Friday, May 14, 2010

పెరుగుతున్న హిందుత్వ తీవ్రవాదం

ఇస్లాం తీవ్రవాదంతో పాటూ హిందుత్వ తీవ్రవాదం పెరుగుతోందనేది ఒక నిజం. ఇదివరకూ ఇదే బ్లాగులో ఇలాంటి చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ వారం ఔట్ లుక్ పత్రికలో హిందుత్వ తీవ్రవాదం గురించి ఒక సమగ్రమైన వ్యాసం వచ్చింది. ఆ వ్యాసం మీ కోసం...

The Rise Of Hindutva Terrorism
Eight hundred years ago, the Sufi saint Khwaja Moinuddin Chisti described what he called the highest form of worship: "to redress the misery of those in distress, to fulfil the needs of the helpless and to feed the hungry."

Back in October, 2007, bombs ripped through the courtyard of what is without dispute South Asia’s most popular Muslim religious centre — the shrine that commemorates Chishti’s life at Ajmer Sharif, in Rajasthan. For months, Police believed the attacks had been carried out by Islamist groups, who oppose the shrine’s syncretic message. On April 30, 2010, however, Rajasthan Police investigators arrested the man they say purchased the mobile phone subscriber-identification modules (SIM) used to trigger the attack. Devendra Gupta, a long standing worker of the Hindu-nationalist Rashtriya Swayamsevak Sangh (RSS), was held along with his political associates Vishnu Prasad and Chandrashekhar Patidar. All three men are now also thought to have participated in the bombing of the Mecca Masjid in Hyderabad, Andhra Pradesh. Rasasthan Home Minister Shanti Kumar Dhariwal said the men were backed by an "organisation which tries to incite violence between Hindus and Muslims", adding that authorities were "investigating the links of the organisation with the RSS."

The arrests in Rajasthan mark progress in resolving some of the most opaque and contentious terrorist attacks India has seen in recent years — but have also focussed attention on the little-understood threat of Hindu-nationalist or Hindutva terrorism.

పూర్తివ్యాసం కోసం ఇక్కడ చూడండి. 

****

12 comments:

పెదరాయ్డు said...

తీవ్రవాద౦ ఒక్కడి సొత్తు కాదు. చూద్దా౦ ఇది ఎక్కడివరకు తీసుకెళ్తు౦దో!

హరి said...

టెర్రరిజం ఏరూపం లోనైనా వ్యతిరేకించాల్సిందే. ఇస్లామికయినా, హిందూ అయినా, సామ్యవాదం అయినా.

Anonymous said...

హిందూ తీవ్రవాదానికి ఆజ్యం పోసేవేమిటి?

అశోక్ చౌదరి said...

YOU START CHRISTIAN TERRORISM.. TRY TO UNDERSTAND WHY ITS STARTED.. IF YOU DONT WANT TO THINK JUST CLOSE YOUR ASS AND DO NOTHING..

Dharanija said...

hindu teevravaadame kanipisthondi lendi andarikee.endukante hinduvulu chethakaani vaallu kadaa andarikee edo vaala mathaanni rakshinchukundaamani chese prayatnaalu teevravaadam laaga kanipisthaayi kondariki.

భావన said...

yeah ఒక వేళ టెర్రరిజమ్ రాక పోయినా నేర్పి మన చేత గన్ పట్టించి కాల్పించగల శక్తులు పక్కనే వుంటే నేర్చుకోక చస్తామా. చేసే తప్పు పని ని సమర్ధిస్తున్నారే అంటారేమో తప్పు కు తప్పే సమాధానమయ్యే రోజు లు కదా.

rayraj said...

మరో భావతరంగం దీన్ని ముంచేస్తుంది

తెలుగు వెబ్ మీడియా said...

క్రైస్తవ, ఇస్లాం మతాల వల్ల ఇతర దేశాలకి ముప్పు. ఎందుకంటే చాలా దేశాలలో ఈ రెండు మతాలవాళ్ళు ఎక్కువ. ఇండియాకి సంబంధించినంత వరకు హిందూ తీవ్రవాదం వల్ల ముప్పు ఎక్కువ.
http://blogzine.sahityaavalokanam.gen.in/2010/05/blog-post_15.html

Nrahamthulla said...

The biggest challenge to humanity and humanism is the threat it faces from religious sectarian forces. They argue that their path alone is the right or valid one for the whole of mankind. They never recognize or acknowledge the right and freedom of other religions.
without social harmony the country cannot make progress.we ought to have the feeling of brotherhood with the people who may appear different from us.Fore fathers of Crores of Indian Muslims are Hindus only.
Inter religious married couples are balancing the religious hatredness and they act as shock absorbers and speed breakers among religious fundamentalists.Every human being is as equal as Anybody.
Let us encourage inter-religious marriages to keep peace and religious tolerance in our country. The only way to beat a bad idea is to come up with good ideas.performing inter religious marriages on a large scale with
Govt.sponsered incentives will remove bad ideas of nukes,terrorism,religious hatredness in our country.

కెక్యూబ్ వర్మ said...

మాలెగావ్ లో జరిగిన సంఘటన, 50 లక్షలిస్తే ఎక్కడైనా దాడులు చేస్తానన్న హిందు వాదులు తయారవుతున్న వైనం అంతర్గత భద్రతకు ముప్పుకాదా? మతాన్ని రక్షించుకోవడం దేనికి. మతంవలన మంచి జరిగితే దాన్నే నమ్ముతారు కదా? దానికి కొత్తగా రక్షించుకోవడం దేనికి, దేశంలో 80 శాతంపైగా వున్న మతానికి ముప్పేమిటి? ఎవరి యిష్టానికి దాన్ని వదిలేయలేనితనం కాకపోతే? యిప్పటికే వేలాదిమంది సిక్కులను, ముస్లింలను, క్రైస్తవులను ఈ పేరుతో దారుణంగా హతమార్చారు. మతం మానవత్వం వైపు మొగ్గు చూపాలనుకోవడం అత్యాశేనా?

Nrahamthulla said...

హిందూ ముస్లిం సఖ్యత అనేది టెర్రరిజం ద్వారా ఎప్పటికీ రాదు.కాని కానుకలద్వారా వస్తుంది.చికిత్స కంటే నివారణే మంచిది. దళితులను క్రైస్తవులుగా మారుస్తున్నారని,కుటుంబనియంత్రణ పాటించనందువల్ల ముస్లిముల జనాభా పెరిగిపోతున్నదని చాలాకాలంనుండి హిందూ నేతలు ఆందోళన చెందుతున్నారు. మతం ఏదైనా ఆర్ధికంగా మతాధిపతులకు ఉపయోగపడినట్లుగా సాధారణ ప్రజలకు ఉపయోగపడదు.నారుపోసినవాడే నీరుపోస్తాడులాంటి ఫాదర్లు,ముల్లాలు,స్వాముల మాటలు వినీ వినీ అమాయకజనం శక్తికి మించి పిల్లల్ని కని నిరుపేదలైపోతున్నారు.కాబట్టి ఒకరు లేదా ఇద్దరు బిడ్డలతో ఆపరేషన్ చేయించుకోటానికి ముందుకొచ్చిన మైనారిటీలకు హిందూ సంస్థలు,హిందువులకు మైనారిటీ సంస్థలు పదివేల రూపాయల ఆర్ధిక సహాయం కానుకగా అందజేస్తే ఈ ఫాదర్లు,ముల్లాలు,స్వాముల మాటలు లెక్కచేయకుండా అన్ని మతాలలోని నిరుపేదలు ఆపరేషన్లకు బారులు తీరి నిలబడతారు.దేశంలో అధికజనాభా సమశ్య కూడా తగ్గుతుంది.ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే వారిదే విజయం,కులం,మతం,ఆకలి,నిరుద్యోగం లాంటి ఎన్నో కష్టాలతో కొట్లాడటం కోసం ఏదో ఒక మతంలో పుట్టాల్సొస్తుంది.పుట్టిననాటి నుంచీ చచ్చే దాకా ఎన్నిరకాలుగా చావాలో.అలాంటి పుట్టుకే కలుగకుండా ఆపరేషన్ల ద్వారా జన్మరాహిత్యాన్ని,ముక్తిని మోక్షాన్ని ప్రసాదించటం ఎన్నో పుణ్యస్థలాల సందర్శన చేసినదానికంటే మహాపుణ్యం.ఈ పనికి పూనుకునే పుణ్యాత్ములకు పునర్జన్మ ఉండదు.మోక్షసిద్ధి ఖాయం.

prabhakarreddy said...

మీ పర్ణశాల భాధితుల సంఘం లో ఒక సభ్యుని ఆవేదన మరియు అంతర్మధనం
పర్ణశాల బ్లాగ్ పై ఒక సమీక్షా వ్యాసం