Tuesday, August 31, 2010

బాస - కారంచేడు సంస్మరణ సంచిక

July 2010 Final

3 comments:

Pam said...

నేను 9వ తరగతి చదువుతున్న రోజుల్లొ జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షిని. నేను సోకాల్డ్ కమ్మ వర్గానికి చెందిన వాడిని. ఆ రోజు ఆ సంఘటన జరుగుతున్నపుడు పోలీస్లకు ఫోన్ చేయమని గొడవచేసాను. మాదిగ వాడాకు దగ్గరలో ఇల్లు ఉన్న మా పెదనాన్న ఈ గొడవలన్ని ఎందుకని మా ఇంట్లొ వొచ్చి తల దాచుకొన్నాడు. ఈ సంఘటన ఎలా జరిగిందో ఎవరు ఎవర్ని రెచ్చగొట్టారో చెప్తే ఇపుడు ఎవరు నమ్మరు. కాని ఈ గొడవలో ఎందుకు మళ్ళీ మొహామొహాలు చూసుకోవాలని తలదాచుకొన్న మా పెదనాన్నకి 3 సంవత్స్రాల శిక్ష పడింది. కారంఛేడు గొడవలో శిక్ష పడ్డ వాళ్ళలో 95% చిన్న సన్నకారు రైతులు రైతు కూలీలే మరియు ఆ సంఘటనతొ సంభంధం లేనివళ్ళే.

Kathi Mahesh Kumar said...

@Pam: నమ్మడం నమ్మకపోవడాన్ని పక్కనబెట్టి మీకు తెలిసింది, మీరు అనుభవించింది చెప్పండి. That always has a value.

Anonymous said...

pam గారు చెప్పింది నిజం అయితే అసలు దోషులకి ఇంకా శిక్ష పడలేదన్న మాట.. దళితులకి న్యాయం జరగా లేదన్న మాట