetulu kattukoni kurchunna indian army chief ni anali.

( army inka mana paripalanaloki raledani gamaninchali, indian army inka briton kinda vunnadi unofficial ga)
nehru entha mottukunna phalitam eme ledu..

sowmya said...

I can't remember any movie right now, but this is a beautiful video on partition. you may like to watch it!

you can download it through Torrent.

http://fenopy.com/torrent-ycss-BBC___Partition_The_Day_India_Burned_index+html.html

సత్యప్రసాద్ అరిపిరాల said...

http://en.wikipedia.org/wiki/Artistic_depictions_of_the_partition_of_India

gaddeswarup said...

Related. For photographs:
http://oldindianphotos.blogspot.com/2009/11/mass-migration-during-independence-of_11.html

rayraj said...

Gadar: Ek Prem Katha

Sharada said...

"హే రాం!" కొంచెం హింస పాలు ఎక్కువనిపించినా చాలా నచ్చింది నాకీ సినిమా.
శారద

tara said...

మనం నీతులు చెప్పేటప్పుడు మనం వ్యక్తిగతంగా కూడా నీతిని ఆచరించాలి. వ్యభిచారాన్ని తిడుతూ, వేశ్యలతో తిరగటం, కులాన్ని, మతాన్ని తిడుతూ, కులతత్వన్ని, మత తత్వావాన్ని తు.చా తప్పకుండా ఆచరించ్చేవాళ్ళ వల్లే ఇలాంటి సాముహిక దహన ఖాండలు, ఇలాంటి విషయాల మీద సినిమాలు తీస్తే, ఆ హింస చూసి అనందించొచ్చు, అందుకోసం ఆ సినిమాలు తీయమని ప్రొత్సహించే అనే హింసా వాదులు వున్నారు.

Kandi.Shankaraiah said...

What about "Tamas"?