UpliftThem: http://upliftthem.blogspot.com
GreatScholar: http://greatscholar.blogspot.com
BabaSaheb Dr.B.R.Ambedkar & his People: http://www.ambedkar.org/
Atrocity News: http://atrocitynews.wordpress.com
Ambedkartimes: http://ambedkartimes.com
Dalit Solidarity News: http://dalits.blogspot.com/
Dalit Newwork News:
http://www.dalitnetwork.org/go?/dfn/blog
Apocryphal, A Gossip Corner on Dalit issues: http://apocryphal.wordpress.com/
Thus Spoke Dr.Ambedkar: http://ambedkarquotes.wordpress.com/
Meena Kandasamy: http://meenu.wordpress.com/
Nepal Dalit:http://rajendraonline.wordpress.com/
Eradicate Manual Scavenging: http://www.swachchakar.blogspot.com/
Super Hindus & Enormous Crime: http://superhindus.wordpress.com/
Samatha Blog:Community of Dalits: http://samatha.freeflux.net/
Dalit Voice: www.dalitvoice.org
Kuffir: http://kufr.blogspot.com/
bhupinder: http://readerswords.wordpress.com/
Dalit Murasu:http://thatstamil.oneindia.in/dalitmurasu/
Counter Currents:http://www.countercurrents.org/
GreatScholar: http://greatscholar.blogspot.com
BabaSaheb Dr.B.R.Ambedkar & his People: http://www.ambedkar.org/
Atrocity News: http://atrocitynews.wordpress.com
Ambedkartimes: http://ambedkartimes.com
Dalit Solidarity News: http://dalits.blogspot.com/
Dalit Newwork News:
http://www.dalitnetwork.org/go?/dfn/blog
Apocryphal, A Gossip Corner on Dalit issues: http://apocryphal.wordpress.com/
Thus Spoke Dr.Ambedkar: http://ambedkarquotes.wordpress.com/
Meena Kandasamy: http://meenu.wordpress.com/
Nepal Dalit:http://rajendraonline.wordpress.com/
Eradicate Manual Scavenging: http://www.swachchakar.blogspot.com/
Super Hindus & Enormous Crime: http://superhindus.wordpress.com/
Samatha Blog:Community of Dalits: http://samatha.freeflux.net/
Dalit Voice: www.dalitvoice.org
Kuffir: http://kufr.blogspot.com/
bhupinder: http://readerswords.wordpress.com/
Dalit Murasu:http://thatstamil.oneindia.in/dalitmurasu/
Counter Currents:http://www.countercurrents.org/
Mutiny India: http://mutiny.in/
Cyber Gandhi: Escape From India: http://escapefromindia.wordpress.com/
Kafila: http://kafila.org/
Ultra Violet:http://youngfeminists.wordpress.com/
Blogbharti: http://www.blogbharti.com/
III. Alternatie Foriegn Blogs/Sites: Shaking the traditional NYTimes like news in USA
Pirates Cove: http://www.thepiratescove.us/
Counter Punch: http://www.counterpunch.org
Alternet News: http://www.alternet.org/
Raw Story: http://www.rawstory.com/
Media Matters for America:http://mediamatters.org/index
Counter Punch: http://www.counterpunch.org
Alternet News: http://www.alternet.org/
Raw Story: http://www.rawstory.com/
Media Matters for America:http://mediamatters.org/index
****
27 comments:
చివరికి రిజర్వేషన్లు బ్లాగుల్లోకి కూడా దాపురించాయన్నమాట!
@సుజాత: ఇవి రిజర్వేషన్లు కాదండీ!
తమ గొంతుకను బ్లాగులోకంలోనూ వినిపించే అధికారాన్ని అందిపుచ్చుకుంటున్న సాధికారతాస్వరాలు.
బ్లాగుల్లోకి వస్తూనే దళిత బ్లాగులు అని ప్రకటించుకుని మరీ కేటగిరైజ్ చేసుకోవడమెందుకు? చెప్పాలనుకున్నదేదో బ్లాగులో చెప్తే తెలుస్తుందిగా!
@సుజాత: దళితబ్లాగులంటే దలితులు రాసే బ్లాగులు కాదు. దళితవాదానికి, దళితచర్చలకు,దళిత సమస్యలకు సంబంధించిన బ్లాగులు.ఇవి విషయపరంగా ప్రత్యేకం. ప్రత్యేకత కలిగివుండటం ఆభిజాత్యమూ కాదు న్యూనత అంతకన్నా కాదు.కాబట్టి ఆ కేటగరైజేషన్ అభ్యంతరకరం కాదని నా నమ్మకం.
వివరాలు తెలుసుకునేందుకైనా అన్ని బ్లాగులొక్క చోటే ఇవ్వటం బాగుంది కానీ దళిత బ్లాగులనే హెడ్డింగు బదులు దళిత వాద బ్లాగులనో, మరోటో పెడితే బాగుండేది
@సృజన రామానుజన్: దళిత శబ్దం దళితులు తమకు తాము ఇచ్చుకున్న పదం.అది కులానికి చిహ్నంకాదు. ఒక విప్లవానికి సంకేతం.ఒక ధృక్కోణానికి ఆద్యం.అవన్నీ తెలిసే నేను ఆ పదం వాడాను.బహుశా తెలియక మీకు ఇబ్బందిగా అనిపిస్తోందేమో. ఒకసారి ఆలోచించండి.
సుజాత గారు,
వర్గీకరించడమే మంచిది లెండి. అటువైపు వెళ్ళేవాళ్ళు అక్కడ కేవలం విషం చిమ్మే పనే పెట్టుకుని కూర్చున్నారని ముందుగానే తెలుసుకుంటారు.
దళిత శబ్దం దళితులు తమకు తాము ఇచ్చుకున్న పదం.అది కులానికి చిహ్నంకాదు
Why then DALITS dont like if we call them DALITS?Just asking with curiosity,not to raise any ugly fight here.
సుజాత గారు. దళితులందంరూ రిజర్వేషన్ల కొరకే దళితులమని చెప్పుకుంటారని అనుకోవడం ఎందుకు? నేను గిరిజనుడిని. రిజర్వేషన్ ని వదులుకుని వ్యాపారం పెట్టుకున్నాను. డబ్బున్న దళితులు, గిరిజనులలో రిజర్వేషన్లు వదులుకుని వ్యాపారం పెట్టుకునే నిజాయితీ ఉన్నవాళ్ళు తక్కువే కావచ్చు కానీ దళితులందరూ రిజర్వేషన్లని కోరుకుంటారనడం సరికాదు. టెంత్ క్లాస్ కూడా చదవలేని పేద దళితుడికి ఉద్యోగం చెయ్యాలని ఉన్నా చదవలేకపోవడం వల్ల అతనికి రిజర్వేషన్ అందదు. కొంత మంది దళితులు మాత్రమే రిజర్వేషన్లని వినియోగించుకుంటున్నారు కనుక రిజర్వేషన్ల సంగతి వదిలెయ్యండి. అవి ఉన్నా లేకపోయినా చాలా మంది జీవితాలు మారవు.
@అజ్ఞాత: దళిత్ అనే పదం మరాఠీ పదానికి అర్థం "ground", "suppressed", "crushed", or "broken to piece". అణగద్రొక్కబడిన వర్గాలకు వ్యక్తీకరణగా ఈ పదాన్ని మహాత్మా జ్యోతీబాఫూలే మొదటిసారిగా వాడారు. ఇది కులాల్ని కాక వారి సామాజిక-ఆర్థిక-రాజకీయ పరిస్థితికి అద్దంపట్టే పదం కాబట్టి అది ఒక నిజంగా పరిగణించబడుతుందేతప్ప అవమానంగా కాదు. దళితులు అనిచెప్పుకోవడానికి దళితులు ఇష్టపడకపోవడం నాకైతే తెలియదు. మీ అనుభవం అలావుంటే మరిన్ని వివరాలు తెలుపగలరు. నేనూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.
@సమైక్యవాది" ఆ బ్లాగులు చదివి మీ వ్యాఖ్య చదివితే విషం చిమ్మేది ఎవరో అట్టే అర్థమైపోతుంది.
Dalit means "broken people,held under check', 'suppressed' or 'crushed' — or, in a looser sense, 'oppressed'.దళి అంటే గుంట.హిరణ్యకశిపుడు దళితుడు అంటారు.(దళిత హిరణ్య కశిపు తను భృంగం కేశవాధృత నరహరి రూపా - జయదేవుడు).మహాత్మా జ్యోతీబాఫూలే ప్రకారం బి.సి.లు మైనారిటీలు కూడా దళితులే.దళితులు అనిచెప్పుకోవడానికే దళితులు ఇష్టపడతారు.హరిజనులు అనేపదానికి ఇష్టపడరు.
A few more (some in the list luke 'A reader's words', kafila seem leftist blogs not particularly devoted to caste issues)
http://www.hawaii.edu/csas/caste_in
dex.html
http://caste-dharma.blogspot.com/
http://shivamvij.com/
http://untouchablespring.blogspot.com/
People like Rahul Banerjee have been blogging about Adivasi problems, particularly those of Bhils. There may be more in Kuffir's list on the right side of his blog. I think that there are some there on women's issues and also those of muslims.
ఇక్కడ రిజర్వేషన్లపై చర్చ నడుస్తోందిఃhttp://saamaanyudu.wordpress.com/2010/05/22/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B1%82-%E0%B0%9A%E0%B1%87%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%95%E0%B0%A6%E0%B0%AA%E0%B0%B2%E0%B1%87%E0%B0%95%E0%B0%AA%E0%B1%8B%E0%B0%AF%E0%B0%BF/
దళిత శిక్కులు, దళిత బౌద్ధులు దళితులే నని తీర్మానిస్తూ రాజ్యాంగ సవరణ జరిగింది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లిములను షెడ్యూల్డ్ కులాల వారిగానే పరిగణించాలని కేంద్ర కేబినెట్ 1997 లో ఆమోదించింది. పార్లమెంటులో బిల్లు పాస్ కాలేదు. భారత ముస్లింలలో 85% మంది పూర్వీకులు హిందూ దళితులేనని ఆంధ్రపదేశ్‌లోని క్రైస్తవులలో 98 శాతం మంది పూర్వీకులు హిందూమతంలోని దళిత కులాల నుంచి వచ్చినవారేనని మానవ వనరుల అభివృద్ధి శాఖ సలహాదారు కృష్ణన్ చెప్పారు. కొల్హాపూర్ మహారాజు తొలిసారిగా 1902లో ముస్లింలకు రిజర్వేషన్ ప్రవేశపెట్టారు. 1921లో మైసూర్ మహారాజు కూడా అదే చర్య చేపట్టారు. బాంబే ప్రెసిడెన్సీ, అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కూడా ఈ కోటాను ప్రవేశపెట్టాయి.దళిత క్రైస్తవులను కూడా దళితులుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరుతూ మన రాష్ట్రం 25.8.2009 న అసెంబ్లీలో తీర్మానం చేసింది. దీన్ని టీడీపీ, ప్రరాపా, తెరాస, ఎంఐఎం, సీపీఐలు కూడా సమర్థించాయి. భాజపా లోక్ సత్తా దీన్ని వ్యతిరేకించాయి. ఇది హిందువులకు వ్యతిరేకమని, దీనివల్ల మతమార్పిడులు ప్రోత్సహించినట్లు అవుతుందని భాజపా ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి విమర్శించారు.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. దళిత క్రిస్టియన్లు, ముస్లింలమీద ప్రేమ ఉంటే బీసీల్లోనే ఉంచి కోటా పెంచాలని కోరారు.
ప్రవీణ్ శర్మ,
నేను ఇక్కడ "రిజర్వేషన్లు" అన్నది కుల ప్రాతిపదికన కాదు. ఏదైనా వాదనను వినిపించాలనుకున్నపుడు ఒక "బ్రాండ్ నేమ్" తగిలించుకుని తమను తాము నలుగురిలోకీ దూరంగానో లేక ప్రత్యేకంగానో చూపించుకోవడం ఎందుకు అనే సెన్స్ లో రాశాను. ఎలాగూ బయట ప్రతి చోటా ఈ వర్గీకరణ ఉంది కదా, భావ స్వేచ్ఛ ఉన్న బ్లాగుల్లో కూడా ఇలాంటి ధోరణి రావాలా అనే నా ప్రశ్న! అంతే తప్ప కుల రిజర్వేషన్ల గురించి కాదు.
అలాగని నేను రిజర్వేషన్లను సమర్థిస్తానని కాదు. నేను వాటికి పూర్తిగా వ్యతిరేకం!
"కాబట్టి ఆ కేటగరైజేషన్ అభ్యంతరకరం కాదని నా నమ్మకం."
ఇక్కడి నుంచే బాబు అన్నీ మొదలు అయ్యేది..
ముందు తప్పు కాదు అంటారు.. తర్వాత మేము వేరు అని మొదలు పెడతారు... ఇంకెముంది.. ఈ బ్లాగ్స్ లొ కూడా అదె దరిద్రం మొదలు అవుతుంది..
@వేణు: అస్తిత్వ ఉద్యమాల లక్ష్యం అస్తిత్వాల్ని assert చెయ్యడానికి. ఇక్కడ వేరు అని చెప్పడంకన్నా, మమ్మల్ని వేరుగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించడం ముఖ్యవుద్దేశం.అది మీకు దరిద్రంగా అనిపిస్తే, అది మీ ఆభిజాత్యాల పొరల్లోంచీవచ్చిన రియాక్షన్ అని గ్రహించండి.
63 సం.ల రాజ్యాంగ అమలుతర్వాతైనా ఒక్క దళితుడైనా ఈ దేశంలో పారిశ్రామిక వేత్తగా అవతరించాడా? http://vadrangipitta.blogspot.com
http://nagamurali.wordpress.com/2010/05/26/%E0%B0%A6%E0%B0%B3%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B9%E0%B0%BF%E0%B0%B0%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B0%B6%E0%B0%BF%E0%B0%AA%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/
63 సం.ల రాజ్యాంగ అమలుతర్వాతైనా ఒక్క దళితుడైనా ఈ దేశంలో పారిశ్రామిక వేత్తగా అవతరించాడా?
అవ్వరు.. ఎందుకంటె.. పారిశ్రామికవేత్త అయ్యాడు అంటె.. మళ్ళీ ఈ reservations ఉండవు కదా.. ఫ్రీ గా తినటానికి అలవాటు పడ్డాక ఎవరైనా అది పొతుంది అంటె ఎలా వదులుకుంటారు చెప్పండి.. :)
గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు। చాలా మంది చదువుకున్న భారతీయులు ప్రత్యేకించి నగరవాస పైకులాలవారు, దళిత, మాల, మాదిగ, కులము లేదా తక్కువగా వినిపించే ఏదైనా కులము పేరు కాపు, గొల్ల, కమ్మ, బలిజ వంటివి వినగానే - ఆ మాత్రం దానికి కుల అంశం రాగానే చాలా మొమోటపడిపోయి, అంశాన్ని మార్చాలనీ చూస్తూంటారు। పల్లెటూళ్ళలో ఇంత మోమోటం వుండదు ఈ విషయమై। ఊళ్ళలో నేనిప్పటివఱకూ దళిత అనే యూఫమిజం వాడకమైనా చూడలేదు। సమస్యలేదని కాదు, మాట వడకంలో లేదు అంటున్నాను అంతే। నేఱుగా మాల మాదిగ శబ్దాలు జంకులేకుండా వాడతారు।
గతంలో జరిగిన దానికి ఇవాళ ఎవరో బాధ్యులు అనడంగాని, లేదా గతంలో జరిగిన దాని వాలన మేము వెనకబడిపోయాం అనడంగానీ రెండు తప్పే।
నేటి పరిస్థితి ఏఁవిటి, దానిని ఎలా సవరించాలి, దానికి నేనేవిధంగా తోడ్పడగలను అని అలోచిస్తే లోకకళ్యాణం జరుగుతుంది।
అలా జనుల సమాచారార్థం ఇక్కడ ఇచ్చిన, నామటుకు నాకు అమాయకంగా దోచిన, చిట్టాకే ఇంతటి వ్యాఖ్యలూ ప్రతివ్యాఖ్యలూ వస్తాయని నేనూహించలేను। నాగమురళిగారి బ్లాగునుండి ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయాను।
venu babu,
reservation valla free ga thini enthaga edhigaro kanipiyatleda....
paniledani blog lu chadivi edo okati matladaku, thelsukoni matladu....!!
4..
adhe nenu cheppedi.. free ga thinatam alavaatu aindi.. ediginatlu kanpiste inka free ga dorkadu kadha.. anduke alaage unnatlu chupistaaru.. inkaa aa 1950 kaalam naati lekkalu pattukoni.. meeru thelsukondi mundhu..
ముందు, Ditto with రాకేశ్వర రావు
@రాకేశ్వర రావు: ఎవరి సబ్జెక్టివ్ ట్రూత్స్ వారివిట లెండి. నేను దీని నెక్స్ట్ పోస్టునుంచి, ఊరికే రివిజిట్ చేస్తూ వచ్చి ఆశ్చర్యపోయా.
@మహేష్: నాగమురళిగారి "దళనం- దళిత" మీ అభిప్రాయం?మిరేమో "ground", "suppressed", "crushed", or "broken to piece" అంటున్నారు!?
reservationlu kavali ante pass avvalli nanna, 10th pass avvakunda naku istam ledu ante ela
''మత్స్య కూర్మో వరాహశ్చ నరసింహో థ వామనః
రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధః కల్కీ చతేదశ''
హిందూ మతంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలవారు మాత్రమే చదువు నేర్చుకోవచ్చు, వేదాలను చదవవచ్చు. మళ్లీ అందులో బ్రాహ్మణులకు మాత్రమే వేదాలను బోధించే అధికారం వుంటుంది.
శూద్రుల విషయానికి వస్తే వాళ్లు వేదాలను చదవడమే కాదు. ఎవరైనా చదువుతుంటే వినడానికి కూడా వీలు లేదు. దొంగచాటుగా ఏ శూద్రుడైనా విన్నాడంటే వాడి చెవుల్లో సీసం కరిగించిపోయాలి, వాణ్ణి భౌతికంగా చంపేయాలి అంటుంది మనుధర్మం!!
ఒకసారి బ్రహ్మ నిద్రలో వేదాలను పలవరిస్తుండగా హయగ్రీవుడనే దైత్య భటుడు విన్నాడట.
విని వేదాలను నేర్చుకున్నాడు. (అప్పుడు ఏదైనా విని నేర్చుకోవడమే కదా). ఆ తర్వాత అతనికి భయం పట్టుకుంది. ఆ సంగతి తెలిస్తే సురులు (అగ్రవర్ణాల వారు) తనని ప్రాణాలతో బతకనివ్వరు. అని గజగజ వణికిపోతూ సముద్రంలో దూకి (రసాతలంలో) దాక్కున్నాడు.
……''ఇట్లు వేదంబులు దొంగిలి దొంగ రక్కసుండు మున్నీట మునింగిన వారి జయింపవలసియు మ్రానుదీగెల యందు విత్తనంబుల పొత్తరులు పెన్నీట నాని చెడకుండ మనుపవలసియ నెల్ల కార్యంబులకు గావలియగు నా పురుషోత్తముండప్పెను రేయి చొరుదలయంచు...'' (భాగవతం)
హయగ్రీవుడు భయపడినంతా అయింది.
ఎవరో చూడనే చూశారు. చూసి
'అమ్మో... హయగ్రీవుడు వినడమే కాదు తనవాళ్లకి నేర్పించేస్తాడు.
క్రమంగా వేదాలు అసురులందరికీ (శూద్రులందరికీ) చేరతాయి.' అని బెంబేలెత్తిపోయారు.
హాహాకారాలు చేస్తూ ఆ వార్తని నారాయణుడి చెవిలో వేశారు సురులు.
అంతే. ఆయన మరి ఆలస్యం చేయకుండా మత్స్యావతారం (చేప రూపం) దాల్చి సముద్ర గర్భంలోకి వెళ్లి హయగ్రీవుడిని సంహరించేశాడు. సంభవామి యుగేయుగే ప్రారంభం…..
ఇది “మత్స్యావతారం” కథ.
అట్లాగే “కూర్మావతారం” (తాబేలు రూపం)లో అసురులతో చేతులు కలిపి సాగర మథనం చేసి అమృతం సాధించి అసురులను వంచించి సురులే దానిని చేజిక్కించుకున్నారు. ఎంత ధర్మాత్ములో సురులు.
ఇక “వరహావతారం” (పంది రూపం)లో భూ ఆక్రమణ వ్యవహారం,.... “నృసింహావతారం” (సగం మనిషి సగం జంతువు రూపం)లో వైష్ణవాన్ని కాదన్నవారిని చీల్చిచెండాడటం ... “వామనావతారం” (మరుగుజ్జు రూపం) లో - అసురులు ఎంత మంచివారైనా, ఎంత సమర్థులైనా వారిని రాజ్యాధికారం చేయన్వికూడదు అన్న కుతంత్రం కనిపిస్తుంది.
“పరశురామావతారం” ఈ భూమి మొత్తం బ్రాహ్మణుల అధీనంలోనిదేననీ, క్షత్రియులు బ్రాహ్మల అధికారానికి లోబడి వుండాలని చాటుతుంది. “రామావతారం” క్ష్రత్రియులకూ బ్రాహ్మణులకూ మధ్య రాజీ కుదిర్చి వర్ణధర్మాన్ని పటిష్ట పరుస్తుంది. “కృష్ణావతారం” శూద్ర కులాలు విద్యా రాజకీయ రంగాలలో ఎదగటం, వారిని అణచే ప్రయత్నాలు, కర్మసిద్దాంతం ... గీతా రహస్యం.
మన ఊరుల్లో మాలపల్లి, సాయిబు పాలెం ఉ౦డటమ్ (ఆ మాటకొస్తే ఇ౦కా చాలా వర్గాలకు ), అలానే ఉచ్చరి౦చడమ్ లో లేని అభ్యంతరం, దళిత బ్లాగులనగానే భలే వచ్చి౦దే .
అసలు అభ్య౦తరమ్ దలితులకు౦డాలి ఆ మాటకొస్తే. కాని ఇక్కడ :)
Post a Comment