Saturday, August 21, 2010

విశ్వవిద్యాలయ పరిశోధనల్లో బ్లాగురాతలు

సినిమాలకు సంబంధించిన విషయాలైనా, సాహిత్యానికి సంబంధించిన విషయాలైనా, రాజకీయ-సామాజిక అంశాలైనా బ్లాగుల్లో సృశించినన్ని కోణాల్ని mainstream పత్రికలు కూడా సృశించలేదనేని అక్షర సత్యం. ఈ వైవిధ్యమే బ్లాగుల వ్యక్తిత్వం. ఇంత జరుగుతున్నా బ్లాగు రచనల "విలువ" గురించి కొంత మంది పెద్దలు పెదవి విరవడం మనకు తెలిసిందే. బ్లాగు వ్యాసాలూ - చర్చలూ విశ్వవిద్యాల పరిశోధనల స్థాయికి ఎదుగుతున్నాయనే నిజానికి ఒక ఉదాహరణ ఈ క్రింది వ్యాసం.

డాక్టర్ కేశవరెడ్డి గారి ‘మునెమ్మ’ నవల గురించి పత్రికలు, బ్లాగుల్లో జరిగిన చర్చలూ-అభిప్రాయాల్ని ఉటంకిస్తూ రాసిన విశ్వవిద్యాలయ పరిశోధనా వ్యాసం ఇది. Let's celebrate.

munemma

****

3 comments:

సుజాత వేల్పూరి said...

బ్లాగులకు ఇది మరొక చక్కని గుర్తింపు.ఒక పరిశోధనా పత్రానికి నా చిన్న నవలా పరిచయం ఉపయోగపడిందంటే సంతోషమే

కెక్యూబ్ వర్మ said...

బ్లాగు సాహితీ మిత్రులకు, అభిమానులకు శుభాకాంక్షలు..

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

All the telugu bloggers, Well done.. keep it up. Please avoid those headless personal attacks.. otherwise you guys are rocking..

Mahesh.. special thanks to you for sharing this with all.