Thursday, August 12, 2010

కథకుని అంతరంగికం

కథ ఎలా పుడుతుంది? ఆ కథ పుట్టించే కథకుడి ప్రసవ వేదన ఏమిటి? ఆ కథకుడి అంతరంగం ఎట్లాంటిది? అనే ప్రశ్నలకు అంత సులభంగా సమాధానం దొరకదు. ఏ ఘటన స్ఫూర్తి నిచ్చిందో, ఏ సంఘటన ప్రభావితం చేసిందో కథరాసేసిన కథకుడి అంత:చేతనకు తప్ప కథకుడికే తెలీదు. అలాంటి కథకుడి మనోభావాల్ని ఆవిష్కరించిన బుచ్చిబాబు వ్యాసం "కథకుని అంతరంగికం" ఈ మధ్యనే దొరికింది. అదిక్కడ మీకోసం...


kathakuni-antarangam-కథకుని-ఆంతరంగికం-బుచ్చిబాబు

3 comments:

నీహారిక said...

మంచి వ్యాసాన్ని అందించారు, ధన్యవాదాలు.

Afsar said...

Mahesh:

aa chettone, bucchi baabu "antaranga kathanam" ekkadannaa dorikite cheptaaraa?

adi prati rachayitaa, paaThakudoo chadavaalsina pustakam ani naa abhipraayam

afsar

Anonymous said...

బాగుంది....నవతరంగం లో పారలల్ నారేటివ్ మీద కామెంట్ చేసాను...చూడండి.పోలిక ఉంటుంది.(excerpt from robert mckee STORY).
good luck and good day.