Tuesday, August 24, 2010
అసలు ఈ గొడవలతో జ్యోతక్క కి ఏమిటి సంబంధం?
Posted by
Kathi Mahesh Kumar
at
10:07 PM
Labels: వ్యక్తిగతం
Subscribe to:
Post Comments (Atom)
I am a fish separate from CROWD. Still trapped in my own. But,Its just BIGGER and BETTER. That's all.
Posted by
Kathi Mahesh Kumar
at
10:07 PM
Labels: వ్యక్తిగతం
2 comments:
మహేష్ గారు, ఈ పోస్ట్ లో టైటిల్ తప్ప వేరే ఏమీ కనిపించడం లేదు. ఈ పోస్ట్ లో విషయం అంతేనా లేక పొరబాటున మిస్స్ అయ్యిందా?
కాగడా అనే వ్యక్తి మహిళా బ్లాగర్ల గురించి చాలా హేయంగా వ్రాసేవాడు. కాగడా బ్లాగ్ ని అగ్రెగేటర్ల నుంచి పీకేసిన తరువాత కూడా కొందరు కాగడా బ్లాగ్ కి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వడంతో పాటు కామెంట్లు కూడా వ్రాసారు. కెలుకుడు బ్యాచ్ వాళ్లు ఒకవైపు కాగడా బ్లాగ్ లో కామెంట్లు వ్రాస్తూనే మరో వైపు జ్యోతిగారి బ్లాగ్ లో కామెంట్లు వ్రాసేవాళ్లు. ఆడవాళ్లు వంటలు, వార్పులకే ప్రాధాన్యత ఇవ్వాలనుకునేవాళ్లకి జ్యోతిగారి బ్లాగులు నచ్చుతాయి. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ విషయం తెలియని జ్యోతిగారు కెబ్లాసకి, కాగడాకి సంబంధం లేదని చెప్పారు. కాగడా బ్లాగ్ లో కామెంట్లు వ్రాసేవాళ్లకి కొందరు ఆడవాళ్లు సర్టిఫికేషన్ ఇవ్వడమేమిటి అనే ప్రశ్న వచ్చింది.
Post a Comment