Sunday, February 15, 2009

సిక్కిం సెలబ్రిటీ





నేను సిక్కిం(గ్యాంగ్ టాక్)లో పనిచేసేప్పుడు (2004-05) మా ప్రాజెక్టు "Clean Gangtok campaign" ఒకటి చేపట్టింది. దానికోసం కొన్ని టీవీ కమర్షియల్స్ చెయ్యటానికి ఎవరైనా సెలబ్రిటీ కావాలని చూస్తే సిక్కిం రాష్ట్రం నుంచీ ఇద్దరేఇద్దరు పేరెన్నికగన్న వాళ్ళు భారతదేశానికి తెలుసని చెప్పారు. వారిలో ఒకరు ప్రముఖ బాలీవుడ్ నటుడు డానీ డెంజొప్పా అయితే మరొకరు భారత ఫుడ్ బాల్ టీం కెప్టెన్ బైచుంగ్ భూటియా. అదృష్టవశాత్తూ బైచుంగ్ తన హైపర్ థైరాయిడ్ ట్రీట్మెంట్ తరువాత గ్యాంగ్ టాక్ లో రెస్ట్ తీసుకోవడానికి రావడంతో తనని యాడ్ షూటింగ్ కోసం ఒప్పించి మూడు యాడ్స్ షూట్ చేసాను. ఇలా సిక్కిం సెలబ్రిటీని డైరెక్ట్ చేసే అవకాశం నాకొచ్చింది. ఆ యాడ్ షూటింగ్ ఫోటోలే ఇవి.


****

9 comments:

Rajendra Devarapalli said...

but,where is the video???
:)

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

వీటిని స్లైడ్ షో గా పెడితే బ్లాగర్ వాడు మీకు కేటాయించిన ఫొటౌల జాగా కలిసొస్తుంది.

Anonymous said...

oh u r an ad maker!
i din't get it qt rt frm ur profile

well,i am here to invite for another look at the comments part of my post.

in short, i was trying to conclude that telugu world now requires writers with diverse interests like economics, science etc;

Kathi Mahesh Kumar said...

@రేరాజ్: నేను యడ్ ఫిల్మ్ మేకర్ని కాను. I am a Development communication professional.ఫిల్మ్స్ కూడా చేస్తాను అంతే!

@తాడేపల్లి: స్లైడ్ షో ఎలా పెట్టాలో తెలీదండీ!

@రాజేంద్ర: ఆ యాడ్ ఫిల్మ్స్ కోసం వెతుకుతున్నా. దొరగ్గానే పెట్టేస్తా.

Unknown said...

Waiting for them :)

చంద్ర మోహన్ said...

ఈ "డెవెలప్ మెంట్ కమ్యూనికేషన్" అనే పదం చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఏమిటో కొంచెం వివరంగా ఓ టపా వ్రాయకూడదూ!

Malakpet Rowdy said...

Thats cool! Did u write the Screenplay too?

Anonymous said...

స్లయిడ్ షో ఎలా పెట్టాలో నేను నా బ్లాగులో కొంత రాశాను. ఈ క్రింది లంకె మీద నొక్కి చూడగలరు:

http://www.tadepally.com/2009/01/blog-post_14.html

cbrao said...

బాగుంది సిక్కింలో ప్రకటన చిత్రం చిత్రీకరణ అనుభవం. సిక్కిం భారత్ లోని పలు సుందర రాష్ట్రాలలో ఒకటి. అక్కడి పర్యాటక ప్రదేశాలగురించి కూడా మీరు వ్రాయగలరు.