Tuesday, October 26, 2010

దళితులపై దౌర్జన్యాల మీద లండన్ లో ఫోటోఎగ్జిబిషన్


The little girl is Kamlesh. She was just seven when she was pushed on to a pile of burning rubbish as she was walking with her mother. Kamlesh is a Dalit, and her scars are a constant reminder of the "punishment" she received for using a road reserved for "high-caste" people.

 అక్టోబర్ 18 -23 వరకూ లండన్ లోని HOST గ్యాలరీలో భారతదేశంలోని దళితులపై జరుగుతున్న హింస, దౌర్జన్యాల సజీవ చిత్రాలు ప్రదర్శితమౌతున్నాయి. దళితుల పరిస్థితి గురించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి సరైన సమాచారాన్ని అందించడానికీ ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతోంది.

Marcus Perkins అనే ఫోటోగ్రఫర్ తీసిన ఫోటోలు ఈ ప్రదర్శనలో ఉంటాయి.

"దళితులపై దౌర్జన్యాలు ఎక్కడ జరుగుతున్నాయి ?" అని ప్రశ్నించే అర్బన్ భ్రమలను పటాపంచలు చేసే ప్రదర్శన ఇది. కులం/మతం ప్రాతిపదికన అమానవీయంగా వ్యవహరించే భారతీయ సంస్కృతి అసలు నిజాన్ని అంతర్జాతీయ స్థాయిలో నగ్నంగా నిలబెట్టే ప్రయత్నం ఇది.

ఈ ప్రదర్శన ప్రారంభోత్సవానికి అతిధిగా, చెన్నై కి చెందిన ప్రముఖ దళిత కవి మీనా కందస్వామి మాట్లాడుతూ ..."You realize this is something you should work on, something that has to be changed, It challenges your idea of hope and justice. It challenges your idea of any good future for the country,"అనడం గమనార్హం.

****

7 comments:

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

హ్మ్.. బానేవుంది. కానీ లండన్లో ఎందుకండీ.. ఈ దేశంలో సమస్యల పట్ల ఈ దేశంలో అవగాహన కల్పిస్తే ఎక్కువ ఉపయోగం కదా!

ఈ దేశంలో వాళ్ళు చూపలేని పరిష్కారం లండన్ వాళ్ళేం చూపిస్తారు?

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

>>"You realize this is something you should work on, something that has to be changed, It challenges your idea of hope and justice. It challenges your idea of any good future for the country,"

Well said..it is to be noted that challenges are not new to this country. Whenever, there are challenges.. this country and its people responded to them..and they will continue to do so :)

Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్) said...

మహేష్ గారు,

>>దళితులపై దౌర్జన్యాలు ఎక్కడ జరుగుతున్నాయి ?" అని ప్రశ్నించే అర్బన్ భ్రమలను పటాపంచలు చేసే ప్రదర్శన ఇది.

భ్రమలు పటాపంచలవ్వాలంటే, ఇటువంటి ప్రదర్శనలు ఇక్కడ జరగాలి. ప్రశ్నలు ఇక్కడ వినబడాలి.

>>కులం/మతం ప్రాతిపదికన అమానవీయంగా వ్యవహరించే భారతీయ సంస్కృతి అసలు నిజాన్ని అంతర్జాతీయ స్థాయిలో నగ్నంగా నిలబెట్టే ప్రయత్నం ఇది.

ఇదొక్కటి మాత్రమే భారతీయ సంస్కృతి అన్నట్టుగా ఉంది వాక్య నిర్మాణం... భారతీయ సంస్కృతిలోని ఒక చీకటి కోణం అని మీ ఉద్దేశ్యమనుకుంటున్నాను.

Viswanath said...

>>> కులం/మతం ప్రాతిపదికన అమానవీయంగా వ్యవహరించే భారతీయ సంస్కృతి అసలు నిజాన్ని అంతర్జాతీయ స్థాయిలో నగ్నంగా నిలబెట్టే ప్రయత్నం ఇది.

Ha ... ha ... ha ... what a sentence? Amaanaveeyatha gurinchi "British" vallaki pathala? Prathi desam lonu elanti cheekati adhyayam undi (British valla charithra lo ilantivi konni vela adhyayalu unnayi) ... crieterion is different; amanaveeyatha anni chotala okate ... that's it.

Kathi Mahesh Kumar said...

@వీకెండ్ పొలిటీషియన్: ఇక్కడా ఇలాంటి ప్రదర్శనలు జరగాలి. కొన్ని జరుగుతుంటాయి కూడా. వాక్య నిర్మాణంలో భారతీయ సంస్కతంటే ఇదొక్కటే అని మీకు ద్వనించినా, నా ఉద్దేశం ఇది కానిదాన్ని మాత్రమే భారతీయ సంస్కృతిగా ప్యాకేజ్ చేస్తున్న తీరుపట్ల నిరసనగా గుర్తించగలరు :)

@విశ్వనాథ్: అమెరికాలో వర్ణ వివక్ష ఉందికాబట్టి మన కుల వివక్ష గురించి వాళ్ళు మాట్లాడకూడదు అనేది అర్థం లేని వాదన. Hope you got my point.

తెలుగు said...

Solidarity is good... but not in the name of being Christian. This approach has a tyrannic intent of suppressing other religious interests and communities worldwide.

Hinduism doesn't allow any kind of discrimination neither caste nor color. It is the mother of all worldly religions. Being a prideful Hindu - I'm in full support of eradication of Discrimination in name of Caste-ism and fight practice of Untouchable. It is a crime.

Fore those who are interested to know a true Hinduism means - please read http://en.wikipedia.org/wiki/Nirvana_Shatkam

Thanks
Sri

Kathi Mahesh Kumar said...

@తెలుగు శ్రీ: "Hinduism doesn't allow any kind of discrimination neither caste nor color." then where did it come from?

"being a prideful Hindu - I'm in full support of eradication of Discrimination in name of Caste-ism and fight practice of Untouchable. It is a crime." Rid of caste in Hinduism then!!!

I don't know what your mythical Hinduism mean...I am more concern about the way it is practiced.