Thursday, December 10, 2009

శాంతి కావాలా?


అంత:శోధన
శాంతిని దరిచేర్చదు
శాంతి కావాలంటే...
ఓమందేసుకో
సంగీతాన్ని విను
ధ్యానం చెయ్! ఒక సూదీర్ఘమైన శ్వాస పీల్చుకో!!
ప్రేమించు
జీవితంతో రాజీపడు

16 comments:

విజయభారతి said...

patinchadagga nijam chepparu

Indian Minerva said...

ఏమో... నాకు మాత్రం ఇదొక్కటే తెలుసు "Si vis pacem, para bellum".

మోహన said...

>>అంత:శోధన, శాంతిని దరిచేర్చదు
Silly!
>>ప్రేమించు
అంటే? ఏం చెయ్యాలి?

బొల్లోజు బాబా said...

fine one

జీవితంతో రాజీపడు

yeah something like that, this one

సీసాలో ద్రవంలా
ఈ లోకపు అన్ని వంకరలనూ
ఇముడ్చుకొన్న నాడు
సంకెళ్లు కూడా సుఖంగా ఉంటాయి.

bollojubaba

Madhu. said...

Dude , you are the most prolific writer I guess . How much time do you spend on your blog . Doesn't your family complain ? Just curious . That said , you do have a panache in writing , pretty impressively flamboyant . I like it . I used to like Yandamuri for the very same reasons , despite his " inspirational " take on various original novels . Just his style is what used to draw me to his work . And now you .
As regards to inner tranquility, your stuff though good to read , seems pretty superflous, or am I missing the humour aspect of the whole darn thing ? Oopsie in that case.

కార్తీక్ said...

జీవితంతో రాజీపడు
jeevithamtho raaji padithe santhi kaluguthundaa?

adi asaanthi ayi nirantharamdahinchesthundi kada!
alochinchandi...


www.tholiadugu.blogspot.com

కత్తి మహేష్ కుమార్ said...

@మధు: I have a 9-5 job to attend, few dreams to chase and family to care for. I do all that. So my time at blog considerably less.

I sure don't intend to say anything profound or great. Because, best that needs to be said has already been said. Thats why we have rich literature around. I only say or write what I want to say or write. Thats all.

Suresh Kumar Digumarthi said...

రాజీ పడక తప్పదు

Madhu. said...

Did not mean to pry , I was simply curious . Between my calls, presentations , journals , books, other magazines [ I need my share of gossip magazines ] , and of course two little kids and their activities , tending to my blog seems like an indulgence .
If you'd try saying something profound , I probably wouldn't visit your blog so often , for I'd think you are being presumptuous . Like I said , there are ways and ways to say the same old things, and you are a very interesting and may be even a compelling story teller . Just look at Jhumpa Lahiri's work . critiques say her language skills are at 8th grader level . Yet , she won a pulitzer and has been persistantly on NYT's best selllers list , not because she tries to say something unusual or profound , but simply because she has a way with the words .

గీతాచార్య said...

హ్మ్! Just like u.

గీతాచార్య said...

అయ్యో నాకు మందలవాటు లేదే? మరెలాగ? :-D

rayraj said...

ప్రొఫౌండు విషయాలేమి చెప్పరా!? ఇంకా ఏదో ఉందేమో అని తెగవెదుక్కుంటున్నాను. చాలా టైం వేస్టు చేసేశారే. ఛ! ఈ సమయంలో ఏక్‌నిరంజన్ రెండోసారి చూసినా, లేక గుండెల్లో గిటార్ మోగించావే పాట లిరిక్‌తో పాడటం నేర్చుకున్నా సరిపోయేది.ఇలా నా టైం వేస్టు చెయ్యడం ఏం భావ్యంగా లేదు మహేష్!

సరే, మీరేం చెప్పారో తెలీలేదు. మీరే నాకు అర్ధమయ్యేలా చెబితే వింటాను. అసలూ...నాకో మూడు డౌట్లు -

౧. జీవితంతో రాజీ పడటం ఆనందకరమైన విషయమా, విషాదమా లేక విషాదమే ఆనందంగా ఉందనా లేక ఇంకా ఏమన్నాన!?

౨. ధ్యానం అంటే!?

౩. ఈ కింది పాటలో, కేవలం "దుర్గుణ కాయ జాది షడ్రిపుల జయించే కార్యము తెలుసును" అంటే కొంచెం అర్ధం చెప్పగలరా!? ప్లీజ్!


నేను ఎక్కువ తెలుగు చదువుకోలేదు. ఏదో గూగుల్ కొట్టాను. వాడేమో ఏకంగా "In this kruti, Tyagaraja tells that proficiency in music itself without devotion to God is not the right path for salvation" అని రాశాడు. చిరాకేసి వదిలేసేను.మరీ ఇంత బూతా!!?? పోనీ వాళ్ళనీ వీళ్ళనీ అడిగితే, "ఇది అసలు త్యాగరాజుది కాదు, ప్రక్షిప్తం అని కూడా అంటారు" అని వాళ్ళు మొదలెడితే, మళ్ళా ప్రక్షిప్తాలంటే ఏంటో తెలుసుకోలేక అదో గోల. అందుకని మిమ్మల్ని అడుతున్నాను. సింపుల్‌గా, తెలుగులో, ఆ ఒక్క వాక్యానికే అర్ధం చెప్పండి చాలు.

పల్లవి : సంగీత జ్ఞానము భక్తి వినా
సన్మార్గము గలదే మనసా ||

అనుపల్లవి : భ్రింగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదులు పాసించే ||

చరణం : న్యాయా న్యాయములు తెలుసును జగములు
మాయ మయ మని తెలిసును దుర్గుణ
కాయ జాది షడ్రిపుల జయించే
కార్యము తెలుసును త్యాగరాజునికే ||

ప్రియ said...

Hahahaha

aswinisri said...

mandhu antea! :) doctors boeldu mandulu istunnaaru! avi kuudaa parigananaloeki tiisukoevachchaa?:) saradaki cheasina comment. adi minaha migilina poem baavundi.

naresh said...

"o mandesuko: ani kakunda "o peggesko" ani vuntey... ela vundi

dhaathri said...

true.....love j